sainikh 🦅🚩

165.6K posts

sainikh 🦅🚩 banner
sainikh 🦅🚩

sainikh 🦅🚩

@Raghava616

యద్భావం తద్భవతి

🇮🇳 Inscrit le Temmuz 2020
1K Abonnements329 Abonnés
sainikh 🦅🚩 retweeté
శతఘ్ని న్యూస్
తిరువనంతపురంలో కేరళ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు
తెలుగు
0
3
4
23
sainikh 🦅🚩 retweeté
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
For every question, there will be an answer! 2 days to go.. Stay tuned to @APDeputyCMO!
Trend PSPK tweet media
English
27
1K
2.6K
26.2K
sainikh 🦅🚩 retweeté
శ్రీకాంత్
మూడేళ్లు కళ్లు మూసుకుంటే మన ప్రభుత్వం వచ్చేస్తుంది.. అప్పుడు మీకు న్యాయం చేస్తాం!
తెలుగు
7
33
176
3.3K
sainikh 🦅🚩 retweeté
Vallabhaneni Balashowry
Vallabhaneni Balashowry@VBalashowry·
గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ చార్జీల భారం తొలగించేందుకు CSR నిధులు 76లక్షల రూపాయలతో త్వరలో సోలార్ యూనిట్ ఏర్పాటు. #VallabhaneniBalashowry #Janasena #JanaSenaParty #TDP #BJPGovernment
తెలుగు
2
40
144
1.2K
sainikh 🦅🚩 retweeté
Anshul Pandey
Anshul Pandey@Anshulspiritual·
You are missing something Big on Twitter! Pawan Kalyan fans are giving belt treatment to DMK IT cell and DMK IT cell is looking weeker in front of them.The best part is Pawan Kalyan fans are Countering them without abusing. I was tagged in few post and took full entertainment.
English
285
6K
27.8K
1.5M
sainikh 🦅🚩 retweeté
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం ‘కిసాన్ మిత్ర ఛడీ’ అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది. #BJP4Farmers
తెలుగు
34
408
1.5K
67.2K
sainikh 🦅🚩 retweeté
Sreedhar Adabala 👨‍💻
Sreedhar Adabala 👨‍💻@SreedharAdabala·
ఆ రోజు పోతుల విశ్వం గార్ని స్వయం గా చంద్రబాబు గారు పిలిచి పిఠాపురం టికెట్ ఇచ్చి వర్మ ని సపోర్ట్ చెయ్యమంటే రెబెల్ గా పోటీ చేసి ఏడ్చి , అవి ఫ్లెక్సీ గా పెట్టి సింపతీ తో గెలిచాడు విశ్వం గారి లాంటి వ్యక్తి రాజకీయాలకి దూరమయ్యాడు
తెలుగు
2
40
162
4.4K
sainikh 🦅🚩 retweeté
Amalapuram PK FC™
Amalapuram PK FC™@amalapurampkfc·
పిఠాపురంలో మేము ఇద్దరం చెయ్యని పనులు pawan kakyan గారు chesthunaru మనం దానిని ప్రజలు లాభం చెయ్యాలి ఇలా కావాలని గొడవలు చెయ్యకూడదు
తెలుగు
0
83
314
2.5K
sainikh 🦅🚩 retweeté
Narendra News
Narendra News@Narendra4News·
పిఠాపురం వర్మకు షాక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు అసహనం వర్మ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం టీడీపీ నేత వర్మ తీరును తప్పుబట్టిన చంద్రబాబు ఐక్యంగా ఉండాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణ పడటం సరికాదన్న సీఎం జనసేన నేతలు వర్మ పై దాడికి యత్నిస్తే వర్మపై సీఎం సీరియస్ అవ్వడంపై మండిపడుతున్న వర్మ అనుచరులు
Narendra News tweet media
తెలుగు
7
48
202
8K
sainikh 🦅🚩 retweeté
Amalapuram PK FC™
Amalapuram PK FC™@amalapurampkfc·
ఇండిపెండెంట్ గా పోటీచేసే సీన్ వర్మకి లేదు ఒకప్పుడు ఏడ్చి కన్నీరు పెడితే వేశారు ఇప్పుడు అంత సీన్ లేదు: పెండ్యం దొరబాబు గారు
తెలుగు
2
168
812
14.4K
sainikh 🦅🚩 retweeté
MegaFamilyFanForever
MegaFamilyFanForever@JSPROYALSOLDIER·
ప్రజల్లో మా నాయకునికి, మా పార్టీకి పెరుగుతున్న గ్రాఫ్ చూసి భయపడుతున్న పచ్చ పార్టీ అధిష్టానం రోజుకో గొడవ పెట్టడానికి చేస్తున్న వెన్నుపోటు కుయుక్తులు నిశితంగా గమనించండి @PawanKalyan @JanaSenaParty
తెలుగు
3
47
152
2.9K
sainikh 🦅🚩 retweeté
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ PAC చైర్మన్, గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారైన, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి మరణం బాధాకరం. ఆయన మృతి పట్ల జనసేన పార్టీ తరపున తీవ్ర సంతాపం తెలియజేస్తూ, శ్రీ మనోహర్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
JanaSena Party tweet media
తెలుగు
6
275
1.2K
9.2K
sainikh 🦅🚩 retweeté
కొమరం పులి
ప్రోటోకాల్ అడగడానికి మీరెవరు "Who Are You" వర్మ కి ఇచ్చి పడేసిన జర్నలిస్ట్..🔥🔥🔥
తెలుగు
32
557
1.9K
39.2K
sainikh 🦅🚩 retweeté
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
#GetWellSoonPawanKalyan శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు జనసేన పార్టీ అధినేత ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని, ప్రజాక్షేత్రంలోకి రావాలని చొప్పదండి నియోజకవర్గం నాయకులు మొగిలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తడగొండ నర్సింగ్ బాబు, సాధక్ లు దూడం శ్రీనాథ్, మానేరు జగదీష్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్, జక్కని అఖిల్, కూచని శ్రీకాంత్, జుంగవేనీ రాజు, కనకట్ల శ్రీనివాస్, కైరా లక్ష్మణ్, వీరబత్తిని సాగర్, కాయిత రమేష్, కొండ శ్యామ్, ఒడ్నాల సాయి, అయిలాపురం సాయికృష్ణ, మద్దివేణి సాయికుమార్, మారంపెల్లి రాజు, గుడ్ల వాసు, రమేష్, జన సైనికులు పాల్గొన్నారు.
JanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet media
తెలుగు
2
90
429
2K
sainikh 🦅🚩 retweeté
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
నువ్వు పెట్టిన బ్యానర్ ఫోటో అధికారిక కార్యక్రమంలోది కాదు, అధికారిక కార్యక్రమం జరుగుతున్న చోట బయట ఏర్పాటు చేసింది 👍🏻 అధికారిక కార్యక్రమం జరుగుతున్న వేదిక మీద ఉన్న బ్యానర్ పై చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ఉన్నారు... అది సరే... పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన ప్రతీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తున్నారా?
PJ Raghu Ranjith tweet media
Ashok Kumar 🇮🇳 🔥🦁@AshokKumarNal12

అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి కదా.. మా వర్మ అడిగింది అదే కదా..

తెలుగు
4
60
218
13.2K