
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చారు మంత్రి నారా లోకేష్. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు భర్తీ చేస్తారు అనే వివరాలు స్పష్టంగా పేర్కొంటూ యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.
#APJobCalender2026
#IdhiManchiPrabhutvam

తెలుగు





















