RAMU CHOWDARY

3.9K posts

RAMU CHOWDARY banner
RAMU CHOWDARY

RAMU CHOWDARY

@RCaudari

తెలుగుదేంపార్టీ నా ప్రాణం

bhumanapalli Inscrit le Nisan 2022
291 Abonnements246 Abonnés
RAMU CHOWDARY retweeté
MC RAJ🕊️
MC RAJ🕊️@BeingMcking_·
నారా లోకేష్ అన్న 🙏🙏
తెలుగు
0
1
18
179
RAMU CHOWDARY retweeté
BSB2020
BSB2020@ManaTDPfamily·
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం మొబైల్ నంబర్లు, ఈమెయిల్స్* 1. నారా చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి మొబైల్ : 99635-10004, 97057-10004 2. కొణిదెల పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి: మొబైల్ : 93813-09696 pawan.k786@gmail.com 3. నారా లోకేష్ మొబైల్ : 0863-2499999 lokeshnara@gmail.com 4. కింజరాపు అచ్చెన్నాయుడు మొబైల్ : 94401- 96777 katchannaidu@gmail.com 5. కొల్లు రవీంద్ర మొబైల్ : 99851-22254 kolluravindra@gmail.com 6. నాదెండ్ల మనోహర్ మొబైల్ : 98490-00006 nadendalamanohar@ gmail.com 7. పొంగూరు నారాయణ మొబైల్ : 98481-72501 narayanaponguru@http://gmail.com 8. వంగలపూడి అనిత మొబైల్ : 80994-88888, 90955-48888 anithavangalapudi@http://gmail.com 9. సత్యకుమార్ యాదవ్ మొబైల్ : 98105-09999, 74829-99999 satyaosd@gmail.com 10.నిమ్మల రామానాయుడు మొబైల్ : 92477-31129 ramanaidunimmala@ gmail.com 11. ఎన్.ఎం.డి.ఫరూక్ మొబైల్ : 98496-99920 ministerfarook@gmail.com 12. ఆనం రామనారాయణరెడ్డి మొబైల్ : 98490- 48855, 94412-20555 ananmramanarayanareddy139@gmail.com 13. పయ్యావుల కేశవ్ మొబైల్ : 98480-32984 payyavulakeshav@gmail.com 14. అనగాని సత్య ప్రసాద్ మొబైల్ : 99120-77777, 96764-47777 anaganimla@hotmail.com 15. కొలుసు పార్ధసారధి మొబైల్ : 98483-04112, 96983-59999 nitinkrishna1811@gmail.com 16. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మొబైల్ : 98491-94903 doctorswamydola@http://gmail.com 17. గొట్టిపాటి రవి కుమార్ మొబైల్ : 98485-25717 gravikumarmlaaaddanki@gmail.com 18. కందుల దుర్గేష్ మొబైల్ : 91128-99999 lakshmidurgesh@gmail.com 19. గుమ్మడి సంధ్యారాణి మొబైల్ : 94916-99633 sandhyatdp@gmail.com 20. బీసీ జనార్ధనరెడ్డి మొబైల్ : 94944-94944, 94410- 43333 bcjreddy2@gmail.com 21. టీజీ భరత్ మొబైల్ : 98483-59999 tgbharath@hotmail.com 22. ఎస్ సవిత మొబైల్ : 94406-10201, 83091-70485 savithahpe1@gmail.com 23. వాసంశెట్టి సుభాష్ మొబైల్ : 95344-44999 subashforrcp@gmail.com 24. కొండపల్లి శ్రీనివాస్ మొబైల్ : 91771-12349 skondapalli9@gmail.com 25. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మొబైల్ : 63610-27470 prasadreddy3@gmail.com
తెలుగు
11
524
1.2K
72.8K
RAMU CHOWDARY retweeté
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
మాకు ఈ శ్రీరామనవమికి ఆ సీతమ్మే మా ముంగిటకు వచ్చి నిలబడినట్లుంది అమ్మా🙏🙏మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి మీ ఇంటి ఆడపడుచుగా మీకు ఏమి కావాలన్నా నేను చేయూతని అందిస్తా👌👌👏👏....
తెలుగు
2
41
290
3.7K
RAMU CHOWDARY retweeté
Telugu Desam Party
టీడీపీ కేంద్ర కార్యాలయం ముందు భారీ టీడీపీ జెండా ఎగురవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు #44YearsOfTDP #TDPFoundationDay #44YearsOfTeluguDesam #Naralokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
3
159
727
5.6K
RAMU CHOWDARY retweeté
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂
తెలుగు వాడు నిలబడాలి తెలుగు వాడు తెగబడాలి తెలుగు వాడు గెలవాలి అని గర్జించి నిలబడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి పౌరుష ప్రతీక 🔥 #44YearsOfTDP
తెలుగు
6
85
528
8.5K
RAMU CHOWDARY retweeté
Yash
Yash@YashTDP_·
అమరావతిని శాశ్వ‌త రాజ‌ధాని గా ఆమోదించిన 🥳తర్వాత బాబు గారికి ✌️ కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ గారు🥰! #ChandrababuNaidu #pawankalayan
తెలుగు
3
123
918
8K
RAMU CHOWDARY retweeté
SBS
SBS@SBSUSA007·
😍 శ్రీరామనవమి పండుగ సందర్భంగా సొంత ఊరు వెంకటాపురంలో జరిగిన ఊరేగింపులో గ్రామస్తులతో కలిసి న్రృత్యం చేస్తున్న పరిటాల శ్రీరామ్ గారు 🥰🥰😍😍....
తెలుగు
0
75
919
16.4K
RAMU CHOWDARY retweeté
Yash
Yash@YashTDP_·
ధూళిపాళ్ల నరేంద్ర గారి కుమార్తె వైదీప్తి వివాహ మహోత్సవానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు🥰🥰😍😍....
తెలుగు
1
52
542
7K
RAMU CHOWDARY retweeté
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️
ఎవడు ఎన్ని మాట్లాడినా ఎన్టీఆర్ అనేవాడు పేదల గుండెల్లో ఉంటాడు♥️♥️♥️🙏🙏🙏🙏
తెలుగు
1
48
145
2.4K
RAMU CHOWDARY retweeté
Devipriya Golla✌️✌️
Devipriya Golla✌️✌️@devipriyaG4·
ఏంట్రా నవ్వుతారు,నేను లైన్లో నిలుచోకూడదా😍😍పిల్లలు మీరు అబద్ధాలు చెబితే ఈ వ్యవస్థని బాగు చేయలేం,మీ ఇబ్బందులు పరిష్కరించలేం👌👌👏👏.... సింగనమల ఎమ్మెల్యే 👉 బండారు శ్రావణి శ్రీ గారు 😍
తెలుగు
7
34
278
19.6K
RAMU CHOWDARY retweeté
Yash
Yash@YashTDP_·
కలెక్టర్ గారి కంప్లైంట్ తో అటవీశాఖ అధికారిపై ఫైర్🔥🔥మీ యాటిట్యూడ్ బాగాలేదు,మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి,ఎందుకింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు,మీరు ఏ సమస్య అయినా అది ఏ విషయమైనా నా దగ్గరకు ఎప్పుడైనా రండి,మీ పద్దతి మార్చుకోండి,లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది 🔥🔥....
తెలుగు
15
222
1.5K
67.5K
RAMU CHOWDARY retweeté
I Love India✌
I Love India✌@Iloveindia_007·
ఫైనల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళిన లోకేష్ 🔥
తెలుగు
0
27
262
2.6K
RAMU CHOWDARY retweeté
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
అహ్మదాబాద్‌కు చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ టీమిండియా జెర్సీలో ఎంట్రీ #NaraLokesh #INDvsNZ #T20WorldCup2026
తెలుగు
7
46
526
7K
RAMU CHOWDARY retweeté
Nara Lokesh Cult 🦁🚲✌️
Nara Lokesh Cult 🦁🚲✌️@LokeshNaraCult·
మా గుంటూరు ఎంపీ @PemmasaniOnX గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ 🦁☺️
తెలుగు
4
33
325
3.6K
RAMU CHOWDARY retweeté
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
"అయ్యన్న" గారు కనపడితే చాలు ఆటపట్టిస్తూ చిన్న పిల్లోడు అయిపోతాడు మా "అన్న"😍😍తనను ఆటపట్టిస్తున్న మంత్రి నారా లోకేష్ గారితో సరదాగా సంభాషిస్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు🥰🥰😍😍....
తెలుగు
4
23
246
4K
RAMU CHOWDARY retweeté
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
విరబూసిన మమతలకు,కలబోసిన మనసులకు,మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం నా "తెలుగుదేశం పార్టీ కుటుంబం"🥰🥰😍😍....
తెలుగు
6
105
1.1K
29.8K
RAMU CHOWDARY retweeté
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
మండలిలో ఈ రోజు బొత్సని రోస్ట్ చేసి పడేసిన పయ్యావుల.. చర్చ నుంచి పారిపోయిన బోత్స.. రైతులకు గిట్టుబాట ధర విషయంలో బొత్స ఫేక్ మాటలు.. అసలు మీ జగన్ ప్రభుత్వంలో గిట్టుబాటు ధరకి ఎంత ఖర్చు చేసారో చెప్పే దమ్ము ఉందా అంటూ పదే పదే బొత్సని ప్రశ్నించిన పయ్యావుల.. 🔥 ఇప్పుడు అర్ధమైందా జగన్ సభకు రాకుండా, బొత్స లాంటి వాళ్ళని ఎందుకు బుక్ చేస్తున్నాడో ?
తెలుగు
1
62
209
5K