
@kattarcongresii సిగ్గు లేకుండా మాట్లాడితే ఎలా సీఎం
బిల్ పేమెంట్స్ ఇవ్వండి అంటే 20 శాతం కమిషన్ ఇస్తే పాస్ చేస్తాం అంటే ధర్నా చేసినారు సెక్రటరీ ఎట్ లో మరిచినవా రండా
తెలుగు
Adla Somireddy
136 posts

@ASomireddy
ex market committee chairman nangnoor














రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని ఉదయం బయటపెట్టినందుకు, నాకు రాత్రి నోటీసులు పంపాడు నిన్న రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఉదయాన్నే 11 గంటల వరకు విచారణకు రమ్మన్నారు.. ఆ సమయంలో నేను సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నాను అయినా రాత్రికి రాత్రి హైదరాబాద్ చేరుకొని, ఇప్పుడు వారి నోటీసులపై విచారణకు హాజరు అవుతాను మేము ఏ తప్పు చేయలేదు, భయపడము.. చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది - హరీష్ రావు



