搜索结果: "#APJobCalender2026"

20 结果
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చారు మంత్రి నారా లోకేష్. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు భర్తీ చేస్తారు అనే వివరాలు స్పష్టంగా పేర్కొంటూ యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam
Vijay chintakayala tweet media
తెలుగు
2
1
7
58
Gottipati Ravi Kumar
Gottipati Ravi Kumar@ravi_gottipati·
నాడు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న కష్టాలను దగ్గరగా చూశారు… వారికి అండగా నిలుస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చారు… ఆ మాటను నిలబెట్టుకుంటూ ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ యువతకు 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. #APJobCalender2026 #NaraLokesh #GottipatiRavikumar #IdhiManchiPrabhuthvam #AndhraPradesh
తెలుగు
0
0
17
124
Paritala Sreeram
Paritala Sreeram@IParitalaSriram·
ఇక నుంచి ఉగాది అంటే “ఉద్యోగాల పండగ” అనేలా 10,060 ఉద్యోగాల భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. #APJobCalender2026 #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
3
24
172
Telugu Desam Party
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10060 పోస్టుల భర్తీకి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యువతకు ఉగాది కానుక. నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
3
20
56
1K
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AnaganiSatyaPrasad #AnaganiForRepalle #AndhraPradesh
Satya Prasad Anagani tweet media
తెలుగు
0
0
8
30
SBS
SBS@SBSUSA007·
ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్న రాష్ట్ర యువత #APJobCalender2026 #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
4
13
127
Beeda Ravichandra
Beeda Ravichandra@brc_tdp·
అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు. మంత్రి లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ... యువతకు ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సంతోషకరం.. #APJobCalender2026 #NaraLokesh #AndhraPradesh
Beeda Ravichandra tweet media
తెలుగు
0
0
0
17
Bandaru Sravani Sree
Bandaru Sravani Sree@bandaru_sravani·
నాడు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో యువత కష్టాలు చూసాడు.. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట ఇచ్చాడు.. ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ యువతకు 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు.. #APJobCalender2026 #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
16
191
Gorantla butchaiah choudary
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
0
0
5
140
Telugu Desam Party
ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్న రాష్ట్ర యువత #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
3
27
84
1.2K
Aarya_sri_kumar_Bezawada
Aarya_sri_kumar_Bezawada@Ramakri34501487·
జాబ్ క్యాలెండర్ విడుదల రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద పండుగలా సంతోషం నింపుతోంది. యువగళంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
0
3
Savitha S
Savitha S@MinisterSavitha·
యువత భవిష్యత్తుకు బలమైన భరోసా… ఉద్యోగాలతో అభివృద్ధి దిశగా కొత్త అడుగు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం.. ఉగాది కానుకగా 10,000కి పైగా ఉద్యోగాలతో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh #MinisterSavitha
తెలుగు
0
1
5
19
Kurapti Hanumantharao
Kurapti Hanumantharao@KuraptiH94260·
ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక.. యువగళం పాదయత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని, నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం. #APJobCalender2026 #ChandrababuNaidu #NaraLokesh
Kurapti Hanumantharao tweet media
తెలుగు
0
0
0
8
Vemireddy Prabhakar Reddy
Vemireddy Prabhakar Reddy@vpr_official_·
ఇక నుంచి ఉగాది అంటే “ఉద్యోగాల పండగ” అనేలా 10,060 ఉద్యోగాల భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
2
7
76
Mohammed Naseer
Mohammed Naseer@mdnaseer_tdp·
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చారు మంత్రి నారా లోకేష్. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు భర్తీ చేస్తారు అనే వివరాలు స్పష్టంగా పేర్కొంటూ యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam
Mohammed Naseer tweet media
తెలుగు
0
0
0
12