
మదమెక్కిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ గౌడ్ ,మాజీ శాసన సభ్యులు కుత్బుల్లాపూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారు తన తండ్రి లాంటి వయసు అని కూడా చూడకుండా దాడి చేయడం నీ అవివేకానికి నిదర్శనం @kp_vivekanand
#SaluAvivekaSeluvuAviveka
తెలుగు








