#Peddi is a GOOD film, if you see it as a socio-sports drama and not as a commercial action film.
The purpose has been clearly communicated onscreen👍
Bucchi👏🏻
CHARAN🔥
అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేదు
సచిన్ కొడుకు సచిన్ కాలేదు
కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు
నటన, నృత్యం, క్రమశిక్షణ, అభిమానం - ఈ అన్ని విషయాల్లోనూ మెగాస్టార్కి సరితూగుతాడు
#MegaStarRamCharan#BlockbusterPeddi
#JRNTR without any Promotions in Hindi did 65cr net with Devara in 2024 which was more than Many HINDI and Telugu Films at that point of time 🔥
This alone clears the STARDOM of @tarak9999 in NORTH SIDE and I am 1000% sure #Dragon is going to take this REACH TO GARGANTUAN LEVEL 🧨🧨💥
#Peddi:
Inka 1 week avvale rls ayyi 800+ @tarak9999 fans Crying in spaces that too on week day😭🤣🤣🤣🙏
Bhayam adhi puttinchindhi evaru #Ramcharan 🥵💥💥💥🙏
New Nightmare of N clan #Peddi sir🥵💥💥🙏
పదేళ్ళు హిట్ సినిమా కోసం ఎదురుచూసాం ,
అవమానాలు పడ్డాం కానీ ఏరోజు బాలయ్య అభిమానులని నష్టపోనీయలేదు ..
సినిమా బాగుంటే ఆడుతుంది బాగోకపోతే పోతుంది కానీ నన్ను గెలిపించాలని మీరు నష్టపోకండని చెప్పిన నటుడు మా బాలయ్య !!
సినిమాలని జనాల మీద రుద్దాలని ఏనాడు ప్రయత్నం చేయలేదు ,
పెయిడ్ PR టీమ్ లు లేని , ప్రజలే PR టీమ్ లు గా కలిగిన ఏకైక నటుడు #నందమూరిబాలకృష్ణ.
జై బాలయ్య 😍🤩
#HappyBirthDayNBK
Peak Female Following bro @AlwaysRamCharan 🙏🏻
Kids, Teenagers nundi Aunties varuku andarini cover chesesav. Currently No.1 ani cheppukochu Female Following lo ❤️
#Peddi