AnandTanniru

222 posts

AnandTanniru banner
AnandTanniru

AnandTanniru

@ceoyktv

2 decades of Media experience in heading FM Radio,24 hours News Channels, organising events. YKTV is the first 24 hour digital news channel from Andhra Pradesh.

Katılım Kasım 2025
25 Takip Edilen291 Takipçiler
Sabitlenmiş Tweet
AnandTanniru
AnandTanniru@ceoyktv·
YKTV is the first of its kind 24/7 Digital News Channel from the heart of Andhra Pradesh. As we are building our capital, we are also building our own News Channels to strengthen media in the new state. YKTV emerged from the idea of why should all news for Andhra Pradesh come from Hyderabad ? Why not from Amaravati ! YK News is ఆంధ్రా News - అందరి News - ఆంధ్రుల గుండె చప్పుడు♥️
English
7
57
89
14.4K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
మీరు ఎంత విసిరితే అతను అంత పైకి లేస్తాడు...try hard : కుట్రలు, కుతంత్రాలు ఆ కుటుంబానికి కొత్త కాదు. ఎన్ని అడ్డంకులైనా సృష్టించండి. గెలిచేది అతనే. హరిహరవీరమల్లు 2025 జులై లో విడుదలైతే, ఇప్పటి వరకు మీ సమస్యలు పరిష్కరించుకోకుండా ఇప్పుడు @PeddiMovieOffl కి తెలంగాణ లో టికెట్ రేట్స్ పెంచొద్దు, మాకు percentage విధానం లో ఒప్పుకుంటేనే విడుదలవుతుంది అని ఎన్ని conditions పెట్టినా, ఖేల్ ఖతం అయ్యేదాక అతను మౌనంగానే ఉంటాడు. final గా గెలిచేది అతనే ....గుర్తుందిగా ...పేరు కొణిదెల రాంచరణ్ ఉరఫ్ Mega Power Star. @MythriOfficial @vriddhicinemas #PeddiKiAwaaz #Peddi @AlwaysRamCharan @TweetRamCharan @yktvdigital @BuchiBabuSana
తెలుగు
2
122
613
28.3K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
రాజీనామా చేయాల్సింది MLA పదవికి : ఆరవ శ్రీధర్ అనబడు రైల్వే కోడూరు MLA గారికి ! మీరు రాజీనామా చేయాల్సింది కేవలం విప్ పదవికి కాదు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, @APDeputyCMO @PawanKalyan గారికి మంచి పేరు తీసుకొస్తారు. @JanaSenaParty ఆశయాలు, కూటమి ప్రభుత్వ కార్యక్రమాల మీద మీ వలన అపవాదు అంతా ఇంతా కాదు. @mnadendla గారు జనసేన disciplinary committee నిర్ణయం జాప్యమైనా పర్వాలేదు. 🙏 ముందు శ్రీధర్ గారితో రాజీనామా చేయించండి. ఒక్క సభ్యుడు తక్కువైనా కూటమి నాలుగు రాజ్యసభ seats కైవసం చేసుకుంటుంది. సమస్య రాదు. Request supporters and followers of @JanaSenaParty to call on 9110531116 and ask Arava Sreedharan garu to resign as am MLA too. Show your love to the leader who strives. @JaiTDP @BJP4Andhra @ANI @PTI_News @republic @TimesNow @IndiaToday @JSPVeeraMahila @JSPShatagniTeam @RayapatiAruna
AnandTanniru tweet media
తెలుగు
0
0
3
250
AnandTanniru
AnandTanniru@ceoyktv·
2000 tonnes of Gold worth $227 Billion : ₹19 LAKH CRORE in bank loans WRITTEN OFF from 2015-2025.While 71.55 CRORE Indian Women didn't get anything.THIS COULD HAVE GIVEN EVERY WOMAN 17 GRAMS OF PURE GOLD! Your taxes. Your savings. Your daughter’s future. Written Off. Sucked into corporate bad loans & corruption. AND NOW YOU ARE ASKED NOT TO BUY GOLD! WHERE IS THE ACCOUNTABILITY? ENOUGH IS ENOUGH. Share this till it reaches every corner. @ani @PTI_News @republic @TimesNow @IndiaToday @dhruv_rathee @prakashraaj @RahulGandhi @INCIndia @INCKerala @revanth_anumula #19LakhCroreLoot
AnandTanniru tweet media
English
0
0
1
71
AnandTanniru
AnandTanniru@ceoyktv·
Please sign the petition : 💔💔 NEET 2026 paper leak has ruined the lives of over 22 lakh aspiring doctors. Dreams shattered, years of hard work down the drain. 4 students have already taken their lives in despair. How many more young lives will be lost before someone takes responsibility for these repeated disasters? Enough is enough. Sign the petition demanding the resignation of Education Minister Dharmendra Pradhanji. Every voice matters. RT & sign now! petition.cockroachjantaparty.org/sack/ The rating of @narendramodi ji will improve if you resign @dpradhanbjp 🙏🙏#NEETScam #EduMinisterMustResign #JusticeForNEETStudents @BJP4India @ANI @PTI_News @raviprakash_rtv
English
0
0
2
5.4K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
దేశ సంపద Reliance దొంగిలించింది : మన KG Basin లో Reliance కి హక్కులు లేని ONGC well నుంచి సుమారు $1.674 Billion Dollar gas ని @RIL_Updates దొంగిలించింది. ఈ దొంగతనం గుర్తించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం, 2013 లో reliance సంస్థ పైన కేసు వేసింది. ఆ కేసులో ఇంకా వాదనలు కోర్ట్ లో కొనసాగుతూనే ఉన్నాయి. అదే reliance సంస్థకి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం రష్యా నుంచి తక్కువ ధరకి crude oil దిగుమతి చేసుకుని, ఇతర దేశాలకి అమ్ముకునే అవకాశం కల్పించింది. ఎందుకు ? Why @HardeepSPuri ? అదే reliance సంస్థని నడిపే @mpparimal కి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ కి @ysrcpparty పంపింది, ఎందుకు @ysjagan ? కేంద్ర ప్రభుత్వం తో కేసు వేయించిన అప్పటి ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ కి రాకుండా ఎందుకు చనిపోయారు ? ఈ సరి @mpparimal మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ కి వెళితే, @ncbn తప్పెవరిది ? #RelianceChori @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @BJP4India @ANI @PTI_News @TV9Telugu @raviprakash_rtv @SakshiNews @Eenadu_Newspapr @etvandhraprades
AnandTanniru tweet media
తెలుగు
0
0
2
3.3K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
@sobhan_babu @sobhan_babu Bro ! మీకు ఆ విషయం అర్ధం కావాలంటే, January 12thన, నేను చేసిన tweet ఒకసారి చదువుకోండి.
తెలుగు
0
0
0
12
Sobhan babu 🥶
Sobhan babu 🥶@sobhan_babu·
@ceoyktv చిల్క జ్యోతిష్యం చెప్పవా బ్రో
తెలుగు
1
0
1
78
AnandTanniru
AnandTanniru@ceoyktv·
ఒక్కడు ! ఒకే ఒక్కడు !! : నూటికో కోటికో ఒక్కరు అంటారు. ఇతను నూరు కోట్లలో ఒక్కడు. ఒకే ఒక్కడు. నటనలో, నాట్యంలో, dialogue delivery లో ఇతన్ని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు. career peak time లో, 9 సంవత్సరాల్లో కేవలం మూడు సినిమాలే చేసాడంటే, quality కి ఎంత పరితపిస్తాడో తెలుస్తుంది. insecurity అనే పదానికి అతనికి అర్ధం తెలియదు కాబట్టే, ఒక RRR, ఒక WAR లాంటి multistarers వచ్చాయి. actor గా ఇంకా కొన్నేళ్లు అలరించాలని రాసిపెట్టి ఉంది కానీ, destiny అతన్ని పరిపాలించేందుకు రమ్మని పిలుస్తుంది. తమిళనాట @actorvijay లా, 50 ఏళ్ళ నిండగానే, CM కాగలిగిన caliber, జాతకం అతనికి మాత్రమే ఉంది. 1983 will repeat in 2034. గుర్తుపెట్టుకోండి ...అతని పేరు NTR. Great Future is waiting @tarak9999. #Dragon #NTRNeel #HappyBirthdayNTR @MythriOfficial @NTRArtsOfficial @JaiTDP @NANDAMURIKALYAN
AnandTanniru tweet media
తెలుగు
3
133
734
14.2K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
నిశ్శబ్దం, నిబద్ధత అతని ఆయుధాలు : ఎవడెన్ని రాళ్లు విసిరినా, ఎవరెన్ని పూలు విసిరినా, తన మార్గాన నిశ్శబ్దంగా, నిబద్దత తో నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయే new age యోగి @AlwaysRamCharan . @PeddiMovieOffl trailer లో ప్రతి ఫ్రేమ్ లో వారి కష్టం తెలుస్తుంది. "Rejections doesnt matter. It's the spirit to fight back that matters " అని ఋజువు చేసే ఒకే ఒక్క actor in Indian Cinema is #RamCharan. #Peddi AP, TELANGANA, CEEDED 350 crore Gross, Rest of India 300 crore Gross, Overseas 150 crore Gross, Worldwide 800 crore Gross క్రాస్ చేసే సినిమా ఇది. Mark the tweet.👆youtube.com/watch?v=sF2dj7… This Trailer is 8/10. 🔥💣@Vriddhicinemas @MythriOfficial @BuchiBabuSana @SukumarWritings @arrahman @jiostudios @ivyofficial2023 @IamJagguBhai @RathnaveluDop
YouTube video
YouTube
తెలుగు
2
111
341
28.5K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
ఈ ప్రశ్న కు బదులేది ? : ఇవ్వాళ కర్నూల్ జిల్లాలో స్వర్ణకారు కార్మికులందరూ వీధుల్లోకి వచ్చి rally చేసారు. మా కుటుంబాల గురించి ఆలోచించకుండా ప్రధాని సంవత్సరం పాటు బంగారం నగలు కొనొద్దు అన్నారు. మా జీవోనోపాధి ఏంటి అని ? @naralokesh గారు Like the way AP fishermen are given support during fishing holiday, please think of helping these families. 🙏 అయినా ప్రధాని appeal లో అర్ధం కానిది ఏంటంటే 2% మాత్రమే ఉన్న వంట నూనెలు, ఎరువులు, 10% మాత్రమే ఉన్న బంగారం దిగుమతులు వద్దని చెప్పి, 15% ఉన్న electronics గురించి ఎందుకు చెప్పలేదు ? ఈ ప్రశ్నకే కాదు...ఏ ప్రశ్నకు బదులు ఉండదు. ఎందుకంటే ఆయన ప్రెస్ conference ఈ పన్నెండేళ్లలో address చేయలేదు. చేయరు కూడా. India is the largest democracy, with SIR playing a vital role in the election results.AP, TELANGANA All parties Be cautious. SIR starts soon. Jayaho India. 🇮🇳🫡 @ANI @PTI_News @the_hindu @thewire_in @JaiTDP @JanaSenaParty @DeccanChronicle @revanth_anumula @RahulGandhi
AnandTanniru tweet media
తెలుగు
0
0
2
6.4K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
Restriction on Silver import 🤣: @nsitharaman Madam FM, why the sudden restriction on silver imports while foreign car imports face no curbs or appeals? When Farmers should not use fertilisers, Woman at home cannot use cooking oils., how come rich can import foreign cars ? Why no ban to save the falling Rupee ? Sanathan Dharma will be at risk, when we don't do puja with Silver ware. When "Achhe Din" have clearly gone, why is the rich scot-free and only the poor & middle class being penalised? When all ministers ride imported cars why austerity measures ? PM urges citizens to skip foreign trips, yet has visited 5 nations himself. @prakashraaj @ANI @PTI_News @RahulGandhi @revanth_anumula @JanaSenaParty @BJP4India
AnandTanniru tweet media
English
0
0
1
118
AnandTanniru
AnandTanniru@ceoyktv·
Thank you Thalaiva : @rajinikanth Sir grateful for the clarification you have given to clear off rumours about your role in getting the dravidian parties together to stop @actorvijay from being the Chief Minister of Tamilnadu. Your direct answers are well appreciated. 👏👏x.com/ceoyktv/status… Chief Ministers come and go. You are forever the one and only #Rajinikanth. The world knows that. @ANI @PTI_News @republic @IndiaToday @TimesNow @VishalKOfficial @TVKVijayHQ @mkstalin @ikamalhaasan Video courtesy : @polimernews
English
0
0
2
11.8K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
Another delimitation kind of attack on South India : Why is diamond buying mysteriously exempted from the PM’s appeal? Diamond imports are projected at nearly $22 billion in FY 2025-26 yet the @narendramodi only named gold. 40% of gold buying happens in just 5 southern states. The remaining 60% is spread across 23 other states in India. So why does this appeal feel like a targeted hit on South India while quietly safeguarding Surat’s diamond industry in Gujarat? Even in year 2025, Rupee is still sliding (1 USD = ₹90) and forex pressure was sever and there was no appeal from the Prime Minister. Is it because billion-dollar weddings at Ambani and Adani homes were happening ! When India is getting crude oil from Russia since 2022 at cheaper prices, why will the current war have an impact on us ? Questions unanswered and will never be answered. @the_hindu @thewire_in @dhruv_rathee @RahulGandhi @republic @TimesNow @nytimes @nsitharaman @prakashraaj
AnandTanniru tweet media
English
0
0
1
7.5K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
రోజుకి 1000 కోట్ల భారం ప్రజల మీద ఎందుకు మంత్రి గారు ? @HardeepSPuri లాభాలు రావటం లేదని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. లాభాల్లో లేదని లక్షల కోట్ల BSNL ఆస్తులు ప్రైవేట్ పరం చేసే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అసలు ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి అని పార్లమెంట్ లో ఎలుగెత్తి చాటారు ప్రధానమంత్రి @narendramodi . మరలాంటప్పుడు పెట్రోలియం శాఖలో ఉన్న PSU లు, HPCL, IOCL, BPCL ప్రభుత్వం ఎందుకు నష్టాల్లో నడపాలి. ప్రైవేట్ పరం చేసేయండి. ఆంధ్రప్రదేశ్ కి విశాఖ స్టీల్ కి ఒక రూల్ ! కేంద్రప్రభుత్వ సంస్థలకి ఒక రూలా ? ఇప్పుడు రోజుకి 1000 కోట్ల నష్టం అని చెబుతున్న మీరు, crudeoil ధర $80 మాత్రమే ఉన్నప్పుడు మీ company లాభాలు ప్రజలకి పంచలేదు కదా !! ....అయినా మీకెందుకు ఈ వ్యాపారం. ఇది కూడా అంబానీ గారికి అప్పచెప్పేయండి ప్లీజ్. @PetroleumMin @RIL_Updates @ANI @PTI_News @republic @IndiaToday @TimesNow @ndtv @JanaSenaParty @BJP4India
తెలుగు
1
0
1
3.2K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
The Blame is on YOU Sir : Dear Thalaivar @rajinikanth, Public perception is growing that you are mediating between NDA and DMK to stop @actorvijay from becoming CM of Tamil Nadu. You may be unaware of ground reality and this rumour. Majority of @TVKVijayHQ supporters are strongly believing this. Unless you openly condemn it, history will remember you as the jealous senior superstar who never found the guts to succeed in politics. Given DMK’s closeness to you and Udhayanidhi producing your film along with @ikamalhaasan , I respectfully request you to urge @mkstalin to support Vijay from outside with a Common Minimum Programme. Be the elder statesman Tamil Nadu needs today🙏అర్ధమయ్యిందా రాజా !! @ANI @PTI_News @arivalayam @republic @VishalKOfficial
AnandTanniru tweet media
GIF
English
0
1
8
7.6K
AnandTanniru
AnandTanniru@ceoyktv·
తమిళనాడు విజిల్ వేసింది : A political BLOCKBUSTER Debut. " Thalapathy Vijay @actorvijay smashing entry. 🔥 @TVKVijayHQ storms Tamil Nadu politics like a blockbuster. What fuelled this triumph: 🌟Gen Z tsunami youth power on fire 🌟Masterfully channeling public anger & frustration 🌟Clean image, & ruthless people-first politics 🌟Converting the fandom to votes. 🌟Keeping away to Alliance with @BJP4India 🌟Fearless unlike @rajinikanth and @ikamalhaasan Screen hero to real leader. The Thalapathy era has began. #VijayForTN #TVKVijay@republic @IndiaToday @TimesNow
AnandTanniru tweet media
English
0
0
1
363
AnandTanniru
AnandTanniru@ceoyktv·
Ocean conquered with spirit : 🚨 Historic Team Feat! Led by Queeni Victoria Gandham, a team of 5 inspiring Indian women (all mothers) successfully swam across the Palk Strait from Sri Lanka to India! 👏 Covering the challenging waters together in 10 hrs. A powerful message for fitness, motherhood & drug-free youth. Proud moment for Indian swimming! 🔥 #PalkStraitSwim #WomenPower #QueenVictoria #SwimIndia #MothersOfStrength #DrugFreeNation @ANI @PTI_News @republic @IndiaToday @TimesNow
AnandTanniru tweet media
English
0
0
1
102
AnandTanniru
AnandTanniru@ceoyktv·
The washing machine door is open : @VSReddy_MP Sir when are you joining BJP ? x.com/VSReddy_MP/sta… Agriculture is not very profitable these days. Video Courtesy : @TimesNow @JaiTDP @YSRCParty
Vijayasai Reddy V@VSReddy_MP

A BJP Government in West Bengal will be in the interest of the country. The 1st promise in @BJP4Bengal's manifesto is on adopting a zero tolerance policy towards infiltration and land allocation for fencing on the India-Bangladesh border. A "detect-delete-deport" policy is needed against Bangladeshi infiltrators/illegal migrants who are like termites to our economy. In 2019, a Bangladeshi Movie star had campaigned for a political party in Kolkata, who was later sent packing, but these self interests are leaving our borders porous with Bangladesh which we cannot afford. #WestBengal @AmitShah ji

English
0
0
0
76