SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥
53.7K posts

SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥
@SSRAS2029
SAIRAM
Entrou em Temmuz 2023
629 Seguindo160 Seguidores
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

అధికారానికి కొత్త అయిన జగన్ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్ని, కేవలం రెండేళ్లలో చంద్రబాబు చేయడం ఏంటనే ప్రశ్నకు సమాధానం లేదు. telugu.greatandhra.com/politics/andhr…
తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

బ్రేకింగ్ న్యూస్
కార్మిక సంఘాలను అవమానించిన మంత్రి నారా లోకేష్
పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడిన లోకేష్
మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంటూ లోకేష్ హేళన
లోకేష్ తీరుపై మండిపడ్డ కార్మికసంఘాలు, బాధితులు
Rahul@2024YCP
బిగ్ బ్రేకింగ్ న్యూస్ విశాఖ లో మంత్రి నారా లోకేష్ ను నిలదీసిన కార్మిక సంఘాల నేతలు పరామర్శకు వచ్చిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు నిపుణులు లేని కార్మికులతో ఎలా పనిచేయిస్తారని నిలదీసిన నేతలు ప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేష్ అసహనం కార్మిక సంఘాల నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన లోకేష్
తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

బిగ్ బ్రేకింగ్ న్యూస్
విశాఖ లో మంత్రి నారా లోకేష్ ను నిలదీసిన కార్మిక సంఘాల నేతలు
పరామర్శకు వచ్చిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు
నిపుణులు లేని కార్మికులతో ఎలా పనిచేయిస్తారని నిలదీసిన నేతలు
ప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేష్ అసహనం
కార్మిక సంఘాల నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన లోకేష్
తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

ప్రైవేటూ రాజ్యమేలుకో!
ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ (PPP)పై ప్రభుత్వం మొండి వైఖరి.
ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, పీపీపీ పేరుతో ప్రైవేట్ వర్గాలకు అప్పగించే దిశగా అడుగులు వేయడం దారుణం.
ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ వైపు నడిపితే పేదలకు అందుబాటులో ఉండే వైద్యం మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది.
@ncbn @PawanKalyan @satyakumar_y

తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

బాబు గారు కలిసినప్పుడే అనుకున్నా ఇదేదో PR స్టంట్ అని 😂😂😂😂
Manchodu Mani@manchodumani
ఇలాంటివే ప్రచారం చేయండి మీరు @ncbn @JaiTDP @naralokesh
తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

@KrishnaveniYCP Jagan anna Dagaraki Vachistundi Akka
Eesti
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou

@SwapnaNaaidu jod koii Anukunava amiti Akada vundi Jagan
Eesti

🔥🔥 బెంగళూరు రిసార్ట్ వేదికగా ముగిసిన డీల్..!🔥🔥
మరో ఆరు నెలలు అంతే..!
1.షర్మిల కి 2029 కడప ఎంపీ సీటు
2.జగన్ కి పూర్తి మద్దతు
3.అవినాష్ రెడ్డి నీ పార్టీకి దూరం పెట్టడం..!
మూడవ షరతు భారతి రెడ్డి గారికి నచ్చలేదు అని విశ్వసనీయ వర్గాల సమాచారం..!
#EndofYCP

తెలుగు

@Telugu360 Yavaru Amitio Mottam Telisiedi wait
CY

ఫోర్జరీ చేసి 1500 కోట్ల భూకబ్జా..మాట్లాడితే పతివ్రతల్లా కబుర్లు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రికార్డులు మార్చి భూకబ్జా చేశాడు. ఇక్కడ కుదరదని తెలంగాణకెళ్లి MRO, కలెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసి భూములు కొట్టేస్తే ఎందుకు సస్పెండ్ చేయలేదు?
ఇక్కడ తప్పు చేస్తే శిక్షించడానికి ఉన్నది 1995 నాటి CBN, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం. అందుకే తెలంగాణకు వెళ్లి 15వందల కోట్ల భూములను కొట్టేయలనుకున్నారు. మళ్ళీ వీళ్లే పతివ్రతల్లా మాట్లాడుతున్నారు.
సీఎం #ChandrababuNaidu
తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweetou