విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి ప్రసంగం.
#AdminPost#TeamKandula
నిడదవోలులోని డా. బి.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula
రాజమహేంద్రవరంలో ఇటీవల కల్తీ పాలు సేవించడం వల్ల అనూరియా సమస్యతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు అండగా నిలిచిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (IGMS)లో నిర్వహించిన లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా టేబుల్ టెన్నిస్ ఆడుతూ సహచర ప్రజాప్రతినిధులతో కలిసి సందడి చేసిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కీర్తి కిరీటం అయిన విశాఖపట్నాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతాం అని శాసనసభలో వెల్లడించిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula#APAssemblySessions
హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
- మంత్రి శ్రీ కందుల దుర్గేష్
#AdminPost#TeamKandula
విజయవాడలోని భవాని ద్వీపంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మరియు అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఫిబ్రవరి 13,14 తేదీలలో విశాఖలో నిర్వహిస్తున్న నేషనల్ టూరిజం మార్ట్ లో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి ప్రసంగం.
#AdminPost#TeamKandula
రాజానగరంలోని సీతానగరం సమీపంలో పెద్దపులి సంచారం విషయం తెలుసుకుని తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకుని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బొమ్మూరు గ్రామం నందు నిర్వహించిన శ్రీ వివేకానంద మహరోగి హెల్త్ సెంటర్ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula
కష్టం అని వచ్చిన ప్రతి మనిషిని తనవాడిగా భావించి, ఎన్ని పనుల్లో ఉన్నా స్వయంగా వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపుతున్న నిజమైన ప్రజా నాయకుడు మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula
కడప జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సందర్శించి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులతో ఆత్మీయంగా భేటీ అయిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula