Susmitha

189 posts

Susmitha banner
Susmitha

Susmitha

@SusmithaBlogs

తెలుగు సాహిత్యాభిమాని | ‘కొత్తావకాయ’ Blogger | గాలిసంకెళ్ళు novel in కౌముది | మంచివెన్నెల వేళ - first published book | NEW novel, వలస!

انضم Nisan 2025
52 يتبع110 المتابعون
تغريدة مثبتة
Susmitha
Susmitha@SusmithaBlogs·
*వలస* నవల విడుదలయింది. For copies contact: Pallavi Sv Narayana @ 9866115655 DM me for US orders #newbookalert #teluguliterature #valasa #తెలుగు
Susmitha tweet mediaSusmitha tweet media
English
1
4
17
2K
Kumar
Kumar@KumarNwin·
@SusmithaBlogs Last few decades development. We had a rich heritage before that
English
1
0
1
163
Kumar
Kumar@KumarNwin·
The way Kannadigas translate world content into their language is commendable 👏👏 #Telugus are no where in terms of reading or translations
Venkat Sid@vrsiddareddy

Thank you @VishweshwarBhat garu for translating Brahmanandam garu's autobiography into Kannada. నేను మీ బ్రహ్మానందం ఇప్పటికీ ఆరు భాషల్లోకి అనువాదం అయింది. త్వరలో మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా అనువాదం అవుతుంది. మీరింకా నేను మీ బ్రహ్మానందం పుస్తకం చదవకుంటే amazon.in/anvikshikipubl… ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.

English
6
4
69
5.3K
Susmitha
Susmitha@SusmithaBlogs·
@ashokiiit By staying away from mediocrity, picking appealing lines, and promoting all genres they can, they reach people. If they try too hard and mimic clickbaity new-gen shows, it reveals their insecurities. Not for long timers like Navodaya!
English
0
0
0
32
Ashok Viswanadha (విశ్వనాథ అశోక్)
ఎప్పుడో పెట్టాను... మధుర మధుర తర మీనాక్షి ట్వీట్ వచ్చినప్పుడు వేటూరి గారి సాహిత్యానికి రావాల్సిన గుర్తింపు రాలేదు. "విశ్వనాథుని ఏకవీర తమిళ మహిళల.." అక్కడ అర్థం అవ్వాలి ఆ గురు శిష్య బంధం. మహనీయులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారి పేరు కూడా వినిఉండరు ఈ తరం. గుండెల్లో పెట్టుకొని కాపాడాలి వీరిని. వారి "కొమ్మ కొమ్మకో సన్నాయి" చదవండి వీలైతే
navodayabookhouse@navodayabooks

శ్రద్ధాంజలి · వేటూరి సుందరరామమూర్తి 16వ వర్ధంతి · 29 జనవరి 1936 — 22 మే 2010 “మానస వీణ మధుగీతం” అని ప్రేమను రాశారు. “శంకరా నాద శరీరా పర” అని భక్తిని రాశారు. “బృందావని ఉంది” అని ఆశను రాశారు. “పావురానికి పంజరానికి” అని స్వేచ్ఛను రాశారు. “ఆకాశాన సూర్యుడుండడు” అని జీవిత సత్యాన్ని రాశారు. నాలుగు దశాబ్దాల పాటు. తెలుగువారి ప్రతి భావాన్నీ తన పదాల్లో పెట్టారు. శ్రీశ్రీ తర్వాత జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న రెండవ తెలుగు కవి. ఎనిమిది నంది అవార్డులు. ఫిల్మ్‌ఫేర్ సౌత్. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్. కానీ — తెలుగుకు శాస్త్రీయ భాష హోదా రాలేదన్న కారణంతో, ఆ జాతీయ పురస్కారాన్ని తిరిగిచ్చేశారు. ఆ నిర్ణయం ఆయన గురించి ఎంత చెప్తుందో — పదాలతో కాదు, పనితో. తెలుగు సినిమా పాటకు సాహిత్య హోదా తెచ్చిన మనిషి. తెలుగు భాషకు ఆత్మగౌరవం తెచ్చిన మనిషి. ఆయన పాటలు మనతో ఉన్నన్ని రోజులు — ఆయన మన మధ్యే ఉన్నారు. 📚 వేటూరి సినీ, సినీయేతర సాహిత్యం · 8 సంపుటాలు telugubooks.in/products/vetur… #TeluguLiterature #TeluguBooks #TeluguSahityam #వేటూరి

తెలుగు
3
2
42
4.1K
Susmitha
Susmitha@SusmithaBlogs·
@vAgarthau శ్రీరంగమెళ్ళేటి బుల్లి గోసాయీ ఇచ్చటికి శ్రీరంగమెంత దూరమ్మూ... అద్దాల మంటపాలాకుతోటల్లూ అల్లదిగొ శ్రీరంగ గాలిగోపురమూ...
తెలుగు
1
0
9
164
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
శ్రీరంగం పోదామ చిన్నివైష్ణవుడా..
వాగర్థౌ tweet media
తెలుగు
2
0
83
950
Susmitha
Susmitha@SusmithaBlogs·
@halleyji Type A is preferable. I’d rather engage with open hostility than the passive, compulsive syncretism of Type B.
English
1
1
7
411
Halley
Halley@halleyji·
Type A Hate for Hindu culture. Extreme forms of disgust hate and guilt. Using minority majority binary to eventually destroy Hindu culture. Be extremely caustic about everything Hindu but never ever be remotely critical about non-Hindus. Keep propping up minorities for politics and weaponise secularism as a construct to keep majority religion in check. Type B Doesn't hate Hinduism but cannot appreciate or acknowledge anything in Hindu culture without demonstrating equal if not more love for minority religions. Compulsive urge to demonstrate syncretism and intermixture of home culture with other Abrahamic religions. Constant lip service for Secular Universal Humanism as a cope. These two types of voices have reduced in the Anglo internet spaces and also in Indian English content generation spaces in general. This is a change one can see post 2014. In Telugu spaces these two types are the most dominant voices even now.
English
5
14
56
1.6K
Susmitha
Susmitha@SusmithaBlogs·
Why?? AI వాడి ఏడవచ్చు కదా అని Grok తో చెప్పుకుని విసుక్కున్నాను. 1. Lazy typing 2. Audience habit (especially youth from Tier 2/3 cities & villages) 3. Algorithm reach అంటున్నాడు Grok 😏 #హేవిటో
Susmitha tweet media
English
0
0
1
52
Susmitha
Susmitha@SusmithaBlogs·
@halleyji @dushyanthsridar often emphasizes in his discourses that the Telugu states should produce at least one lakh musicians to preserve the unique lyrical beauty of Telugu keertanas, which is inevitably lost when sung by non-Telugu singers.
English
0
3
17
343
Susmitha
Susmitha@SusmithaBlogs·
Second of 'his kind’ whom I love for his wit and linguistic play. 😄 #IYKYK
Shashi Tharoor@ShashiTharoor

Indeed! To conflate a Rasgulla with an Idli is not just a culinary error; it is a profound cosmological misunderstanding. To begin with, the comparison is practically a biological impossibility. She is comparing chhena (the delicate, squeaky, pristine curd of milk) with a meticulously fermented batter of parboiled rice and black gram (urad dal). Their compositions are from entirely different kingdoms. One is an airy, spongy lattice designed to trap light sugar syrup; the other is a dense, wholesome, steamed matrix of complex carbohydrates and proteins. Their taste, consistency, structural integrity, and existential purpose share absolutely nothing in common. But more important, her attempt to dismiss the Idli as merely a blank canvas for sugar syrup does a grave disservice to what is arguably one of the greatest engineering marvels of the culinary world. The Idli is not a mere "bland cake." It is a masterclass in biotechnology. To achieve the perfect Idli is to balance the delicate microflora of wild fermentation over a cold night, resulting in a steamed cloud that is a triumph of gut health, lightness, and nutritional balance. It is a savoury monolith of South Indian culinary genius, perfectly engineered to absorb the sharp tang of a well-spiced sambar or the fiery depth of a molaga-podi (gunpowder) paste infused with cold-pressed sesame oil or nutritious melted ghee. To suggest an Idli would even consent to being drowned in sugar syrup is to fundamentally misunderstand its dignity. If this lady finds Rasgullas overrated, argue that on the merits of their sponginess or sweetness. But please, leave the noble, perfectly fermented, steamed majesty of the Idli out of your dessert-table polemics, ma'am!

English
0
0
0
64
Susmitha
Susmitha@SusmithaBlogs·
పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఈసారి దాశరథి రంగాచార్య, విశ్వనాథ రచనలను ప్రస్తావించారు. మంచి విషయం. #చిల్లరదేవుళ్ళు #తెలుగుసాహిత్యం #teluguliterature
తెలుగు
0
2
7
201
Susmitha
Susmitha@SusmithaBlogs·
@elonmusk You should watch Dhurandhar! 😄
English
0
1
0
83
Elon Musk
Elon Musk@elonmusk·
Who specifically is the asshole who added DEI lies to Academy Awards eligibility instead of it just being about making the best movie?
English
12.1K
36.6K
380.8K
79.4M
Susmitha
Susmitha@SusmithaBlogs·
@indiainpixels It is the same Sarama mentioned at the beginning of the Mahabharata. Saarameya, son of Sarama, comes to the Deergha Satrayaga that Janamejaya has been performing, and his brothers kick away the puppy. Then Sarama gives them a bad omen, saying it is inhuman to punish the weak.
English
1
0
3
337
India in Pixels by Ashris 🔱
India in Pixels by Ashris 🔱@indiainpixels·
The Rigveda's most underrated heroine is a small, very cute female dog who faced an entire merchant tribe alone. In the 108th hymn of the 10th Mandala, Sarama, Indra's divine hound, crosses the river Rasā to confront the Panis, the merchants who stole the gods' sacred cows. They threaten her. They try to bribe her. They even offer to make her their sister. She refuses every single offer. This tiny dialogue carries the entire ethical core of Aindric worship: loyalty and honesty above all else. And hidden in the story is a startling civilizational thread, the Panis may be the same people the Greeks would later call the Phoenicians. Sarama is also the mother of the Sarameyas, the four-eyed watchdogs of Yama. The dog as a sacred figure runs deep in Vedic thought.
English
17
158
792
24.9K
Susmitha
Susmitha@SusmithaBlogs·
@vAgarthau ఆ కీర్తనకు తాడేపల్లి పతంజలి గారి వివరణ చదివిన గుర్తుండి ఆయన పేరుతో వెతికానండీ. వారి బ్లాగులో ఉండాలి కనబడలేదు. Scribd లో ఈ వివరణ మాత్రం ఉంది.
తెలుగు
0
0
1
39
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
ఎట్ల అండీ తెలిసె ఇది మీకు... నేనెతికితే మంగాంబుధి గురించి ఎక్కడా కానరాలె గూగుల్ల... వారి పర్సనల్ పేజి ఏమన్న ఉన్నదా... వార్జెప్పినరు కద పెద్దలు మంగాంబుధి అనేది ఊరని అనుకుంటున్నరని... నా ఆలోచనా అట్లనే పోయిననందుకు, ఇట్ల మీరు ధృవీకరించినందులకు.. చానా సంతోషముగా ఉన్నది... 😁🙏🙏
తెలుగు
1
0
1
43
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
కష్టాలు పలురకాలు... అందుల ఒకటి దీని చివర చూద్దము... హనుమజ్జయంతి కారణముగా హనుమాన్ల వీడియోలు తిరుగుతున్నయి... దాన్ల ఒకటి బాగా ఆకట్టుకున్నది... "ఒక్కడే ఏకాంగ వీరుడు".. అని... అన్నమయ్య రాసినరు... కింద లింక్ పెట్టెద.. చూడండి... చిన్న క్లిప్... సరే అని మొత్తం విందామని యుట్యూబులో కొట్టిన... గరిమెళ్ళ బాలకృష్ణులవారి వీడియో ఒచ్చె... వారే స్వరపరిచినారని తెలిసె... జలధి పుటము ఎగిసి చంద్రుడు తానైనాడు మలసి మేరువు పొంత సింహమైనాడు బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి ఇల ఈ హనుమంతునికెదురా లోకము దీన్ల ఇంతకు ముందు చానా సార్లు విన్న పదము ఒకటి "మంగాంబుధి"... చానా కాలం క్రితం నుండి చానా సార్లు వింటూ ఒస్తున్నది... మంగాంబుధి హనుమంతా నీ శరణమంగవించితిమి హనుమంతా.. అని... చానా ఫేమసు ఇది... అది తెలిసిన చానా కాలనికి ఏమది "మంగాంబుధి" అని తెలుసుకునే ప్రయత్నము కొంచము చేసిన.. ఏం తెలవలేదు... ఈ రోజు ఈ కీర్తన తెలిసె... ఒక్కడే ఏకాంగ వీరుడు అని.. దాన్ల శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి అని ఉంది... ఆ మంగాంబుధి శ్రీవేంకటేశ్వరుని బంటు అని అర్థంలో... ఊర్ల పేర్లు దేవుండ్లకి పెట్టేది మామూలుగా జరిగే విషయమే... అట్ల చూస్తే మంగాంబుధిలో ఉండే హనుమంతుడు శ్రీవెంకటేశ్వరుని బంటు అయి ఉన్నాడని.. సరే అని ఇంకేన్నైనా మంగాంబుధి అనే ప్రయోగం ఉందా అని చూస్తే... "ఆంజనేయ అనిలజ హనుమంత" అని ఇంకొక కీర్తనలో.. అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి నిలయపు హనుమంత... ఈ రెండింటిని కలిపితే మంగాంబుధి అనేది ఓ ఊరిపేరని... దాన్ల ఉన్న హనుమాన్లవారిని తలుచుకుంటూ అన్నమయ్య రాసినరని అనిపిచ్చె... సరే... యాడుంది ఆ ఊరు... నా ముప్ఫై ఏండ్లల అట్లాంటి ఊరి పేరే చూడలే.. ఎక్కడ ఎతకాల అన్నదీ తెలవలే... మల్ల ఆ కీర్తన చూస్తే శ్రీ వేంకటేశు బంటు అని ఉన్నది.. సేం వేంకటేశ్వరుని రిఫరెన్సు నెక్స్టు దాన్ల ఉన్నది... వేంకటేశ్వరుడు చానా చోట్ల ఉంటడు కద... అనే ఆలోచన ఒచ్చి... అట్లాంటి బుద్ధి తక్కువ ఆలోచన ఒచ్చినదని చెంపలేసుకుని.. వేంకటేశుడు అంటే వేంకటాద్రిలో ఉండే వేంకటేశుడు అని.. తిరుమల దగ్గర మంగాంబుధి అనే ప్లేసు ఉందా అని ఆలోచన ఒచ్చె.. అంబుధి అని ఎవరన్న పెట్కుంటరా పేరు?? పెట్కోరు.. అంబుధి అంటే??? సముద్రం.. సముద్రం అని ఒచ్చే ఊర్ల పేర్లు మస్తున్నై.. చిత్తూర్ అనంతపూర్ చుట్టుపక్కల... బుక్కరాయసముద్రం... తిప్ప సముద్రం... రామ సముద్రం... తిమ్మ సముద్రం... పాల సముద్రం... నాగ సముద్రం... బ్రహ్మ సముద్రం... అట్ల చూస్తే వారు చెప్పిన మంగాంబుధి మంగసముద్రం అని... మంగసముద్రం ఎక్కడుందని ఎతికితే చిత్తూరు జిల్లాలో మంగసముద్రం అని ఓ ఊరు ఉన్నది.. దాన్ల హనుమాన్ల దేవస్థానం ఏమన్న ఉందా అని చూస్తే తెలియలేదు.. పైన చెప్పిన కద కష్టాలు పలు రకాలు అని.. ఏమన్న అన్వయము చేసుకుందం అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా గుళ్ళని గోపురాలని నిర్లక్ష్యము చేసినరని తెలిసినపుడు కలిగినది... ఆ కష్టము... కష్టమొస్తే దాన్లోంచి బైట పడేసేందుకు వారికే కద దండం పెట్కునేది... చెప్పాలె గట్టిగ... మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి
తెలుగు
5
4
43
2.1K