Arun Kumar

28.7K posts

Arun Kumar banner
Arun Kumar

Arun Kumar

@tarunkumar0210

భారత్ మాతా కి జై 🇮🇳 🚩 | Nationalist | Enterpreneur | Crypto currency Analyst | M.A Political science

Warangal Entrou em Mayıs 2014
1.3K Seguindo781 Seguidores
Tweet fixado
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
హిందూ దేవతలను, అయ్యప్ప స్వామిని దుర్భాషలాడుతున్న ఈ వెదవ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనవి. @TelanganaDGP @TelanganaCMO @BJP4Telangana @BJPITCellTS @bandisanjay_bjp @BJP4Andhra @GayathriBDevi @Hyndavitreddy @VoorugondaRakee @AdepuVtesh @sarojakamtala @KPoornachander
తెలుగు
43
124
235
70.2K
Arun Kumar retweetou
BJP
BJP@BJP4India·
The journey of growth has only just begun. 📈 𝐅𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐞𝐚𝐫𝐭𝐡 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐬𝐤𝐢𝐞𝐬, 𝐚 𝐠𝐫𝐚𝐧𝐝 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐢𝐬 𝐫𝐞𝐝𝐞𝐟𝐢𝐧𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐧𝐚𝐭𝐢𝐨𝐧'𝐬 𝐭𝐫𝐚𝐣𝐞𝐜𝐭𝐨𝐫𝐲. ⬇️
BJP tweet media
English
104
348
1.7K
18.6K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
@UttamKBRS నీకు, నీ పార్టీకి, నీ దొరకు భజన చేస్తే మంచోళ్ళు, పదేళ్లలో నీ దొర చేసిన పనులను ప్రశ్నిస్తే చెడ్డోళ్ళు. అంతేనారా పింక్ బింకీ పింకీ? ఆంధ్రా పోయి చేపల పులుసు తిన్నపుడు, ఆంధ్రాలో BRS హెడ్డాఫిసు పెట్టినపుడు, జైల్ మోహన్ రెడ్డి KCR ఇంటికి వచ్చినపుడు, KCR పంజాబ్ పోతే లేనిది, ఇప్పుడెందుకు?
తెలుగు
0
0
1
376
ఉత్తమ్ || Utt@m
పృధ్వీ రాజ్ గాడు ..తొలి వెలుగు రఘు గాడు, అలాగే కాళోజీ టీవీ శ్రీనివాస్ దాసరి గాడు.. ముగ్గురు లంగలే..✍️ లంగలు అందరూ కలిసి ఆంధ్రా పవన్ కళ్యాణ్ మీద పడితే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైసల్ ఇచ్చి, విఠల్ గాడికి పంపిండ్రు. పైసల్ తీసుకున్న విఠల్ గాడు, బీఆర్ఎస్ మరియూ కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నాడు 🐕 #Telangana
తెలుగు
20
12
117
9.7K
Arun Kumar retweetou
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
“రాహుల్ రామకృష్ణ గారు! ముందు మీ నాయకులు 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చూసుకోండి. ప్రశ్నలు అడిగే ముందు మీ నాయకుల పనితీరుపై కూడా అదే ధైర్యంతో ప్రశ్నించండి.తర్వాత RTI యాక్ట్ ద్వారా సమాచారం అడగండి!” 🙏
JSP Naresh tweet media
తెలుగు
61
474
1.7K
29.6K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
హిందుత్వానికి ప్రధాన శత్రువులు ఎవరో కాదు, మన #చెక్కెలర్_హిందువులే
తెలుగు
0
0
1
13
Arun Kumar retweetou
V6 News
V6 News@V6News·
పశ్చిమ బెంగాల్​‘పుష్ప’ అరెస్ట్
V6 News tweet media
తెలుగు
0
7
32
1.2K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
@Brs_Teja సేమ్ టు సేమ్.. బండి భగీరత్ అంశం తెరమీదకు వచ్చినంక, టెలిఫోన్ టాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు, ఫీనిక్స్ కేసు, కార్ రేసింగ్ కేసు,లిక్కర్ కేసు, Hyd లో జరిగిన భూముల కుంభకోణం, ఇంకా ఇంకా చాలా కేసులు తెలంగాణ ప్రజలు మర్చిపోయారు
తెలుగు
1
0
3
101
Ravi Teja
Ravi Teja@Brs_Teja·
🔴 Idhi Reality !! Basic ga mana prantham janalni piccholani chesaru !!
Indonesia
7
86
334
6.1K
Arun Kumar retweetou
Kunti Kukka
Kunti Kukka@KuntiKukka·
ఫ్లెక్సీ కట్టిన కేస్ లో A2 రాకేష్ పోస్ట్.
Kunti Kukka tweet media
తెలుగు
4
8
25
2.3K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
@HydForum ఏ దేశాలతో పోలుస్తున్నావో, ఆ దేశాల్లో #రిజర్వేషన్లు #సెక్యులరిజం లాంటివి లేవురా మొండి. ఒకవేళ ఆ రెండు దేశాల్లో #రిజర్వేషన్లు #సెక్యులరిజం ఉండి ఉంటే వాళ్ళ GDP $500 కూడా ఉండదు.
తెలుగు
0
0
4
77
Hyderabad Intellectuals Forum 🇮🇳
అమెరికా తలసరి GDP ▶️$94,430 కెనడా తలసరి GDP ▶️$60,305 🫵భారత్ - $ 2,813 సిగ్గులేకుండా వాట్సాప్ వాక్యాలు చేస్తున్నాడు
🚨Indian Gems@IndianGems_

"It's a matter of Proud that Domestic LPG prices in India are significantly lower than in the United States and Canada." — Hardeep Singh Puri, Petroleum Minister

తెలుగు
7
57
214
4.1K
Arun Kumar retweetou
Vishnu Vardhan Reddy
Vishnu Vardhan Reddy@SVishnuReddy·
“కాంగ్రెస్ ఆణిముత్యాలు.” విదేశీ పలుకులు, “ఆంధ్రా వాళ్లు ఉండకూడదు, అంతే.” మీరు పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చినా, ఆధార్ కార్డు లేకపోయినా, మేము బతికి ఉన్నంత వరకు మీకు భయం లేదు. -అరెకపూడి గాంధీ, MLA @GandhiArekapudi నేను పాకిస్తాన్ ప్రేమికుడిని, నేను పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నాను. -అద్దంకి దయాకర్ MLC @ADayakarINC తెలంగాణకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజనీతి, ఇదే కాంగ్రెస్ విధానం? @INCTelangana
తెలుగు
22
314
702
18.8K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకుని, ఈ అద్భుతమైన ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచిన అత్యుత్తమ యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు హృదయపూర్వక అభినందనలు.
Arun Kumar tweet media
తెలుగు
0
0
0
6
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
తెలంగాణ అస్థిత్వం గురించి డ్రాయర్లు చింపుకున్న మేత ఆవుల దగ్గర సమాధానం ఉండదు. తెలంగాణ వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నిస్తా అన్నడు మా పిట్టలదొర. కానీ అధికారంలో ఉన్న పదేళ్లు 999 నాగళ్ళు మాత్రమే దొరికాయి. ఆ ఒక్కటి దొరికినుంటే ఖతం అయ్యేదే రామోజీ ఫిల్మ్ సిటీ.
తెలుగు
0
0
2
36
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
@KingRajiv అరెస్టు అయ్యాడు కదా రా ఉల్లిగా.. ఒకవేళ అరెస్టు కాకుంటే మాట్లాడాలి కదా సాలె
తెలుగు
0
0
0
26
RAJIV
RAJIV@KingRajiv·
Pawan Kalyan entered telangana politics and successfully diverted Bandi Bhageerath's Pocso case
RAJIV tweet media
English
61
705
4K
106.7K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
@AmaravatiBuzz ఉంటది.. సాక్ష్యం ఉంటది. కానీ గొడ్డలి పెట్టు కి సాక్ష్యం ఉండదు
తెలుగు
0
0
3
402
AmArAvati Voice
AmArAvati Voice@AmaravatiBuzz·
Inter fail gadu🤣
AmArAvati Voice tweet media
Français
36
122
915
42.6K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
@Samotimes2026 షరియా చట్టం ప్రకారం దీని మూతి మీద తన్నడం పక్కా. బహిరంగప్రదేశాల్లో ముస్లిమ్ మహిళలు హిజాబ్ వేసుకొని, కేవలం కండ్లు మాత్రమే కనపడేవిధంగా వస్త్రధారణ ఉండాలి. పరాయి పురుషుడితో మాట్లాడవద్దు.
తెలుగు
1
0
4
254
The Samosa Times
The Samosa Times@Samotimes2026·
పొత్తు లేకపోతే ఒంటరిగా గెలవలేడు!!!- తెలంగాణ జర్నలిస్ట్
తెలుగు
23
61
388
9.2K
ChAnduBRS✊🏻
ChAnduBRS✊🏻@IamPRVChAnduBRS·
వచ్చే సంవత్సరం @KTRBRS రామన్న పాదయాత్ర…🥰❤️ నన్నూ కన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా.., పాదయాత్రనై వస్తున్నా ఓ అమ్మలారా మీ పాదాలకి వందనాలమ్మో మా అమ్మలార…🙌🏻 జయం జయం మనదేనమ్మో…💯❤️‍🔥
తెలుగు
5
26
205
2.1K
Arun Kumar retweetou
Mohit
Mohit@Warlock_mohit·
See the difference...
Mohit tweet media
English
138
1.2K
6.8K
52.1K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
@PraveenBaddam1 @Vajrah66 @RamMohanINC @GuthaAmithReddy @Vishnu_Wgl @kondavishal92 @BaddamMitra @01peakyblinder @ashapriya09 @DigitalMediaTG @Bmaheshgoud6666 @VamsiChandReddy ఒకే ఒకే.. మోడీజీ కాకుంటే అమిత్ షా గారు, అమిత్ షా కాకుంటే నడ్డా గారు, నడ్డా గారు కాకుంటే రాజ్ నాథ్ సింగ్ గారు, ఇంకొకరు..ఈ ఇంకొకరు... ఒకరు కాకుంటే ఇంకొకరు ప్రధాని అవుతారు తప్ప BJP పార్టీ అధికారం వదులుకోదు కదా
GIF
తెలుగు
0
0
3
83
Praveen Baddam
Praveen Baddam@PraveenBaddam1·
దిగిపో రా నాయనా... "విశ్వగురు" అని డబ్బా కొట్టుకున్నావ్, నీకు దండం! 🙏 కూరగాయల ధరలు పెరిగాయి. వంట నూనె ధరలు పెరిగాయి. నిత్యావసర వంట సామగ్రి మొత్తం ఖరీదైపోయింది. పెట్రోల్, డీజిల్, LPG గ్యాస్ ధరల పెంపు బోనస్! ప్రజల ఆదాయం పెరగకపోయినా, ఖర్చులు మాత్రం రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడి వంటగది మీద ప్రతి నెల కొత్త భారం వేయడమే పాలన అనుకుంటున్నారా? #PriceRise #Inflation #LPGPriceHike #BJPFailedIndia #TPCC_MEDIA_COMM_DEPT
Praveen Baddam tweet media
తెలుగు
80
90
351
15.7K
Arun Kumar
Arun Kumar@tarunkumar0210·
AI తో నష్టాలే తప్ప ఉపయోగాలు లేవు. ఏదో తాత్కాలిక వినోదం తప్ప మానవాళికి ఒరిగేది ఏమి ఉండదు భవిష్యత్ లో. ఒకసారి వాటంతటా అవే స్వీయ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తె మాత్రం రజినీకాంత్ సినిమాలో జరిగినదానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది.
Arun Kumar tweet media
తెలుగు
0
0
0
8