I & PR Andhra Pradesh

16.3K posts

I & PR Andhra Pradesh banner
I & PR Andhra Pradesh

I & PR Andhra Pradesh

@IPR_AP

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh शामिल हुए Haziran 2024
8 फ़ॉलोइंग4.1K फ़ॉलोवर्स
I & PR Andhra Pradesh
బదులు 21వ తేదీ శనివారానికి మార్చినట్టు ఆయన వెల్లడించారు.
తెలుగు
0
0
0
4
I & PR Andhra Pradesh
చేశారు.రంజాన్ పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సెలవు దినంగా ప్రభుత్వం గతంలో ప్రకటించడం జరిగిందని అయితే శుక్రవారం నెలవంక(Sighting of the moon)కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి విజ్ఞప్తి మేరకు రంజాన్ సాధారణ సెలవును ఈనెల 20వ తేది శుక్రవారానికి
తెలుగు
1
0
0
12
I & PR Andhra Pradesh
రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్ అమరావతి,19 మార్చి:రంజాన్ (Eid-Ul-Fitr)సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ గురువారం జిఓ ఆర్టి సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ
తెలుగు
1
0
0
10
I & PR Andhra Pradesh
భ‌విష్య‌త్తు - జాబ్ కేలండ‌ర్ రిలీజ్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హ‌ర్షం
I & PR Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
56
I & PR Andhra Pradesh
జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న కాదు... నిరుద్యోగుల‌కు భరోసా - కూట‌మి 20 నెల‌ల పాల‌న‌లో 6,28,347 ఉద్యోగాల క‌ల్ప‌న‌ - జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌లో 34 ల‌క్ష‌ల మంది భ‌విష్య‌త్తు నాశ‌నం - వైసీపీ ఐదేళ్ల పాల‌నలో 4100 మంది నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు - చంద్ర‌బాబుతోనే యువ‌త‌, విద్యార్థుల‌కు
తెలుగు
1
1
1
77
I & PR Andhra Pradesh
ABN న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ పూర్ణ మృతి పట్ల సిఎం చంద్రబాబు తీవ్ర విచారం* *చిన్న వయసులోనే “ABN పూర్ణ” ఆనారోగ్యంతో దూరమవ్వడం కలిచివేస్తోంది : సిఎం చంద్రబాబు*
I & PR Andhra Pradesh tweet media
తెలుగు
0
0
2
94
I & PR Andhra Pradesh
కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ...నారా లోకేష్, విద్య, ఐటి శాఖల మంత్రి.
I & PR Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
20
I & PR Andhra Pradesh
నాకు అత్యంత ఆత్మీయులు, ABN ఆంధ్రజ్యోతి బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు గారి మృతి చాలా బాధాకరం. ఎక్కడ కనిపించినా చెరగని చిరునవ్వుతో పలకరించే పూర్ణ లేరంటే నమ్మడం కష్టంగా ఉంది. పాత్రికేయ విలువల రూపం పూర్ణచంద్రరావు మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో
తెలుగు
1
0
1
89
I & PR Andhra Pradesh
సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు, జర్నలిస్టు మిత్రులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. — కొలుసు పార్థసారధి #omshanti
I & PR Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
20
I & PR Andhra Pradesh
ఒక ప్రత్యేక గౌరవం. ఇలాంటి మంచి జర్నలిస్టును కోల్పోవడం రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ తీరని లోటు. మంచి, చెడులను నిర్మొహమాటంగా చెప్పే తత్వం ఉన్న మంచి జర్నలిస్టు ఇకలేరు అనే వార్త వినడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...ఆయన మృతికి
తెలుగు
1
0
0
22
I & PR Andhra Pradesh
జర్నలిస్టు అనే పదానికి పరిపూర్ణమైన అర్థానికి నిలువెత్తు నిదర్శనం ఏబీఎన్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేశంనేని పూర్ణచంద్రరావు అనారోగ్య సమస్యలతో ఆకస్మికంగా మృతిచెందడం తీవ్రంగా కలచివేసింది. వృత్తిపట్ల అంకితభావం, సమాజం పట్ల ఎనలేని గౌరవం, బాధ్యత, సమస్యలపై అధ్యయం చేసే విధానం చూస్తే
తెలుగు
1
0
1
99
I & PR Andhra Pradesh
*సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం*
I & PR Andhra Pradesh tweet mediaI & PR Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
71
I & PR Andhra Pradesh
కొత్త తెలుగు సంవత్సరంలో తొలి రోజున పేదల సంక్షేమం దస్త్రంపై తొలి సంతకం* *రూ.55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం* *6,787 మంది పేదలకు కలగనున్న లబ్ధి* *21 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు రూ.1,241 కోట్ల సాయం*
తెలుగు
1
1
1
159
I & PR Andhra Pradesh
మన పండుగలు, ఆచారాల్లోనే సైన్సు ఉంది. వాస్తు లాంటి శాస్త్రాలు, సూర్య నమస్కారం లాంటి ఆచారాలు ఇలాంటివే •యోగా, నేచురోపతి లాంటి వైద్యం కూడా ప్రకృతి నుంచి వచ్చిందే. ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి వల్లే సాధ్యం అవుతుంది •సమీప భవిష్యత్తులో పూర్తి సాంకేతికతతో పాలన జరిగే అవకాశం ఉంటుంది.
I & PR Andhra Pradesh tweet mediaI & PR Andhra Pradesh tweet mediaI & PR Andhra Pradesh tweet mediaI & PR Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
94
I & PR Andhra Pradesh
• సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత, ప్రాముఖ్యాలు ఉన్నాయి. • ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు ప్రతిబింబిస్తాయి. నేలను, ప్రకృతిని, నీటిని పూజిస్తాం • మూడో సారి గోదావరి పుష్కరాలను నిర్వహించే గౌరవం నాకు దక్కింది. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయి
I & PR Andhra Pradesh tweet mediaI & PR Andhra Pradesh tweet mediaI & PR Andhra Pradesh tweet mediaI & PR Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
42
I & PR Andhra Pradesh
• ప్రతీ ఒక్కరం వేడుకగా ఉగాది నిర్వహించుకుని పంచాంగ శ్రవణం చేస్తాం • ఈ ఏడాది 38 మందికి కళారత్న అవార్డులు, 122 మంది ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు • తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నం, ప్రకృతిని ఆరాధన, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇవి ప్రతీకలు
తెలుగు
1
0
0
48
I & PR Andhra Pradesh
*విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* • రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను • పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నాను • ఉగాది పచ్చడి మన జీవితాన్ని
తెలుగు
2
0
0
87