ఒక సినిమా మీద ప్రతి ప్రేక్షకుడు ఇచ్చే రివ్యూ.....చూస్తుంటే..సినీ జర్నలిస్ట్ లు అందరూ సిగ్గు పడాలి..ఒక మంచి సినిమా ను ఎలా ఆదరించాలి అనేది ప్రేక్షకుడు నిర్ణయం....రివ్యూ రాసే వాళ్లకు కాలం చెల్లే రోజులు వచ్చాయి
#peddi
@Dir_jayanth@Megastar1955 Only option all reviewers ki andari Pilichi CINEMA tiyamani chepandi ante Okadu kuda undaru okadu kuda review cheyadu ante anta assam 🙏
మరే సినెమాకి లేని ఆంక్షలు, మనోభావాలు, మట్టి , మషాణం మెగా హీరోల సినెమా కి ఎందుకు వస్తుంది అని ఏరోజు అయినా ఇంట్లో కూర్చొని మొత్తం మెగా హీరోస్ అందరిని కూర్చో పెట్టి డిస్కస్ చేసారా గురువుగారు? @KChiruTweets
డియర్ @KChiruTweets
ఇప్పటి దాకా మీరు
ఎంతమంది చిన్న పెద్ద తేడా లేకుండా హీరోల సినెమాల ఆడియో ఫంక్షన్స్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వెళ్ళి ఉంటారు?
ఎంత మంది హీరోల సినెమాలు రిలీజ్ అయ్యాక ఇంటికి పిలిచి congratulate చేసారు?
ఎంత మంది హీరోల సినెమాలని ట్వీట్ చేసి అభినందిచారు?
ఎంత మంది దర్శకుల కి వారు విజయం సాధించినప్పుడు ప్రత్యేకంగా కాల్ చేసి అభినందిచారు. దానిని వాళ్ళు ప్రమోషన్ లెక్క ఎంతలా వారి సినెమాకి వాడుకున్నారు?
ఎక్కడ సార్ వాళ్ళు? నీ కొడుకు ఎంతో కష్టపడి , ఇష్టపడి నటించిన సినెమా, నెగెటివ్ రివ్యూవర్స్ ని చెప్పు తో కొట్టినట్లు ప్రజలు ఆదరిస్తున్న సినెమా, ఫామిలీలని కదిలించిన సినెమా, యువతరాన్ని inspire చేసిన సినెమా ఒకటి బయటకి వస్తే ఒక్కరు కూడా నోరు పెగలడం లేదే ? ఒక ట్వీట్ వెయ్యడానికి చేతులు రావడం లేదే?
మీరు ఎప్పటికి అర్థం చేసుకుంటారు? మీ పాజిటివిటీ మంచిదే కాని అది మీకే శతృవుగా మారకూడదు. చెడు చేసే వాళ్ళకి మంచి చెయ్యాలి అనుకునేంత మంచితనం ఇవ్వాల రేపు ఎంతవరకు కరెక్ట్?
మీరు సీరియస్ గా కన్సిడర్ చెయ్యాలి, సీరియస్ గా ఆలోచించాలి, మీ చుట్టుపక్కల వారిని సీరియస్ గా observe చెయాల్సిన సమయం.
@AlwaysRamCharan మీ నాన్న non-digital era లో ఎలాగో ఎదుర్కొన్నాడు. కాని నీకు అది కుదరదు. ఇది డిజిటర్ era. నీవు పైన చెప్పినవన్నీ consider చెయ్యాలి. కేర్ తీసుకోవాలి.
ఇది నాలాంటి ఎంతో మంది మెగా అభిమానుల మనోవేదన.
Same Thing Happened with Dhurandhar...Okka bollywood actor kuda tweet veyaledu...
Ippudu kuda anthe peddi kosam ey nakoduku tweet veyaledu insecurity Dogs💦💦 Moddalo United TFI....
#peddiBlockbuster
తెలుగు లో వస్తే మనమే ఏదో ఒక negative వెతికి అసలు discuss చేయాల్సిన points వదిలేసి errors వెతుకుతూ ఉంటాం, అదే పక్క states వాడు తీస్తే elevations ఇస్తాం
అందుకే పెద్ద heros diff subjects చేయాలి అంటే భయపడుతున్నారు
ఇంతకీ నీకు peddi నచ్చిందా??
2years tarvatha velthunna hometown ki,
Ekkada ithe veedi valla em kaadu,em pikaledu ,Jeevitham lo edagaledu annaroo job kotti mari elthunna I have faced a lot of disrespect there. Now it's my time this is gonna be ABSOLUTE CINEMA for me!
Ni yamma desham deshame #peddi gurinchi, RC acting gurinchi pogudutunte ee celebrity kutthe na kodukulu okkadu React avvad entayya insecurity pook gaallu..
Idhe movie pakka language lo vacchunte without suger bj chesetollu💦💦
Naku oka doubt RC inthala Hard work chesi
Industry slum lo unnappudu #peddi tho hit
Kotti tfi audience ni theatres ki rappinchadu
Mana top heroes evaru kuda RC acting
#peddi ni appreciate chestu okka tweet
Kuda veyyaledu enduku antaru ????
@Narendra4News@LakshmanaraoYa3 Emi resav bro TWEET shame on tfi big heroes not to praised RAM CHARAN for tremendous acting PEDDI MANIA all over 🔥
🏆 🏆 🏆 🏆 🏆
నాకు ఒక డౌట్…
చరణ్ ఇంత కష్టపడి #Peddi తో తెలుగులో హిట్ అందించి, ఇండస్ట్రీకి మళ్లీ థియేటర్ల వద్ద సందడి తీసుకొచ్చాడు.
అయితే మన టాప్ హీరోల్లో ఒక్కరు కూడా #RamCharan పెర్ఫార్మెన్స్‌ని లేదా #Peddi సక్సెస్‌ని అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా చేయలేదు.
ఇతర హీరోల సినిమాలకు విషెస్ చెప్పే వాళ్లు,
ఈ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?