Swaathi Chowdhary 🦋

3.8K posts

Swaathi Chowdhary 🦋

Swaathi Chowdhary 🦋

@Swathiholic

Views are Strictly Personal. Cinema Enthusiast 🎬 Fan of NTR & AA. Not affiliated with any political party |https://t.co/Kffi1cib3n

Palnadu , AP Beigetreten Aralık 2024
1.1K Folgt3.2K Follower
Angehefteter Tweet
Swaathi Chowdhary 🦋
Swaathi Chowdhary 🦋@Swathiholic·
#Peddi A complete disaster and a huge disappointment. Weak writing, outdated screenplay, forced emotions, and zero impact. Expectations were sky-high, but the film fails to deliver on almost every level. One of the most underwhelming big-budget in recent times #DisasterPeddi
English
44
164
564
355.4K
Swaathi Chowdhary 🦋
Swaathi Chowdhary 🦋@Swathiholic·
పరిశ్రమల్లో భద్రతపై ఎన్నోసార్లు మాట్లాడిన @PawanKalyan , విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ విషాద ఘటనకు బాధ్యత ఎవరిది? అసలు సేఫ్టీ ఆడిట్లు జరిగాయా? లోపాలు ఉంటే వాటిపై చర్యలు ఎప్పుడు? కార్మికుల ప్రాణాలకు భరోసా ఎక్కడ?@JaiTDP @JanaSenaParty
తెలుగు
3
59
168
4.5K
Swaathi Chowdhary 🦋 retweetet
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
మీ కుటుంబం లో ఎవరూ చనిపోలేదు అంట చనిపోయిన కుటుంబాలా తరుపునే గా కార్మిక సంఘాలు ప్రశ్నించేది ఎవరూ ప్రశ్నించాలో కూడా మీరే ఓ లిస్ట్ రెడీ చేయాల్సింది
తెలుగు
2
44
137
1.6K
Swaathi Chowdhary 🦋 retweetet
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forareasoninx_·
మీ కుటుంబం లో ఎవరు చనిపోలేదు చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్న అసలు ఏమి మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా @naralokesh గారు 🙄 మీతో మాట్లాడాలి అంటే ఇంట్లో ఎవరైనా చనిపోవాలా 😐 ఎంటి ఇది
తెలుగు
5
111
312
8.6K
Swaathi Chowdhary 🦋 retweetet
Prudvi Kumar
Prudvi Kumar@Prudvikumar_54·
అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అక్కడి వారు ఆవేదన, ఆవేశం తో మాట్లాడం సహజం. వాళ్ళని సముదాయించాలి కానీ వాళ్ళ మీద అరవడం ఏంటి @naralokesh . పరిపక్వత ఎప్పుడూ నేర్చుకుంటారు 🤦🏻‍♂️
FOR 🅰 REASON@forareasoninx_

మీ కుటుంబం లో ఎవరు చనిపోలేదు చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్న అసలు ఏమి మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా @naralokesh గారు 🙄 మీతో మాట్లాడాలి అంటే ఇంట్లో ఎవరైనా చనిపోవాలా 😐 ఎంటి ఇది

తెలుగు
7
57
149
3.3K
Swaathi Chowdhary 🦋 retweetet
KK
KK@kkuchibhatla·
వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరిహారం కోటి ప్రకటించామని బాధితుల కుటుంబాల గోడు పట్టించుకోని ప్రభుత్వం 🥲🥲 జగన్ గారు ఎల్జీ పాలిమర్స్ బాధితులకి కోటి రూపాయలు ప్రకటించారు అడగకుండా … ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సి రావడం బాధాకరం. @PawanKalyan అన్నయ్య ఎక్కడ అన్నయ్య నువ్వు ?
తెలుగు
6
59
158
3.5K
Swaathi Chowdhary 🦋
Swaathi Chowdhary 🦋@Swathiholic·
పవన్ కళ్యాణ్ పై చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఫైర్ మీటింగ్ పెట్టి మాటలు చెప్పావ్.. నిన్ను నమ్మితే నా కుటుంబం రోడ్డు మీద పడింది చనిపోతే మృతదేహాన్ని పట్టించుకునే దిక్కు లేదు - విశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాల ఆగ్రహం
Swaathi Chowdhary 🦋@Swathiholic

పరిశ్రమల్లో భద్రతపై ఎన్నోసార్లు మాట్లాడిన @PawanKalyan , విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ విషాద ఘటనకు బాధ్యత ఎవరిది? అసలు సేఫ్టీ ఆడిట్లు జరిగాయా? లోపాలు ఉంటే వాటిపై చర్యలు ఎప్పుడు? కార్మికుల ప్రాణాలకు భరోసా ఎక్కడ?@JaiTDP @JanaSenaParty

తెలుగు
0
6
17
330
Swaathi Chowdhary 🦋 retweetet
Ram Gopal Varma
Ram Gopal Varma@RGVzoomin·
In effect what you mean is , in a democracy, a leader is given a responsible position by people who trusted him to take care of their issues ..He’s not been crowned as a king 🙏
Prakash Raj@prakashraaj

What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయిందా? #Justasking

English
187
655
5.9K
548K
Swaathi Chowdhary 🦋 retweetet
Prudvi Kumar
Prudvi Kumar@Prudvikumar_54·
ప్రస్తుతం ఆంధ్రా లో జరుగుతున్న చెత్త పాలన, ప్రతి విషయం లో గెలిచిన వారికంటే వారి కుటుంబ సభ్యులు, బంధువుల పెత్తనం ఎక్కువైంది. మిమ్మల్ని ఎమ్మెల్యే లు గా ఎంపీ లు గా గెలిపించింది మీరు పాలించి మంచి చేస్తారని కానీ మీ పెళ్ళాళ్ళు, మొగుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, దగ్గర బంధువులు పెత్తనం చేసి విసుగు పుట్టిస్తారని కాదు. మీకు పరిపాలన చేతకాకుంటే ఎవడు పోటీ చేయమన్నాడు, ప్రజలకి జవాబుతారి తనం లేకుంటే ఎందుకు మీకు ఈ రాజకీయం. కొందరు ముఖ్య నాయకులకు (CBN, Jagan, Pawan) తప్పదు మిగతా వారికి ఎందుకు అయ్యా గెలిచింది ఒకరైతే పెత్తనం వేరొకరు చేయడం. చేతకాని వ్యవస్థ సిగ్గుమాలిన రాజకీయం
తెలుగు
0
22
67
1.9K
Swaathi Chowdhary 🦋 retweetet
Shiva Mani 🚬
Shiva Mani 🚬@NaperuShivaMani·
ఈ వీడియోలో కనిపిస్తున్న బాధ ఒక్క ఆ పెద్దాయనదే కాదు... నా లాంటి ఎంతో మంది కార్యకర్తల గుండెల్లో దాచుకున్న ఆవేదన కూడా ఇదే. @manchodumani అన్న. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి నమ్మకం కల్పించాం... ఎండలో, వానలో పార్టీ కోసం కష్టపడ్డాం... మార్పు వస్తుందని, మన మాటకు విలువ ఉంటుందని ఆశపడ్డాం... కానీ ఈ రోజు చాలా మంది కార్యకర్తల మనసులో ఒక్కటే ప్రశ్న... "మా నమ్మకానికి ఇదే ప్రతిఫలమా?" అధికారం కోసం కాదు... గుర్తింపు కోసం కాదు... కనీసం మనల్ని మనుషుల్లా వినే పరిస్థితి అయినా ఉండాలని కోరుకున్నాం. ఈ వీడియో చూస్తుంటే కోపం రావడం లేదు... మనసు భారంగా మారుతోంది. 💔 ఎందుకంటే ఆ పెద్దాయన కళ్లలో కనిపిస్తున్న కన్నీరు... వేలాది మంది నిస్వార్థ కార్యకర్తల నిరాశకు ప్రతిబింబం.
Shiva Mani 🚬 tweet media
తెలుగు
2
1
25
1.4K
Swaathi Chowdhary 🦋 retweetet
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
ఆలయాల కూల్చివేతలు, విధ్వంసం, శ్రీవారిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం.. అది మీ సంస్కృతి @ncbn. మీరు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. #SaveTemplesFromTDP #SadistChandrababu #CBNJungleRaj #JaganannaConnects
తెలుగు
0
25
70
825
Swaathi Chowdhary 🦋 retweetet
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forareasoninx_·
స్కూల్ ఫీజు.. Uniform ఫీజు తో పాటు... #PEDDI ఫీజు పెట్టుకొని పిల్లలకు సినిమా చూపించండి ఇదొక రకమైన బెగ్గింగ్ అనుకుంటా 🤦🏻‍♂️
తెలుగు
3
98
373
5.8K
Swaathi Chowdhary 🦋
Swaathi Chowdhary 🦋@Swathiholic·
Happy Birthday! 🎂🎉 Who knew a random online connection would become such a wonderful friendship? Thank you for being awesome @BeastOfYSRCP
English
1
1
5
231
Swaathi Chowdhary 🦋
Swaathi Chowdhary 🦋@Swathiholic·
@JanaSenaParty @PawanKalyan ఇలా ప్రశ్నించినందుకు రద్దులు చేస్తున్నారు ఏదో ఒకరోజు మీ నీ పార్టీ రద్దు అవుతుంది బ్రో
తెలుగు
1
0
6
1.1K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు - JanaSena Chief shri @PawanKalyan
JanaSena Party tweet media
తెలుగు
52
866
2.9K
128.2K
Swaathi Chowdhary 🦋 retweetet
Twi++er Pitta
Twi++er Pitta@twiPittaloki·
@BuchiBabuSana just when we thought Telugu movies are just not about glorifying hero and objectifying women (heroin). Why??????
Twi++er Pitta tweet media
English
0
1
2
93
Swaathi Chowdhary 🦋 retweetet
Sunny Kesh
Sunny Kesh@sunnykeshII·
This is the best of Barbell🤣🤣
English
29
396
5.1K
196K
Swaathi Chowdhary 🦋
Swaathi Chowdhary 🦋@Swathiholic·
తప్పే లేదు ఇంకా రెచ్చిపోండి 🔥 కార్యకర్తలను నాయకులకు చుక్కలు చూపించండి.. మీ శక్తి వంచన మేరకు @ReddeppagariSVR @R_Madhavi_Reddy
తెలుగు
0
9
57
3.2K