Prasannakumar Nalle

17.5K posts

Prasannakumar Nalle banner
Prasannakumar Nalle

Prasannakumar Nalle

@PrasannaNalle

ఓపిక ఉన్నంత వరకు కాదు... ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి తోనే ✊ Andhra Pradesh MSME Development Corporation Director

Kakinada, India Se unió Ekim 2017
574 Siguiendo31.6K Seguidores
Tweet fijado
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
నా దేవుడు పవన్ కళ్యాణ్ గారి నోట నా పేరు 😍🙏🏻 నా జీవితంలో మర్చిపోలేని రోజు 🥺❤️ @PawanKalyan @JanaSenaParty
తెలుగు
173
1.8K
7.5K
86.1K
Prasannakumar Nalle retuiteado
Uday Srinivas Tangella
Uday Srinivas Tangella@tangella_uday·
The proposed Annavaram–Bapatla Coastal Railway Corridor can be a major boost for Andhra Pradesh’s future. With our growing ports, long coastline, and expanding industries, this corridor is essential for better connectivity, faster freight movement, and stronger coastal development. After discussing this with JanaSena Party leader and Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan Garu, I raised the issue in Parliament. If implemented, this project can create lakhs of job opportunities, improve business prospects, increase revenue generation, strengthen logistics, and support livelihoods across coastal Andhra. I have urged the Hon’ble Railway Minister to give it priority and approve it at the earliest. — Uday Srinivas Tangella MP, Kakinada
English
1
26
78
697
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో @PawanKalyan @JanaSenaParty
Prasannakumar Nalle tweet mediaPrasannakumar Nalle tweet mediaPrasannakumar Nalle tweet media
తెలుగు
0
79
382
2K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మంచి మనసున్న వ్యక్తి అని తమిళ మీడియాల @PawanKalyan @APDeputyCMO
తెలుగు
2
239
1K
6.5K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan @JanaSenaParty @APDeputyCMO
తెలుగు
1
273
1.5K
13.2K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
పవన్ కళ్యాణ్ ❤️ ప్రేమించే గోత్రం - సేవ చేసే నక్షత్రం
తెలుగు
0
114
449
2.2K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
మీకు నాకు రెండు గుండెలే దూరం❤️🫂 @PawanKalyan
తెలుగు
1
323
1.4K
7.1K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
ఈరోజు విశాఖ పార్లమెంట్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరాల్లో పాల్గొని పార్టీ సభ్యత్వం చేసుకోడానికి ముందుకు వచ్చిన వారికి స్వయంగా సభ్యత్వ నమోదు చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, MLC శ్రీ నాగబాబు గారు @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @DrSandeepJSP
Prasannakumar Nalle tweet media
తెలుగు
0
106
659
4.1K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
13 బాధిత కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ కొరికాన రవికుమార్ -ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదాల బారినపడి మృతి చెందిన 13 బాధితుల కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ "కొరికాన ఫౌండేషన్" నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన సభ్యత్వం గడువు ముగిసిన అనంతరం వీరు ప్రమాదాలకు గురయ్యారు. ప్రమాద బీమా అందుకోలేని పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు రూ. 1 లక్ష ఇవ్వడానికి శ్రీ కొరికాన రవికుమార్ ముందుకొచ్చారు @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl
Prasannakumar Nalle tweet mediaPrasannakumar Nalle tweet mediaPrasannakumar Nalle tweet media
తెలుగు
0
71
328
2.6K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 3వేల గ్రామాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నాం @PawanKalyan @APDeputyCMO
తెలుగు
0
285
1K
5.9K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
చేబ్రోలు పవన్ కళ్యాణ్ గారి ఇంటి వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న MP శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు @PawanKalyan @JanaSenaParty @tangella_uday
Prasannakumar Nalle tweet media
తెలుగు
2
290
2.3K
10K
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
జనసేన పార్టీ 13వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం ఎండపల్లి జంక్షన్ నుండి పిఠాపురం బస్ స్టాండ్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ @PawanKalyan @JanaSenaParty
తెలుగు
0
131
522
3.1K