Pamarthi RamaKrishna (RK)

46.3K posts

Pamarthi RamaKrishna (RK) banner
Pamarthi RamaKrishna (RK)

Pamarthi RamaKrishna (RK)

@RAM2347RK

BJP Krishna District General Secretary, MSc Chemistry, MSc Diploma in Advanced Aqua Culture

Vijayawada, AndhraPrades. انضم Aralık 2021
4.8K يتبع2.7K المتابعون
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
Vishnu Vardhan Reddy
Vishnu Vardhan Reddy@SVishnuReddy·
కోట్ల మంది ప్రేమించే అమ్మ , శ్రీ మాతా మాత అమృతానందమయి, గారి ఆశీస్సులు పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, శాంతి, పేదల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తూ కోట్లాది మందిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా దగ్గరకు తీసుకుని, సేవతో పాటు మానవ విలువలను బోధిస్తున్న మాత అమృతానందమయి, గారి ఆశీస్సులు పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భక్తుడిగా అమ్మవారి ఆశీస్సులు పొందడానికి కేరళ రాష్ట్రంకొల్లం జిల్లాలో సముద్రం తీరానికి దగ్గరగా, ఉన్న వారి ఆశ్రమానికి వెళ్లిన నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, దేశం, సమాజం, సేవా కార్యక్రమాలు, పేదల అభ్యున్నతి వంటి అనేక ముఖ్యమైన విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. సమాజంలో మార్పు తీసుకురావాలంటే సేవాభావం, నిబద్ధత, సహనం ఎంత ముఖ్యమో వారు వివరించిన విధానం ఎంతో ప్రభావితం చేసింది. పలు అంశాలపై వారు అందించిన మార్గదర్శకాలు నాకు భవిష్యత్‌లో మరింత స్పష్టతను ఇచ్చాయి. ముఖ్యంగా, సేవలో మరింత భాగస్వామ్యం కావాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని వారు ఇచ్చిన సూచనలు నా మీద ఉన్న బాధ్యతను మరింత పెంచాయి. ఈ ఆశీస్సులు, వారి మార్గదర్శనం నాకు మరింత శక్తిని, నిబద్ధతను అందిస్తాయని నమ్ముతున్నాను. అమ్మగారి ఆశీస్సులు నా జీవితానికి ఒక ఆధ్యాత్మిక బలం మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని మరింత బలపరిచే శక్తిగా నిలుస్తాయి. ప్రజలకు సేవ చేయడానికి వారు ఇచ్చిన సూచనలు నాకు మరింత బాధ్యతగా పని చేయాలనే నిశ్చయాన్ని బలపరిచాయి. నేను చేపట్టే ప్రతి అడుగులో ఈ మార్గదర్శనం నాకు దిశానిర్దేశం చేస్తుందని నమ్ముతున్నాను. మరోసారి అమ్మగారికి, వారి సేవా బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. @Amritanandamayi
Vishnu Vardhan Reddy tweet mediaVishnu Vardhan Reddy tweet mediaVishnu Vardhan Reddy tweet media
తెలుగు
0
64
81
367
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
Pamarthi RamaKrishna (RK)
Pamarthi RamaKrishna (RK)@RAM2347RK·
ఆరోగ్యభారత్ నిర్మాణంలో హోమియోపతి కీలకపాత్ర పోషిస్తోంది #HomeopathyDay ప్రపంచ హోమియోపతి దినోత్సవం #विश्व_होम्योपैथी_दिवस #WorldHomeopathyDay2025 #WorldHomoeopathyDay #WHD2025 #RKBJP #UniteForHomoeopathy #Homoeopathy4Bharat #ChooseHomoeopathy #Blessings
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
1
3
118
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రధాని @narendramodi గారి సహకారంతో ప్రజా రాజధాని అమరావతిలో ఏర్పాటయ్యే ఈ కార్యాలయం మత్స్యకారుల సంక్షేమానికి, అభ్యున్నతికి ఎనలేని తోడ్పాడును అందిస్తుంది. #BJP4Andhra
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
11
18
159
Pamarthi RamaKrishna (RK)
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి తన రైతు పక్షపాత వైఖరిని చాటుకుంది. నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఖరీఫ్ సీజన్ (01.04.2026 నుండి 30.09.2026 వరకు) కోసం ఫాస్ఫేటిక్ మరియు పొటాషిక్ (P&K) ఎరువులపై న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) రేట్లకు ఆమోదం తెలపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఆ భారం రైతుపై పడకుండా ఖరీఫ్ 2026 సీజన్ కోసం భారీ రాయితీలను ప్రకటించింది. ముఖ్యాంశాలు: ✅భారీ సబ్సిడీ: ఈ ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం ₹41,533.81 కోట్ల పోషకాధారిత సబ్సిడీని (NBS) ప్రకటించింది. ✅బడ్జెట్ పెంపు: గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా ₹4,317 కోట్లు కేటాయించారు. ✅రైతులకు ప్రయోజనం: DAP, NPKS సహా మొత్తం 28 రకాల ఎరువులు రాయితీ ధరలకే రైతులకు అందుబాటులో ఉంటాయి. వివరాలు: pib.gov.in/PressReleasePa#PMKSK #PMKisan #CabinetDecisions @BJP4Andhra @MadhavBJP @BJPMadhukarAP @journalistsai14
Pamarthi RamaKrishna (RK) tweet mediaPamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
0
1
21
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
మహిళలకు శాసనసభలు మరియు పార్లమెంట్‌లో రిజర్వేషన్ కల్పించడం అత్యవసరం! ఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని ఆలస్యం చేయడం అత్యంత దురదృష్టకరం. ఈ అంశంపై నా అభిప్రాయాలను ఒక వ్యాసంలో వ్యక్తం చేశాను. - ప్రధాని శ్రీ @narendramodi #WomenEmpowerment
తెలుగు
2
17
22
214
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
Vishnu Vardhan Reddy
Vishnu Vardhan Reddy@SVishnuReddy·
🙏🪷🙏 @AmitShah ji !
Amit Shah@AmitShah

It is my earnest appeal to our sisters and brothers of Keralam to form a government that will dedicate itself to ushering in a new era of development for you, realising the full potential of the state's rich human resources and natural advantages. Let the right vote take charge of the state's destiny and shape the ‘Vikasita Keralam’ that you aspire to. കേരളത്തിലെ എന്റെ പ്രിയപ്പെട്ട സഹോദരീസഹോദരന്മാരോടുള്ള എന്റെ വിനീതമായ അഭ്യർത്ഥനയാണിത്. സംസ്ഥാനത്തിന്റെ സമ്പന്നമായ മനുഷ്യവിഭവശേഷിയും പ്രകൃതിദത്തമായ സവിശേഷതകളും പൂർണ്ണമായി പ്രയോജനപ്പെടുത്തിക്കൊണ്ട്, നിങ്ങൾക്കായി ഒരു പുതിയ വികസന യുഗത്തിന് തുടക്കം കുറിക്കാൻ സ്വയം സമർപ്പിക്കുന്ന ഒരു സർക്കാരിനെ രൂപീകരിക്കുക. നിങ്ങളുടെ ശരിയായ വോട്ട് ഈ സംസ്ഥാനത്തിന്റെ വിധി നിർണ്ണയിക്കട്ടെ; നിങ്ങൾ ആഗ്രഹിക്കുന്ന ആ 'വികസിത കേരളം' യാഥാർത്ഥ്യമാക്കാൻ അത് കരുത്തേകട്ടെ.

0
8
25
345
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రతి విప్లవం హోరెత్తాల్సిన అవసరం లేదు, కొన్ని నిశ్శబ్దంగా మెరుస్తాయి. అదే ముద్ర యోజన #11YearsOfMUDRA
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
తెలుగు
1
8
15
224
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. మహిళా సాధికారత, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ గారి అలోచనలను పత్రికల్లో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవండి, మీ అభిప్రాయాలను పంచుకోండి. ఏప్రిల్ 16-18 తేదీల్లో పార్లమెంట్‌లో ఈ చారిత్రక ఘట్టాన్ని అందరం కలిసి ఉత్సవంగా జరుపుకుందాం.
తెలుగు
0
8
15
232
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
Bhupathiraju Srinivasa Varma
గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికతతో రూపుదిద్దుకున్న ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ ద్వారా ఇప్పటివరకు పూచీకత్తు లేని 57 కోట్ల పైగా రుణాలతో, సుమారు ₹40 లక్షల కోట్లు పంపిణీ చేయబడ్డాయి. మన యువత మరియు నారీ శక్తిలో ఉన్న వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ, నిజమైన #AatmanirbharBharat నిర్మాణానికి PMMY బాటలు వేస్తోంది. #11YearsOfMUDRA @bjp4andhra @bjp4india @narendramodi
తెలుగు
0
2
10
118
Pamarthi RamaKrishna (RK)
భారత మాత గౌరవాన్ని కాపాడిన వీరుల త్యాగమే మన గర్వం శౌర్య దినోత్సవం సందర్భంగా వీర జవాన్లకు వందనం #शौर्य_दिवस #CRPF #CRPFValourDay "केंद्रीय रिजर्व पुलिस"
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
0
1
30
Pamarthi RamaKrishna (RK)
ఆదివాసిల సంప్రదాయాల పరిరక్షణకు పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు, బ్రిటీష్ పాలకులను గడగడ లాడించిన గోండు వీరుడు తెలుగు జాతి తొలి పోరాట తిలకం రాంజీ గోండు గారి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను 💐🙏 🪷 #RamJiGondu "रामजी गोंडु"
Pamarthi RamaKrishna (RK) tweet mediaPamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
0
3
32
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
Pamarthi RamaKrishna (RK)
Pamarthi RamaKrishna (RK)@RAM2347RK·
ఆదివాసిల సంప్రదాయాల పరిరక్షణకు పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు, బ్రిటీష్ పాలకులను గడగడ లాడించిన గోండు వీరుడు తెలుగు జాతి తొలి పోరాట తిలకం రాంజీ గోండు గారి వర్థంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు 💐🙏 #RamJiGondu "रामजी गोंडु"
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
3
5
57
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
BJP
BJP@BJP4India·
Vote for development, vote for Viksit Puducherry!
BJP tweet media
HT
8
152
353
5.5K
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
BJP
BJP@BJP4India·
To bring true change and development, vote for Viksit Keralam!
BJP tweet media
English
38
305
1K
12.3K
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
Vishnu Vardhan Reddy
Vishnu Vardhan Reddy@SVishnuReddy·
Your vote is powerful. Your Vote shapes the future. #VoteForBJP Vote for Development Vote for Progress Vote for Prosperity Vote for #VikasitaKeralam
Vishnu Vardhan Reddy tweet media
English
0
4
4
137
Pamarthi RamaKrishna (RK)
యువతకి స్వయం ఉపాధి కల్పించేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తున్నడు మోదీ. ఈ సమాచారాన్ని మరింతమందికి తెలియజేసేందుకు షేర్ చేయండి. #PMSvanidhi #PMMudraYojana #PMKisanaCreditCard #GokulMission #FPO
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
0
2
20
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
మోదీ ప్రభుత్వ దార్శనికతతో, ముద్రా యోజన ద్వారా నేడు కోట్లాది మంది మహిళలు స్వయం ఉపాధితో దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. నారీశక్తికి సరైన నిర్వచనం చెబుతున్నారు. #11YearsOfMUDRA
తెలుగు
1
13
30
232
Pamarthi RamaKrishna (RK) أُعيد تغريده
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అన్నదాతల నుంచి ధాన్యం సేకరించి, వెంటనే నగదు జమ చేసి, రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. #NDA4Farmers #NDA4Andhra
తెలుగు
0
9
23
253