SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥

53.7K posts

SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 banner
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥

SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥

@SSRAS2029

SAIRAM

انضم Temmuz 2023
629 يتبع160 المتابعون
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
విశాఖ‌లో పరామర్శకు వచ్చి.. అహంకారాన్ని చాటుకున్న మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే స్టీల్‌లో ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని నారా లోకేష్‌ను నిలదీసిన కార్మిక సంఘాలు సమాధానం చెప్పకుండా.. మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా? అంటూ కార్మిక సంఘాల నేతల్ని ఉద్దేశించి నారా లోకేష్ వెటకారం కార్మిక కుటుంబాలకి అండగా నిలవాల్సిందిపోయి ఈ అహంకారపు మాటలేంటి @naralokesh ?
తెలుగు
2
57
220
3.9K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
Sai Chowdary
Sai Chowdary@saiholicc·
Jendalu Printing Chesi Mosukune Vadini Steel Plant Gurunchi adigithe em chepthadu 🤡🤡
Eesti
17
198
894
21.6K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
greatandhra
greatandhra@greatandhranews·
అడగాల్సింది గత ఐదేళ్లు వైసీపీ వారినే అడగాలి. మీరు అడిగిన దానిపై చెప్పడానికి నేను దానికి సంబంధించిన వ్యక్తిని కాదు. కార్మిక సంఘాలు ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కో విధంగా వ్యవహరిస్తుంటాయి. యూనియన్లు తమ పని తాము సక్రమంగా చేస్తున్నాయా? — డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
తెలుగు
122
117
811
73.4K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
Eshwar Vishnubhotla
Eshwar Vishnubhotla@Eswarkarthikeya·
అనవసర Aggression అసందర్భ వాదం.. అందుకే అనేది మనోడికి communication and Soft Skills poor అని..
20
83
543
30.4K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
అప్పుడు జగన్ కోటి రూపాయలు ఇచ్చారు..ఇప్పుడు మీరెంత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారూ..??
తెలుగు
0
32
83
562
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
#EndOfTDP ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియదా నారా లోకేష్? ఇంటి పెద్దదిక్కు కోల్పోయి విషాదంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక కుటుంబాల దగ్గరికి వెళ్లి ఒక బాధ్యతాయుత మంత్రిగా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఇలాంటి మాటలు వాళ్లని మరింత బాధపెట్టడం తప్ప.. భరోసా ఇస్తాయా @naralokesh ? #VisakhaSteelPlant #SadistChandraBabu #LooseLokesh #CBNFailedCM
YSR Congress Party tweet media
తెలుగు
10
98
291
4.4K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
రేపు జగనన్న విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితు కుటుంబాలను పరామర్శిస్తారు. 7 HILLS , KIIMS రెండు హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శిస్తారు. కార్మిక సంఘాలతో కూడా జగనన్న భేటీ కానున్నారు. - బొత్స సత్యనారాయణ
తెలుగు
3
163
848
7.2K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా.. ఎంత కొవ్వెక్కితే నువ్వు అలా అవహేళన గా మాట్లాడుతావు @naralokesh. పరామర్శకు వెళ్లి ఏం మాట్లాడాలో కూడా తెలియదా? నీ కొవ్వుని రానున్న రోజుల్లో ప్రజలే కరిగిస్తారు.. గుర్తుపెట్టుకో.. #VizagSteelPlant #LooterLokesh #MosagaduBabu #JaganannaConnects
తెలుగు
1
80
181
2.8K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
రిపోర్టర్ - సార్ ఇక్కడ నిర్వహణ లోపం ఎక్కువ గా ఉంది పవన్కళ్యాణ్ - నాకు పెద్దగా అనుభవం లేదు ఇంక దేంట్లో ఉంది మీకు అనుభవం? అసలు స్టీల్ ప్లాంట్ మీద ఎం స్టడీ చేసి వెళ్లారు మీరు పరామర్శించడానికి?
తెలుగు
17
116
427
7.8K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
Rahul
Rahul@2024YCP·
బ్రేకింగ్ న్యూస్ విశాఖ KGHలో బాధిత కుటుంబాలను పరామర్శించిన బొత్స సత్యనారాయణ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోంది ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వాన్ని ఆక్షేపిస్తున్నాం నష్టపరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదు చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలి బాధిత కుటుంబాల డిమాండ్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలి స్టీల్ ప్లాంట్.తమవారికి కట్టబెట్టడానికి చూశారు -బొత్స సత్యనారాయణ
తెలుగు
0
31
80
1.3K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
"స్టీల్ ప్లాంట్ లోపల నిర్వహణ లోపం ఎక్కువ ఉంది" అని రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే నాకు అనుభవం లేదు అంటున్న @PawanKalyan!
తెలుగు
13
94
394
11.3K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
విశాఖ‌లో పరామర్శకు వచ్చి.. అహంకారాన్ని చాటుకున్న మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే స్టీల్‌లో ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని నారా లోకేష్‌ను నిలదీసిన కార్మిక సంఘాలు సమాధానం చెప్పకుండా.. మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా? అంటూ కార్మిక సంఘాల నేతల్ని ఉద్దేశించి నారా లోకేష్ వెటకారం కార్మిక కుటుంబాలకి అండగా నిలవాల్సిందిపోయి ఈ అహంకారపు మాటలేంటి @naralokesh ? #VisakhaSteelPlant #SadistChandraBabu #LooseLokesh #CBNFailedCM
తెలుగు
12
202
580
22.1K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
BREAKING NEWS విశాఖ లో మంత్రి లోకేష్ ను నిలదీసిన కార్మిక సంఘాల నేతలు. పరామర్శకు వచ్చిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. ప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేష్ అసహనం కార్మిక సంఘాల నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన లోకేష్.
తెలుగు
1
93
376
6.3K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
greatandhra
greatandhra@greatandhranews·
అధికారానికి కొత్త అయిన జ‌గ‌న్ హ‌యాంలో ఐదేళ్ల‌లో చేసిన అప్పుల్ని, కేవ‌లం రెండేళ్ల‌లో చంద్ర‌బాబు చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. telugu.greatandhra.com/politics/andhr…
తెలుగు
3
70
150
5.7K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
Rahul
Rahul@2024YCP·
బ్రేకింగ్ న్యూస్ కార్మిక సంఘాలను అవమానించిన మంత్రి నారా లోకేష్ పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడిన లోకేష్ మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంటూ లోకేష్ హేళన లోకేష్ తీరుపై మండిపడ్డ కార్మికసంఘాలు, బాధితులు
Rahul@2024YCP

బిగ్ బ్రేకింగ్ న్యూస్ విశాఖ లో మంత్రి నారా లోకేష్ ను నిలదీసిన కార్మిక సంఘాల నేతలు పరామర్శకు వచ్చిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు నిపుణులు లేని కార్మికులతో ఎలా పనిచేయిస్తారని నిలదీసిన నేతలు ప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేష్ అసహనం కార్మిక సంఘాల నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన లోకేష్

తెలుగు
21
233
715
49.1K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
Telugu Feed
Telugu Feed@Telugufeedsite·
మంత్రి లోకేష్ ఎదుట విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ఆందోళన చ‌నిపోయిన కార్మికుల కుటుంబాల‌కు రూ.కోటి చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్‌ స్టీల్ ప్లాంట్ సీఎండీని వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని ఆందోళ‌న‌
తెలుగు
2
79
327
7.1K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 أُعيد تغريده
Rahul
Rahul@2024YCP·
బిగ్ బ్రేకింగ్ న్యూస్ విశాఖ లో మంత్రి నారా లోకేష్ ను నిలదీసిన కార్మిక సంఘాల నేతలు పరామర్శకు వచ్చిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు నిపుణులు లేని కార్మికులతో ఎలా పనిచేయిస్తారని నిలదీసిన నేతలు ప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేష్ అసహనం కార్మిక సంఘాల నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన లోకేష్
తెలుగు
28
341
1.2K
105.3K