K RAMESH BABU 🇮🇳 🕉 OG 🔥

7.6K posts

K RAMESH BABU 🇮🇳 🕉 OG 🔥 banner
K RAMESH BABU 🇮🇳 🕉 OG 🔥

K RAMESH BABU 🇮🇳 🕉 OG 🔥

@KRAMESH90771847

BUSSINESS

ANANTAPUR انضم Mart 2020
2.7K يتبع286 المتابعون
Chandu
Chandu@YOLO_Beliver·
అప్పటివరకు తెలుగు సినిమాహాల్ లో పాటలు మాత్రమే రెండోసారి వేపించేవాళ్ళు (రీల్ వెనక్కి చుట్టి) నాకు తెలిసి మొదటిసారి ఒక పవర్ఫుల్ సీన్ రెండోసారి వేపించింది మాత్రం సమరసింహారెడ్డిలో ట్రైన్ సీన్. జన్మదిన శుభాకాంక్షలు బాలయ్య !! #HappyBirthdayNBK
తెలుగు
2
96
586
12.7K
Anukula murali
Anukula murali@anukulamurali·
పెద్ది గాడు సారు...! ఆట ఆటకు జనాల్ని థియేటర్ కి రప్పించాడు....సినిమాకి ఊపిరి పోశాడు
Anukula murali@anukulamurali

#peddi గాడు సారు.....ఆట కూలి గా కాదు.....ఆట కి ఊరి కి గుర్తింపు.....తెచ్చాడు

తెలుగు
1
22
90
1.7K
Sᴀɱ JօղVíƙ™
Sᴀɱ JօղVíƙ™@Sam_Jonvik2·
. #Peddi రిలీస్ కి ముందు నైజం డిస్ట్రిబ్యూటర్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ లేదు, మూసుకునేలా ఉన్నాయి, చాలా నష్టాలలో ఉన్నాయి అని, డైలీ ప్రెస్ మీట్స్ పెట్టారు కదా! మరి పెద్ది గాడు అన్ని థియేటర్స్ కి ఊపిరి పోసి ఆదుకున్నాడు కదా, ఒక్కడు కూడా ముందుకు వొచ్చి thanks చెప్పాడు ఏంటి మీడియా లో?
తెలుగు
11
395
1.8K
23.1K
TechChaitu
TechChaitu@techchaituu·
ఇప్పుడు ఇతనికీ పేమెంట్ అందిందంటారా? Durandar కంటే పెద్ది చాలా బాగుంది. పైగా అది మన తెలుగు చిత్రం. ఒక సినిమాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. కానీ హీరో మీద ఉన్న ద్వేషంతో సినిమాను చంపేయాలని చూడకూడదు. నిజమైన సినిమా అభిమాని తనకు నచ్చిన హీరో సినిమా అయితే ఆకాశానికి ఎత్తి, ఇతర హీరోల సినిమా అయితే పాతాళానికి తొక్కే పని చేయడు. సినిమా అనేది వినోదం కోసం. ఒక హీరోను అభిమానించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అదే సమయంలో మరో హీరోను ద్వేషించడం అంటే మనసులో అవసరం లేని ద్వేషాన్ని మోస్తున్నట్టే. అలాంటి ద్వేషం అనే భారం ఉంటే నిజమైన సంతోషం దొరకదు. మనసు ఎప్పుడూ ఆ ద్వేషం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రశాంతత కూడా దూరమవుతుంది.
Allu Arjun@alluarjun

Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan. A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause. Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor. Compliments to all the technicians and producers. My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal. Congratulations to the entire team of #Peddi !

తెలుగు
12
21
207
21.9K
🤙🏻😎
🤙🏻😎@Ntr1166177·
Khaddar shirts made for you
English
2
211
2.5K
23.9K
Prabhas 😎
Prabhas 😎@Prabhasnaidu_08·
E edit enti Ippudu inka ekkuva kick istandhi 🥹🛐
Eesti
3
212
1.2K
10.8K
Hi Hero 😎
Hi Hero 😎@HiHerooooo·
What a dialogue delivery 🙏🙏🙏 Balayya one and only 🙌🙌👌👌
English
3
88
775
18.8K
Anukula murali
Anukula murali@anukulamurali·
ఒక సినిమా మీద ప్రతి ప్రేక్షకుడు ఇచ్చే రివ్యూ.....చూస్తుంటే..సినీ జర్నలిస్ట్ లు అందరూ సిగ్గు పడాలి..ఒక మంచి సినిమా ను ఎలా ఆదరించాలి అనేది ప్రేక్షకుడు నిర్ణయం....రివ్యూ రాసే వాళ్లకు కాలం చెల్లే రోజులు వచ్చాయి #peddi
తెలుగు
7
212
608
10.4K
Jay
Jay@Dir_jayanth·
Barbell (payment isthe postive review ) Raptacheck ( mask petukoni matalu mingesthadu) Thyview ( doctor lagaaa prathi daniki body x ray tesinatu analysis chesthadu ) Man of fiction ( ediki ey cinema nachadu bahusa vediki vere cinema Vesthunnaru emo ) Poolachokka ( cinema story leak cheyadam ) Inka chala scrap undi , eee chettha reviewers medha no opinion .
Eesti
71
298
1.8K
102.1K
Taraq(Tarak Ram)
Taraq(Tarak Ram)@tarakviews·
#Dhurandhar2‌TheRevenge కి మనోళ్ళు (హీరోలు & డైరెక్టర్స్) ట్వీట్స్ వర్షం కురిపించారు...కానీ #Peddi విషయంలో నో రియాక్షన్... ఏమైంది?...ఇంకా చూడలేదా?
తెలుగు
265
695
3.5K
96.1K
Boss Baby
Boss Baby@pepparsalt9·
మరే సినెమాకి లేని ఆంక్షలు, మనోభావాలు, మట్టి , మషాణం మెగా హీరోల సినెమా కి ఎందుకు వస్తుంది అని ఏరోజు అయినా ఇంట్లో కూర్చొని మొత్తం మెగా హీరోస్ అందరిని కూర్చో పెట్టి డిస్కస్ చేసారా గురువుగారు? @KChiruTweets
Boss Baby tweet media
తెలుగు
17
170
772
9.9K
Boss Baby
Boss Baby@pepparsalt9·
డియర్ @KChiruTweets ఇప్పటి దాకా మీరు ఎంతమంది చిన్న పెద్ద తేడా లేకుండా హీరోల సినెమాల ఆడియో ఫంక్షన్స్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వెళ్ళి ఉంటారు? ఎంత మంది హీరోల సినెమాలు రిలీజ్ అయ్యాక ఇంటికి పిలిచి congratulate చేసారు? ఎంత మంది హీరోల సినెమాలని ట్వీట్ చేసి అభినందిచారు? ఎంత మంది దర్శకుల కి వారు విజయం సాధించినప్పుడు ప్రత్యేకంగా కాల్ చేసి అభినందిచారు. దానిని వాళ్ళు ప్రమోషన్ లెక్క ఎంతలా వారి సినెమాకి వాడుకున్నారు? ఎక్కడ సార్ వాళ్ళు? నీ కొడుకు ఎంతో కష్టపడి , ఇష్టపడి నటించిన సినెమా, నెగెటివ్ రివ్యూవర్స్ ని చెప్పు తో కొట్టినట్లు ప్రజలు ఆదరిస్తున్న సినెమా, ఫామిలీలని కదిలించిన సినెమా, యువతరాన్ని inspire చేసిన సినెమా ఒకటి బయటకి వస్తే ఒక్కరు కూడా నోరు పెగలడం లేదే ? ఒక ట్వీట్ వెయ్యడానికి చేతులు రావడం లేదే? మీరు ఎప్పటికి అర్థం చేసుకుంటారు? మీ పాజిటివిటీ మంచిదే కాని అది మీకే శతృవుగా మారకూడదు. చెడు చేసే వాళ్ళకి మంచి చెయ్యాలి అనుకునేంత మంచితనం ఇవ్వాల రేపు ఎంతవరకు కరెక్ట్? మీరు సీరియస్ గా కన్సిడర్ చెయ్యాలి, సీరియస్ గా ఆలోచించాలి, మీ చుట్టుపక్కల వారిని సీరియస్ గా observe చెయాల్సిన సమయం. @AlwaysRamCharan మీ నాన్న non-digital era లో ఎలాగో ఎదుర్కొన్నాడు. కాని నీకు అది కుదరదు. ఇది డిజిటర్ era. నీవు పైన చెప్పినవన్నీ consider చెయ్యాలి. కేర్ తీసుకోవాలి. ఇది నాలాంటి ఎంతో మంది మెగా అభిమానుల మనోవేదన.
Boss Baby tweet media
తెలుగు
94
644
2.3K
75.6K