𝙱𝚁𝙰𝙷𝙼𝙰𝙲𝙷𝙰𝚁𝙸

424 posts

𝙱𝚁𝙰𝙷𝙼𝙰𝙲𝙷𝙰𝚁𝙸 banner
𝙱𝚁𝙰𝙷𝙼𝙰𝙲𝙷𝙰𝚁𝙸

𝙱𝚁𝙰𝙷𝙼𝙰𝙲𝙷𝙰𝚁𝙸

@BChariii

This world is nothing but consciousness. There is nothing else.

Andhra Pradesh, India Katılım Temmuz 2024
222 Takip Edilen28 Takipçiler
Homeland Security
An alien who is in the U.S. temporarily and wants a Green Card must return to their home country to apply. This policy allows our immigration system to function as the law intended instead of incentivizing loopholes. The era of abusing our nation’s immigration system is over.
Daily Caller@DailyCaller

EXCLUSIVE: Trump Admin Closes Loophole Letting Migrants Stay In US While Awaiting Green Cards: 'We're returning to the original intent of the law' dlvr.it/TSgK6R

English
3.9K
13.1K
73.5K
42.6M
Belody
Belody@Benunkool·
TL lo chala sarlu chusthuna magnesium glycinate use chesthunam sleep kosam ani… Doctor suggestion lekunda ila teskovachaa ?
21
4
164
30.9K
X_tweet's 🌅
X_tweet's 🌅@thugSai0·
I kissed her neck, and she said, Go down. It’s already been an hour… I’m still waiting for her on the ground floor...
English
80
177
4.1K
148.9K
Zack
Zack@Hahamax_·
Biryani with Onions, gongura pacchadi rasam, perugu pacchadi ending with soft drink,anni untene satisfaction
Zack tweet media
English
5
1
59
1.6K
Mannuuu🥭
Mannuuu🥭@Manogna_me·
Manam yentho trust chese person manaku abadham cheptunaru ani teliste ah moment yentha painful ga untundo telusa!! Prove chesi em sadhinchali unna bonding break cheskovadam tappa inkem undadhu...
Eesti
19
11
108
4.3K
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
కొన్ని తెలుసుకోండి. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరగవు. జ్వరం వస్తే చికెన్ తినడం మానక్కర్లేదు. పుప్పి పళ్లు పీకితే కంటి చూపు పోదు. కత్తిరించిన బొడ్డుకి పేడ రాయకూడదు. ఏడాది లోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు. మండ మీద వాత పెడితే కామెర్లు తగ్గవు. పిల్లలకి కడుపు మీద వాత పెడితే కడుపు నొప్పి తగ్గదు. పెళ్లి చేస్తే పిచ్చి తగ్గదు. కంటి వ్యాయామం వలన చూపు మెరుగవ్వదు. బాలింతలు పథ్యం ఉండక్కర్లేదు. పప్పు తింటే పుండు చీము పట్టదు. మంత్రం వేస్తే మానసికరోగం తగ్గదు. పాము కాటుకి నోరు పెట్టి పీలిస్తే విషం వచ్చెయ్యదు. ఆరు నెలల లోపు పిల్లలకి తల్లిపాలే అన్నీ. వ్యాక్సిన్లు పనిచేస్తాయి. వంశపారంపర్యంగా ఊడిన జుట్టు మళ్లీ రాదు. అనుమతి తీసుకోకుండా చేసే సెక్సు అత్యాచారం. తాళం చెవులు చేతిలో పెడితే మూర్ఛ ఆగదు. మెలకువగా ఉన్నవాళ్ళకి సీపీఆర్ చెయ్యకూడదు. కిడ్నీలో, కాలేయం కింద పిత్తాశయంలో రాళ్లు ఏ పసరుకి కరగవు. లివర్ ని డీటాక్స్ చెయ్యక్కర్లేదు, చెయ్యటానికి వాడే పసర్లు తిరిగి లివర్ని డ్యామేజీ చేస్తాయి. మందు వలన గుండెకి కానీ ఇంకా ఏ అవయవానికి కానీ లాభం లేదు, అంతా నష్టమే. పొగాకు నమిలినా, కాల్చినా, పీల్చినా, చప్పరించినా ఎలా అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గదు. గంజాయి శాశ్వతంగా మెదడుని దెబ్బ తీస్తుంది. దానికి మందు లేదు. వైరల్ ఇన్ఫెక్షన్లకి యాంటీబ్యాక్టీరియల్ మందులు అవసరం లేదు. ఓ ఆర్ ఎస్ ద్రావణం ఒక మందు, అదొక పానీయం కాదు ఎప్పడు బడితే అప్పుడు తాగడానికి. హైపోథైరాయిడ్ కి థైరాక్సిన్ ఒక్కటే మందు. మెడ వెనక , గజ్జల్లో నలుపు మట్టి కాదు, నీకు త్వరలో మధుమేహం వస్తుందని సూచన. హై బీపీ వలన కోపం రాదు, కోపం వలన బీపీ వస్తుంది. ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుంది, ఉప్పు మానేస్తే ప్రాణం పైకెళ్ళిపోతుంది. రేబీస్ కి మందులేదు, మరణం తథ్యం, వ్యాక్సిన్ ఒక్కటే నివారణ. పండ్లు, సలాడ్లు సరిగ్గా కడక్కుండా తినకూడదు. మూడేళ్ల లోపు పిల్లలకి పంచదార అవసరం లేదు, ఆ తర్వాత కూడా అవసరం లేదు. కుట్ల సంఖ్యకి ఆపరేషన్ సంక్లిష్టతకి సంబంధం లేదు.
GIF
తెలుగు
93
431
1.7K
60.5K