Deepali Govekar retweetledi

భారత ప్రజాస్వామ్య చరిత్ర లో 25/06/1975 ఒక చీకటి అధ్యాయం. అప్పటి PM ఇందిరా గాంధీ రాజకీయ ఉనికిని, అధికారాన్ని కాపాడుకోవటానికి దేశంలో Emergency ని విధించి, 1976 లో 42 amendment ద్వారా రాజ్యాంగంలో Secular అనే పదాన్ని Add చేశారు. #DarkDaysOfEmergency
@RSSorg @missionkaali

తెలుగు




























