Post

Pulagam Chinnarayana
Pulagam Chinnarayana@PulagamOfficial·
#PureNostalgia నందమూరి బాలకృష్ణ నటించిన ఒక చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి పెద్దాయన ఎన్టీఆర్ గౌరవ దర్శకత్వం వహిస్తే, చిరంజీవి కెమెరా స్విచాన్, రజనీకాంత్ క్లాప్ ఇచ్చారు. సంచలన విజయం సాధించిన ఆ సినిమా పేరేంటో చెప్పగలరా? #NTR #Chiranjeevi #BalaKrishna #Rajinikanth
Pulagam Chinnarayana tweet mediaPulagam Chinnarayana tweet media
తెలుగు
6
23
449
46.1K
Paylaş