Kedar Shankar
77 posts


@prajaanaayak @VangaGeethaYCP Kiran
నీ ద్వేషాన్ని ఇలా చూపించుకుంటున్నవా?తమ్ముడు.నిన్ను గుర్టించలేదని ఇలా కోపాన్ని పెంచుకున్నవా సోదరా
తనకోపమే తన శత్రువు.చదివావు కదా.ఇటువంటి attitude unte ఎవరు రానీస్తారు నిన్ను దగ్గరకి చెప్పు తమ్ముడు. గిలిచిన పోయినా నిన్ను దగ్గరకి రానియారు.ఎందుకు ఈ ప్రయాస.గెలిచేది ధర్మమే
తెలుగు

@HarikaPemmasani అవును కులానికి ఓట్లు వేయరు.అభివృద్ధికి,అభ్యుదయానికి వేస్తారు.ఎవరి మూలంగా భవిష్యత్తు కి బాట పడుతుందో మీ పిల్లలకి భారతం లో మంచి గుర్తింపు వస్తుందో.అది తెచ్చేవారికే వేస్తారు.వద్దనుకునే భావిలో కప్పలకు ఎక్కడున్నా ఒక్కటే కదా తల్లి
తెలుగు






