చెక్రీ... retuiteado

గత ౩ వారాలుగా రాయలసీమ, దానిని అనుకోని వున్నా కోస్తా ప్రాంతం లో కొనసాగుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి, ఇక నుండి విదర్భ , ఉత్తర తెలంగాణ లలో ఉష్ణోగ్రతలు పెరిగి ఆ ప్రాంతం మీదుగా మధ్య కోస్తాఆంధ్ర కి వేడి గాలులు మొదలు అవుతాయి దీని ప్రభావము వాళ్ళ ఉమ్మడి కృష్ణ, గుంటూరు ,ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి.
ఈ ప్రాంతాలలో వ్యవసాయ పనులు ఇంకా కొనసాగుతున్న వాళ్ళ ప్రజలు 11 గంటల లోపు పనులు ముగించుకొనేలాగ చూసుకోవాలి
బుధవారం నుండి విజయవాడ, గుంటూరు,పల్నాడు, మార్కాపురం,చీమకుర్తి,పామూరు,కనిగిరి,వింజమూరు,ఆత్మకూరు,సంగం పరిసర ప్రాంతాల్లో 44 నుండి ౪౬ డిగ్రీల వరకు నమోదు అవొచ్చు


తెలుగు

























