
కొద్దిరోజుల క్రితం నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక పోర్టల్ లో ఒక అమూల్యమైన డేటాబేస్ ను పంచుకుంది. ఈ సంస్థ 20 కోట్లకు పైగా విలువైన డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచింది.
ఇందులో కొన్ని విశేషాంశాలు ఉన్నాయి. --ఇక్కడ 7వ శతాబ్దం నాటి భూర్జ పత్రాలపై వ్రాయబడ్డ గిల్‌గిత్ చేతివ్రాత ప్రతులు ఉన్నాయి. 8వ శతాబ్దం నాటి గ్రంథం "శ్రీ భువాలయ" ను కూడా ఇక్కడ చూడవచ్చు.
- మన్ కీ బాత్ లో ప్రధాని శ్రీ @narendramodi గారు
#MannKiBaat

తెలుగు























