APNRTS
3.4K posts

APNRTS
@apnrtsofficial
The official Government of Andhra Pradesh platform for all Non Resident Telugus and the Telugu Diaspora across the globe. Investment, Services & Philanthropy
Infosight,Tadepalli,A.P,India Katılım Eylül 2015
14 Takip Edilen4.4K Takipçiler

Representatives of the Telangana State Government NRI Advisory Committee visited the DGP Office and APNRT Office to discuss welfare services, support programs, and safe migration policies for NRIs, Gulf migrants, and Telugu communities abroad.
#APNRTS #GlobalTelugu #TeluguNRI


English

Telangana NRI Advisory Committee visited APNRTS Bhavan to study APNRTS & OMCAP welfare initiatives for NRIs and migrant workers. Minister Sri Kondapalli Srinivas Garu briefed the committee on support and safety measures for Telugu people abroad.
#APNRTS #OMCAP #NRIWelfare


English

Facing issues abroad? You’re not alone. APNRTS provides emergency support, guidance, and help to return home safely for Andhra Pradesh NRIs.
📞 +91 08632340678 | +91 8500027678
📧 helpline@apnrts.com
🌐 apnrts.ap.gov.in
#APNRTS #NRIHelp #OverseasIndians #AndhraPradesh



English

విదేశాల్లో ఉన్న తెలుగు వారికోసం APNRTS భరోసాగా నిలుస్తోంది 🌍🤝
అత్యవసర పరిస్థితుల్లో సహాయం, దేహాన్ని స్వదేశానికి తరలింపు వంటి కీలక సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడే సభ్యత్వం పొందండి.
🌐 apnrts.ap.gov.in
#APNRTS #TeluguAbroad #PravasaAndhrulu #AndhraPradesh

తెలుగు

NRT ICON TOWER rising in Amaravati
160m height | G+34 floors | Unique A-shape design | 9,00,000 SFT Commercial + Residential + Retail.
Limited units – Invest now!
📞 +91 8632340678 | +91 8500027678
🌐 apnrts.ap.gov.in
#nrticontower #amaravati
English

గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అండగా AP ప్రభుత్వం . ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా తెలుగు వారికి తక్షణ సహాయం అందించేందుకు APNRTS ప్రత్యేక హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
📞 0863 2340 678 (Toll Free)
🌐 apnrts.ap.gov.in
#APNRTS #APGovernment #GulfAndhras
తెలుగు

Explore global business opportunities with APNRTS through Import & Export
🔹 Low Investment | Easy & Transparent Process| Global Market Access
Start your international trading journey today.
🌐 apnrts.ap.gov.in
#APNRTS #ImportExport #InternationalTrading #GlobalTrade #NRTs

English

ప్రవాసాంధ్రుల కోసం APNRTS ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక దర్శన సదుపాయం అందిస్తోంది. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి.
వెంటనే సంప్రదించండి: apnrts.ap.gov.in/temple
#APNRTS #PravasaAndhra #TempleDarshan #NRIServices

తెలుగు

ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB) పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రవాసాంధ్రుల కుటుంబాల భద్రత కోసం రూపొందించిన ఈ పథకానికి విశేష నమోదులు నమోదయ్యాయి. ఈ విజయానికి కృషి చేసిన వాలంటీర్లు, సమన్వయకర్తలు, సభ్యులకు హృదయపూర్వక అభినందనలు. 👏
#APNRTS #PBB #PravasaAndhra #AndhraPradesh

తెలుగు

Confused about NRI taxes?
Get expert guidance from Income Tax Department officials on:
✅ NRI/OCI tax rules
✅ GST & capital gains
✅ Global income & real estate taxes
✅ Latest tax updates
🗓 May 9 | ⏰ 6 PM IST
Register now:
📎 apnrts.ap.gov.in/income_tax_mee…
#APNRTS

English

ప్రవాసాంధ్రులందరికీ ఒకే భరోసా – APNRTS
మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా… APNRTS ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ప్రవాసాంధ్రులు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతర సహాయం అందిస్తోంది.
👉 మరిన్ని వివరాలకు:
🌐 apnrts.ap.gov.in
#APNRTS #PravasaAndhra #AndhraPradesh #GlobalTelugu
తెలుగు

Looking for extra income? 🌍✨
Explore Import & Export opportunities with APNRTS.
✅ Low investment
✅ Beginner guidance
✅ Flexible income
📩 Register today!
📞 +91 8632340678
📞 +91 8500027678
#APNRTS #ImportExport #ExtraIncome




English

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు 🌍
విదేశాల్లో కష్టపడుతున్న ప్రతి ప్రవాసాంధ్ర కార్మికుడికి హృదయపూర్వక వందనాలు.
మీ శ్రమ అమూల్యం… మీ భద్రత కూడా అంతే ముఖ్యము.
ప్రవాసాంధ్రులకు అండగా APNRTS ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.
#MayDay #WorkersDay #APNRTS #PravasaAndhra #RespectWorkers

తెలుగు

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారా?
మీ కుటుంబ భద్రత కోసం ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB)
₹10 లక్షల వరకు ప్రమాద బీమా, ₹1 లక్ష వరకు వైద్య సహాయం & అత్యవసర సపోర్ట్
తక్కువ ప్రీమియంతో ఎక్కువ భరోసా
👉 ఇప్పుడే రిజిస్టర్ అవండి:
apnrts.ap.gov.in/member_registe…
#APNRTS #PBB #NRISupport
తెలుగు

విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులారా?
మీ భవిష్యత్తు భద్రత కోసం APNRTS ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB) అందిస్తోంది.
₹10 లక్షల వరకు ప్రమాద బీమా, వైద్య సహాయం & కుటుంబానికి ఆర్థిక భరోసా.
👉 ఇప్పుడే రిజిస్టర్ అవండి:
apnrts.ap.gov.in/member_registe…
#APNRTS #PBB #NRISupport #SecureFuture

తెలుగు

విదేశాల్లో జీవితం సులభం… APNRTS మీతో ఉంటే
బీమా, రీపాట్రియేషన్ సపోర్ట్, తిరుమల దర్శనం & గ్లోబల్ ట్రేడ్ గైడెన్స్—all in one
👉 ఇప్పుడే రిజిస్టర్ అవండి:
apnrts.ap.gov.in/member_registe…
#APNRTS #NRISupport #GlobalTelugu




తెలుగు

ప్రవాసాంధ్రుల సంక్షేమమే APNRTS లక్ష్యం
ఉచిత సభ్యత్వంతో బీమా, గ్లోబల్ ట్రేడ్ గైడెన్స్, VIP దర్శనాలు & అత్యవసర సహాయం పొందండి
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా… APNRTS మీతోనే ఉంది
👉 ఇప్పుడే రిజిస్టర్ అవండి:
apnrts.ap.gov.in/member_registe…
#APNRTS #NRISupport #GlobalTelugu

తెలుగు

గుంటూరు మిర్చి ప్రపంచ స్థాయి నాణ్యతతో ప్రత్యేక గుర్తింపు.ప్రవాసాంధ్రులు, APNRTS సహాయంతో AP పోర్టుల నుంచే సులభంగా Import/Export చేయండి.
ఇప్పుడే రిజిస్టర్ అవండి 👉: #APNRTS" target="_blank" rel="nofollow noopener">apnrts.ap.gov.in/member_registe… #GunturMirchi #GlobalTrade
తెలుగు


