Barathi78 retweetet

చెన్నైలో వైయస్ సునీల్ రెడ్డి గారి (వైయస్ జగన్ పెదనాన్న వైయస్ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడి వివాహ వేడుకకు హాజరైన వైయస్ జగన్ గారి కుటుంబ సభ్యులు.
ఈ వేడుకలో వైయస్ జగన్ గారిని కలిసి, ఆత్మీయంగా పలకరించిన TVK పార్టీ అధ్యక్షులు విజయ్ గారు
#YSJaganInChennai




తెలుగు



































