unknown
20 posts






ఓజీ టికెట్ రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్న "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం -రూ. 5 లక్షల డిడి జనసేనకు అందజేసిన శ్రీ సందీప్ ధనపాల, శ్రీ అరవింద్ పీసపాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు హీరోగా సెప్టెంబర్ చివర్లో విడుదల కానున్న ఓజీ సినిమా మొట్టమొదటి నైజాం టికెట్ "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్నారు. "నా సేన కోసం నా వంతు సభ్యులు" శ్రీ సందీప్ ధనపాల, వీరాభిమాని శ్రీ అరవింద్ పీసపాటి నైజాం మొదటి టికెట్ వేలం వేయగా "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా"కు చెందిన సభ్యులు రూ. 5 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో వచ్చిన రూ. 5 లక్షలు శ్రీ సందీప్ ధనపాల, శ్రీ అరవింద్ పీసపాటి డిడి రూపంలో శాసన మండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు చేతుల మీదుగా గురువారం జనసేన పార్టీకి అందజేశారు. ఈ సందర్భంగా "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందాన్ని,"నా సేన కోసం నా వంతు సభ్యులు" శ్రీ సందీప్ ధనపాల, వీరాభిమాని శ్రీ అరవింద్ పీసపాటిలను శ్రీ నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా వివిధ హోదాల్లో పని చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పార్టీకి సహకారం అందిస్తున్న విధానం చాలా మందికి స్పూర్తిదాయకమని శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు.



Warm birthday greetings to the Deputy CM of Andhra Pradesh & Janasena Chief @PawanKalyan Garu. Your dedication to public service and good governance is further strengthening NDA in the state. Wishing you good health, happiness, and a long life devoted to people’s welfare

Warm birthday greetings to Shri @PawanKalyan ji, Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh. A beloved actor and a people’s leader, he has won hearts with his service and dedication to the people. May he be blessed with long, healthy and successful life.

Extending my heartfelt birthday wishes to the Hon'ble Deputy CM of Andhra Pradesh Shri Pawan Kalyan Ji. May this special occasion bring you joy, and may the year ahead be filled with good health, success and prosperity. #PawanKalyan #HBDPawanakalyan @PawanKalyan


During my Independence Day Speech, I had spoken about our intention to bring the Next-Generation reforms in GST. The Union Government had prepared a detailed proposal for broad-based GST rate rationalisation and process reforms, aimed at ease of living for the common man and strengthening the economy. Glad to state that @GST_Council, comprising the Union and the States, has collectively agreed to the proposals submitted by the Union Government on GST rate cuts & reforms, which will benefit the common man, farmers, MSMEs, middle-class, women and youth. The wide ranging reforms will improve lives of our citizens and ensure ease of doing business for all, especially small traders and businesses. #NextGenGST












నా రాజకీయ వారసుడు హరికృష్ణ అని ఎన్టీ రామారావు గారు ప్రకటించారు. ఎన్టీఆర్ ను దించి బాబు సీఎం అయినప్పుడు దమ్ముంటే హరికృష్ణను సీఎం చేయగలవా ? అని చాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే కానటువంటి హరిక్రిష్ణ కు మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల్లోపు మంత్రి పదవి పోయేలా చేశారు. రామారావు గారు చనిపోయిన తర్వాత హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హరి కృష్ణకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ కారణంతోనే హరికృష్ణ గారు పక్కకెళ్లి అన్నా టీడీపీ పెట్టుకున్నారు. ఆ తర్వాత నందమూరి కుటుంబాన్ని టీడీపీ నుంచి పక్కన పెట్టేశారు. మళ్ళీ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాక నందమూరి అభిమానులు కోసం మళ్ళీ హరికృష్ణ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని దగ్గరకు తీసుకున్నారు. తర్వాత హరిక్రిష్ణ గారికి ఒక రాజ్యసభ పదవి ఇచ్చారు అంతే కానీ, 14 నుంచి 19 వరకు సృజన చౌదరి లాంటి ప్రజలకు తెలియని వాళ్ళు కేంద్రమంత్రులు అయ్యారు కానీ, హరికృష్ణ గారికి మాత్రం కేంద్రమంత్రి పదవి రాలేదు. 2014 లో బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎమ్మెల్యే కానటువంటి లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు కానీ, బాలకృష్ణ కు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ ఒకరు, 2024 లో మూడోసారి గెలిచిన బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వలేదు. 2018 లో తెలంగాణలో హరికృష్ణ బిడ్డ సుహాసినికి ఓడిపోయే కూకట్ పల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. హరికృష్ణ గారి మీద అంత ప్రేమ ఉంటే, సుహాసిని గారికి లోకేష్ గారికి ఇచ్చినట్లు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా? ఇన్ని జరుగుతున్నా నందమూరి అభిమానులు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారంటే ఏడుస్తున్నారు కానీ, నందమూరి కుటుంబానికి పదవులు ఇస్తుంటే వద్దంటోంది ఎవరు ? చిరంజీవి గారి అమ్మాయి పెళ్ళికి బాలకృష్ణ గారు వచ్చి హాయిగా డ్యాన్స్ చేసి వెళ్ళారు, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చి వెళ్ళారు. మెగా నందమూరి మధ్య సినిమాల వరకు ఉన్న పోటీని రాజకీయం చేస్తుంది ఎవరు ? సినీ అభిమానులు సినిమాల వరకే పరిమితం అయ్యేలా సినీ వార్స్ చేసుకునేలా చేస్తుంది ఎవరు ? సినిమాల్లో పోటీ అనేది స్నేహపూర్వకమైన పోటీయే కానీ, నందమూరి అభిమానులు చిరంజీవిని తిట్టేలా, చిరంజీవి అభిమానులు నందమూరి హీరోలను తిట్టేలా రెచ్చకొడుతుంది ఎవరు ?


















