




Gowtham Kumar
48K posts










Broken My Heart 💔🥺😭 Just 10 Days Back Appu Chesi Mari 50 K Kaulu Kattanu Nyt Eduru Galulu varsham valla Chettulu anni Padipoyayi Chala Hopes Pettukunna Ippudu Emo Ila 🥺 Ilanti Appude Anipistundi Amma Nanna Vundi Vunte Bagundu Ani Give Strength God 😭




Broken My Heart 💔🥺😭 Just 10 Days Back Appu Chesi Mari 50 K Kaulu Kattanu Nyt Eduru Galulu varsham valla Chettulu anni Padipoyayi Chala Hopes Pettukunna Ippudu Emo Ila 🥺 Ilanti Appude Anipistundi Amma Nanna Vundi Vunte Bagundu Ani Give Strength God 😭

అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాపట్లకు చెందిన యువకుడు ఆవుల పూర్ణగోపీ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆయన తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. బాపట్ల కొత్త బస్టాండ్ సమీపానికి చెందిన ఆవుల శ్రీనివాసరావు ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు పూర్ణగోపీ అమెరికాలోని న్యూ మెక్సికోలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఇటీవల కుమారుడిని చూసేందుకు శ్రీనివాసరావు తన భార్య, చిన్న కుమారుడితో కలిసి అమెరికా వెళ్లారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా.. వారి వాహనాన్ని వెనుక నుంచి మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో పూర్ణగోపీ అక్కడికక్కడే మృతిచెందగా.. తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.










As of now Amma Reports vachayi Health Condition Fine ❤️ Further ga treatment Proceed avtundi Checkup untundi... Update Chesthanu Thankyou for All the Help 🙏🏻😭 Peru Peru na Thankyou ❤️

Support Hazari Siddharth To Recover From Acute Lymphoblastic Leukemia* Please support 18-year-old Hazari Siddharth, who is battling blood cancer and urgently needs ₹25 lakh for a life-saving bone marrow transplant. Read more - milaap.org/fundraisers/su…