EDO TSRTC

116 posts

EDO TSRTC

EDO TSRTC

@edotsrtc

Entrou em Ocak 2022
3 Seguindo421 Seguidores
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
Sharing my response to some queries from our valued passengers who are our esteemed partners in the growth of the corporation. In today's @TOIHyderabad.
V.C. Sajjanar, IPS tweet media
English
10
19
108
8K
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ హర్షం వ్యక్తం చేశారు.
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
37
107
680
37K
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#TSRTC ని ఆదరిస్తోన్న ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. మీరంతా సుఖసంతోషాలతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని సంస్థ ఆకాంక్షిస్తోంది. #MahaShivaratri2023 #HappyMahashivratri
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
7
51
210
11.7K
EDO TSRTC retweetou
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో #TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. అన్ని రకాల బస్‌ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తోంది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుంది.
TGSRTC tweet media
తెలుగు
3
39
75
6.3K
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
Happy to announce that we have entered into a MoU with M/s. Nalsoft Pvt. Ltd. to implement Enterprise Resource Planning (ERP) system in TSRTC. It will help us in digitalising our data.
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
English
23
96
293
18.9K
EDO TSRTC retweetou
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
సత్యం, అహింస, ప్రేమను తన ఆయుధాలుగా మలుచుకుని భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ. శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చనే ఆయన మార్గం ఎప్పటికీ అనుసరణీయం. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. #MahatmaGandhiDeathAnniversary #MartyrsDay
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
5
54
141
10.7K
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అసౌకర్యం కలగకుండా #TSRTC పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. రద్దీ ప్రాంతాలైన Uppal X Roads, LB Nagar, Aramghar, KPHBలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడ షామియానాలు, తాగునీరుతో పాటు మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేసింది.
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
28
89
436
21.8K
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌ సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది.
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
30
101
604
47.7K
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
This Sankranti, #TSRTC has made plans to ensure your safe journey. A total of 4,223 special buses will be operated between January 10-14 from JBS, LB Nagar, Uppal, Aramghar, BHEL and KPHB. For booking log on to tsrtconline.in. Hurry up!
V.C. Sajjanar, IPS tweet media
English
9
79
271
24.8K
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
TSRTC MD VC Sajjanar held a coordination meeting with the officials of the Transport and Police departments. He appreciated their selfless contribution in association with TSRTC during Sankranti and Dasara festivals.
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
English
16
59
217
19.4K
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ సిబ్బందికి మరో విడత కరువు భత్యం(డీఏ)ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. ఇప్పటికే 5 డీఏలను మంజూరు చేసిన సంస్థ.. తాజాగా మరో డీఏను ప్రకటించింది.
తెలుగు
38
71
372
27.4K
EDO TSRTC retweetou
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహిళా సాధికారికతకు తన జీవితాన్ని అంకింతం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #JyotiraoPhule
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
13
49
164
0
EDO TSRTC retweetou
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
బ్యాంక్ లేదా NBFC లేదా డిజిటల్ వాలెట్‌పై ఫిర్యాదు చేయాలా? అయితే cms.rbi.org.in లింక్‌ని ఉపయోగించండి.
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
9
70
128
0
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
నర్సంపేట్ ను హైదరాబాద్ కు మరింత దగ్గర చేస్తూ ప్రత్యేక బస్సు సదుపాయం. #ChooseTSRTC
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
27
64
288
0
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#TSRTC ప్రయాణికులకు, సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు #Diwali2022
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
69
96
471
0
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ఒక్క రోజులో హైదరాబాద్ చూడాలంటే ప్లానింగ్ కావాలి. ఇప్పుడు TSRTC అందిస్తుంది పక్కా ప్లానింగ్. #TSRTCHyderabadDarshan #WorldTourismDay
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
100
276
1.2K
0
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
One Stop Solution for all your logistics Needs!! TSRTC Logistics wishes #HappyNavratri
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
English
21
67
171
0
EDO TSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
శంషాబాద్ ను హైటెక్ సిటీకి మరింత దగ్గర చేస్తూ ప్రతి అరగంటకొక బస్సు మరియు ప్రతి రోజూ ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ. #TSRTCAirportService
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
27
95
378
0