Bode Prasad

2.4K posts

Bode Prasad banner
Bode Prasad

Bode Prasad

@BodePrasad

MLA -Penamaluru | Andhra Pradesh

Poranki Katılım Şubat 2023
5 Takip Edilen2.1K Takipçiler
Bode Prasad retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#DinoDeets #DevaanshPodcast Woke up this morning… slightly confused 😄 The room was suddenly filled with dinosaurs… dinosaur books, dinosaur paintings, dinosaur toys everywhere. I was wondering what exactly was going on. Then Devaansh revealed the reason. 🦖 INTRODUCING: Dino Deets - little Devaansh’s very own podcast on dinosaurs! First episode drops this Friday! YouTube - @dinodeets" target="_blank" rel="nofollow noopener">youtube.com/@dinodeets Instagram - instagram.com/dinodeets/ Facebook - facebook.com/DinoDeets/ Kids surprise you in the best ways. ❤️
English
223
889
6.3K
386.8K
Bode Prasad retweetledi
Telugu Desam Party
ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు. రేపు యూఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ మీటింగ్ లో పాల్గొననున్న మంత్రి లోకేష్. #NaraLokeshInDelhi #NaraLokesh
Telugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet media
తెలుగు
4
111
896
21.5K
Bode Prasad
Bode Prasad@BodePrasad·
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించి అపూర్వ సత్కారం అందించిన ప్రవాస తెలుగు సోదర సోదరీమణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఐక్యతకు మహానాడు ప్రతీకగా నిలుస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రతి రంగంలో తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు సృష్టించిన సమయంలో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు చూపిన ప్రేమ, మద్దతు ఎప్పటికీ మరువలేనిది. నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ప్రవాసాంధ్రుల పాత్ర కూడా ఎంతో కీలకం. భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రానికి సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ, విదేశాల్లో ఉన్న తెలుగు కుటుంబాల తల్లిదండ్రులు మరియు వారి ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ మహానాడు వేడుకల్లో పాల్గొన్న ప్రతి తెలుగు తమ్ముడు, చెల్లెలికి హృదయపూర్వక ధన్యవాదాలు. #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP #PeoplesGovt #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP @naralokesh
Bode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
1
1
10
161
Bode Prasad
Bode Prasad@BodePrasad·
అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి వచ్చాం.. ఉమ్మడి అనంతపురం జోషే వేరు. ఈ జోష్ ఎప్పుడూ అదిరిపోతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం ఎన్‌డీఏకి కంచుకోటగా నిలిచింది. 14కి 14 సీట్లు క్లీన్ స్వీప్ చేశారు. అందుకే ఇప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. అప్పుడు కియా.. ఇప్పుడు ఫైటర్ జెట్స్. కరువు నేలపై కార్లు పరిగెత్తించిన మన విజనరీ ముఖ్యమంత్రి సీబీఎన్. ఇప్పుడు అదే పుణ్యభూమిపై ఫైటర్ జెట్స్ ఎగిరేలా చేస్తున్నది కూడా మన ముఖ్యమంత్రి సీబీఎన్ గారే. #RayalaseemaTakesOff #AMCA #ADA #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh @JaiTDP
తెలుగు
1
1
8
110
Bode Prasad
Bode Prasad@BodePrasad·
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని నా కార్యాలయాన్ని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు సందర్శించడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాంకేతిక వ్యవస్థను హోంమంత్రి గారు అభినందించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. గత పదేళ్లుగా ప్రజల మధ్య ఉండి, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రజల సమస్యలను కుటుంబ సభ్యుడిలా తెలుసుకుని పరిష్కరించాలనే నా కృషిని హోంమంత్రి గారు ప్రశంసించడం మరింత బాధ్యతను గుర్తు చేసింది. కార్యాలయంలోని సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలతో హోంమంత్రి గారు ఆప్యాయంగా ముచ్చటించడం, ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగడం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. “ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశంతో ఒక సాధారణ మహిళ రాష్ట్ర హోంమంత్రిగా సేవలందిస్తోంది” అని ఆమె పేర్కొనడం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాల ఫలితంగానే రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించగలుగుతున్నామని ఆమె స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గాన్ని అమరావతి రాజధానికి పోటీగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్నాను. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా పని చేస్తానని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలు కల్పించేలా పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని హోంమంత్రి గారు తెలిపారు. @JaiTDP @Anitha_TDP
Bode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
1
3
11
331
Bode Prasad
Bode Prasad@BodePrasad·
గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో ఆర్‌బీకే సమీపంలోని 2వ, 4వ లేఅవుట్లలో రూ.1.33 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లను ప్రారంభించడం ఆనందంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. నివాసయోగ్యం కాని గ్రామాల చివర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ఇల్లు నిర్మించుకున్న వారికి కనీస మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతో అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న కుటుంబాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లోనే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే నూతనంగా ఇల్లు నిర్మించుకునే పేద, మధ్యతరగతి కుటుంబాలకు వచ్చే రెండు నెలల్లో కొత్త గృహ రుణాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. @JaiTDP
Bode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
1
5
15
272
Bode Prasad
Bode Prasad@BodePrasad·
విశాఖకు రైల్వే జోన్ తో పాటు, రాష్ట్రంలో లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయని... ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు వరకు నాలుగు లైన్ల రైల్వే లైన్ వస్తోందని దానికి తగ్గట్టుగా రోడ్లు, పోర్టులను అనుసంధానిస్తూ ఎకనామిక్ టౌన్ షిప్ లను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలెక్టర్లకు సూచించారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh @JaiTDP
తెలుగు
1
2
8
157
Bode Prasad
Bode Prasad@BodePrasad·
అంతకుముందు జరిగిన ఐదేళ్ళ విధ్వంసం నుండి కోలుకుని ఆంధ్రప్రదేశ్ 11.28 ఆర్థికాభివృద్ధిని సాధించిందంటే అది సీఎం చంద్రబాబుగారి సామర్థ్యానికి... కూటమి ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనం. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh @JaiTDP @naralokesh @ncbn
తెలుగు
1
2
3
104
Bode Prasad
Bode Prasad@BodePrasad·
NaMo (Naidu + Modi) The Development Duo 🔥 సీఎం చంద్రబాబు గారి నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ గారు. ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. దాదాపు గంటసేపు చంద్రబాబుతో ప్రధాని ఆత్మీయ సమావేశం జరిగింది. @JaiTDP @naralokesh
Bode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
1
5
10
222
Bode Prasad retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
A memorable evening that our family will always cherish. It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us. I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh. @narendramodi
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
273
3.1K
15.2K
200.5K
Bode Prasad
Bode Prasad@BodePrasad·
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు గౌరీ శంకర్ నగర్‌లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించటమైనది. ఈ సందర్భంగా... దేవాలయాలు కేవలం పూజలు చేసే స్థలాలు మాత్రమే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తాయని. ప్రజల్లో భక్తి భావనతో పాటు పరస్పర సహకారం, సామాజిక ఐక్యత పెంపొందించడంలో ఆలయాల పాత్ర ఎంతో ముఖ్యమని తెలియచేటమైనది. కానూరు ప్రాంత ప్రజల సహకారంతో నిర్మాణం చేపడుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందాలని. ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాలయ కమిటీ సభ్యులు,కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు... #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP #PeoplesGovt #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
Bode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
2
3
11
214
Bode Prasad
Bode Prasad@BodePrasad·
కంకిపాడు మండలం, నెప్పల్లి గ్రామంలో పర్యటించి,గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తీసుకుని,ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించటమైనది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు వేసి, డ్రైనేజీలు నిర్మించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే,గతంలో ఎన్.ఆర్.జీఎస్ నిధులు సకాలంలో వినియోగించకపోవడంతో డ్రైనేజీ పనులు నిలిచిపోయి,నిధులు రద్దు కావడం బాధాకరం అయితే,ఇప్పుడు జూన్ నెలలో విడుదలయ్యే నిధులను ప్రాధాన్యత క్రమంలో డ్రైనేజీ నిర్మాణానికి కేటాయించి, సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని తెలియచేటమైనది. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి సమస్యకు సమగ్ర పరిష్కారం అందించడం మా బాధ్యత అని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు... #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP #PeoplesGovt #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
Bode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
2
1
5
129
Bode Prasad
Bode Prasad@BodePrasad·
పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలకు అండగా… 💛 కేవలం 2 ఏళ్లలోనే ₹16.73 కోట్ల సీఎంఆర్ఎఫ్ సహాయం అందజేశాం. ఈరోజు –పోరంకి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కార్యక్రమంలో రూ.22 లక్షల విలువైన 31 చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశాను. పేదల ఆరోగ్యం మా బాధ్యత. త్వరలో మెరుగైన వైద్య భీమా పథకం తీసుకురాబోతున్నాం. అవసరమైతే వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తాను. ప్రజలు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆదరించాలి. 🙏 #CMRF #Penamaluru @JaiTDP
Bode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
2
5
56
509
Bode Prasad
Bode Prasad@BodePrasad·
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో జరిగిన సమన్వయ సమావేశం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతి నెల ఒక నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తూ, పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యేలు సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించాం. పార్టీ బలోపేతానికి సమగ్ర కార్యాచరణ రూపొందించడంతో పాటు, ప్రతిపక్షం వైసిపి చేస్తున్న అసత్య ప్రచారాలను కలిసికట్టుగా తిప్పికొట్టాలని కట్టుదిట్టంగా నిర్ణయించాం. మచిలీపట్నం పార్లమెంట్‌ను రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అంకితభావంతో పనిచేస్తాం. క్యాడర్‌తో నిరంతర సంబంధం కొనసాగిస్తూ, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలతో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తాం. అంతర్గత విభేదాలను తొలగించి, కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తాం. ఈ నెల 9వ తేదీన గుడివాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో ప్రత్యక్షంగా మాట్లాడేలా కార్యాచరణ రూపొందించాం. నాయకత్వం నుంచి క్యాడర్ వరకు ఒకే దిశగా ముందుకు సాగేలా బలమైన పునాది వేసి, పార్టీని మరింత శక్తివంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. @JaiTDP
Bode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
2
7
64
832
Bode Prasad
Bode Prasad@BodePrasad·
పెనమలూరు నియోజకవర్గంలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సత్కరించడం ఆనందంగా ఉంది. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న సానుకూల మార్పులకు ఐటీ & విద్యాశాఖ మంత్రి @naralokesh గారి దూరదృష్టి, కృషి ప్రధాన కారణం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమిష్టి శ్రమతో ప్రభుత్వ పాఠశాలలు కూడా అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. @JaiTDP @ncbn
తెలుగు
2
4
34
257
Bode Prasad
Bode Prasad@BodePrasad·
ఉయ్యూరు టౌన్ నందు PVS గ్రాండ్ ఫంక్షన్ హాల్ భూమి పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ గారితో కలిసి పాల్గొనటమైనది #BodePrasad #PenamaluruMLA #BodeForPenamaluru #PeoplesGovt #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
Bode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
1
1
38
315
Bode Prasad
Bode Prasad@BodePrasad·
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం గర్వకారణం. పెనమలూరు నియోజకవర్గం, జడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో 590 మార్కులు సాధించిన సందర్భంగా పోరంకి కార్యాలయంలో వారిని సత్కరించడం ఆనందంగా ఉంది. నేను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినే. నేడు ప్రభుత్వ పాఠశాలలు మార్పు దిశగా దూసుకెళ్తున్నాయి. విద్యాశాఖ మంత్రి @naralokesh గారి దూరదృష్టితో అమలు చేస్తున్న ప్రణాళికలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. పట్టుదలతో చదివి తమ తల్లిదండ్రులకు, పాఠశాలలకు, మన నియోజకవర్గానికి పేరు తెచ్చిన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. 👏📚 #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP #PeoplesGovt #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
Bode Prasad tweet mediaBode Prasad tweet media
తెలుగు
1
1
12
107
Bode Prasad retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
37 of Andhra Pradesh’s finest Government teachers are heading to Singapore to pick up best practices in education. Through a 5-day programme at the National Institute of Education Singapore, they’ll dive into cutting-edge classroom practices, critical thinking, and learner-centric teaching. From lesson design to real school exposure, this initiative is about one thing: bringing the world’s best back to our classrooms and improving outcomes for students studying in government schools. Because when teachers evolve, classrooms transform.
English
367
2.1K
6.7K
116.2K
Bode Prasad
Bode Prasad@BodePrasad·
పరీక్ష ఫలితాలు రాగానే కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు వార్తా పత్రికల్లో తమ విద్యార్థుల ఫొటోలతో ప్రకటలు ఇవ్వడమే చూసాం. ఎవరైనా ప్రభుత్వ బడిలో చదివి, మంచి మార్కులు తెచ్చుకున్నా వారి ఫోటోలు ఎక్కడా కనపడేవి కావు. అలాంటిది ఈరోజు మొదటిసారిగా టెన్త్ ఫలితాలతో కూటమి ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. అది కూడా ఒక్క రాజకీయ నాయకుడి ఫోటో లేకుండా! #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh @JaiTDP
Bode Prasad tweet media
తెలుగు
1
1
12
96