Rahul

34.1K posts

Rahul banner
Rahul

Rahul

@RahulEdits30

CINEMA💛 - THEATRE😌

📌Siddipet انضم Şubat 2024
2.1K يتبع1.2K المتابعون
تغريدة مثبتة
Rahul
Rahul@RahulEdits30·
Just Now Received My Giveaway Prize 🎁 One Plus Nord Buds 3r🎧 “I’m still in disbelief 😭❤️‍🩹Once again Thank you So Much from the bottom of my heart for choosing me as a winner! ❤️‍🔥 Thanks a lot @DealsZoneIndia 🌟 This is My First Ever Big win in Twitter Giveaways😭 🙏🏻
Rahul tweet mediaRahul tweet media
Deals Zone@DealsZoneIndia

🙏 Thank You Everyone for the Amazing Participation ❤️ 🎉🔥 WINNERS ARE HERE 🔥🎉 🏆 @ooservalli9 (Power Bank) 🏆 @RahulEdits30 (TWS) Stay Connected… More Surprises Coming Soon 👀 #Giveaway #Winners #ThankYou #DealsZone #ContestAlert

English
6
3
23
2.5K
Rahul أُعيد تغريده
Sai Satish
Sai Satish@PROSaiSatish·
మెగాస్టార్ #Chiranjeevi గారు తన కుటుంబంతో కలిసి #BandlaGanesh కుమార్తె #JananiBandla నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు ✨ #JananiSuryaPayanam
తెలుగు
0
2
4
213
Rahul أُعيد تغريده
Ravi Teja Sunkari.
Ravi Teja Sunkari.@saradagakasepu4·
A cameo will make the movie pretty much Hilarious..!! Such an impact you created @sreevishnuoffl garu .. Banger screen presence once again 💫💫 Don't miss this movie on the Big Screen..!! #GaayaPaddaSimham
English
0
7
31
164
Rahul أُعيد تغريده
Sai Satish
Sai Satish@PROSaiSatish·
టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, పరిశ్రమ పెద్దలు, అగ్ర నిర్మాతలు ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ఆమోదయోగ్యంగా, పరిశ్రమ లో పరిస్థితులు మెరుగుపడేలా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. #Tollywood #TeluguCinema
తెలుగు
0
3
7
79
Rahul أُعيد تغريده
Ravi Teja Sunkari.
Ravi Teja Sunkari.@saradagakasepu4·
SPONSORED GIVEAWAY..💫💫 Like we said earlier, we reached 10k followers and now it's Giveaway Time..!! We will pick 3 winners from the Comments section..!! Hashtags Must..!! One Positive & One Negative Point about me (250 BMS Voucher) Any 1 Comment with 0 Likes (1 Movie Ticket) Mention whom you wanna see as a winner (200 Amazon Voucher) Random Pick (100 BMS Voucher) Announcement on May 5th 4pm..!! Winners are not Repeated in our Giveaways..!! Keep Supporting me ..Thank you so much for your kindness Guys ..🤝🤝 #RavitejaSunkariGiveaway #Happiness
GIF
English
21
21
26
449
Rahul أُعيد تغريده
Dileep Kumar Kandula
Dileep Kumar Kandula@TheLeapKandula·
నిన్ను కోరి రి రిలీజ్ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్న దర్శకుడు శివ నిర్వాణ ✨ #NinnuKori4K మే 8 న థియేటర్ల లో మళ్ళీ మన ముందుకు 💖🥹
తెలుగు
6
11
16
226
Rahul أُعيد تغريده
Cinema Gossips X
Cinema Gossips X@Cinemagossipsx·
బాహుబలి సినిమా రాక ముందు ప్రభాస్ గారు ఓ.. బాలీవుడ్ సినిమాలో కేమియో చేశారు. మరి ఆ సినిమా ఏదో చెప్పండి ? Correct Ga Guess Chesina Vallaki Oka manchi 🎁✨. Target : min 300 comments Follow and ReTweet Mustttt.
13
15
32
813
Rahul أُعيد تغريده
Sai Satish
Sai Satish@PROSaiSatish·
రామ్ చరణ్ X నాగవంశీ కాంబో లోడింగ్ హారిక & హాసిన్ క్రియేషన్స్ లేదా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై #RamCharan హీరోగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. నిర్మాత #NagaVamsi కోసం చరణ్ డేట్స్ లాక్ చేశారని టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం కథ చర్చల దశలో ఉంది, డైరెక్టర్ ఫైనల్ కావాల్సి ఉంది. ఈ కాంబో సెట్ అయితే #RC17 గా చరణ్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ రావడం ఖాయం. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.
తెలుగు
13
58
543
21.5K
Rahul أُعيد تغريده
Sai Satish
Sai Satish@PROSaiSatish·
బాలయ్య X కొరటాల కాంబో #NBK112 అధికారికంగా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. సోషల్ మెసేజ్‌తో కూడిన హై వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ లాక్ అయింది, త్వరలోనే షూటింగ్ స్టార్ట్. ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా #AnirudhRavichander పేరు వినిపిస్తోంది. #Balayya#Thaman కాంబో #Akhanda, #VeeraSimhaReddy, #BhagavanthKesari, #DaakuMaharaaj లతో బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చినా, కొరటాల గత చిత్రం #Devara సినిమాకు అనిరుద్ చేయడంతో ఆయనే ఫిక్స్ అయ్యారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే మేకర్స్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌పై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. #NBKxKoratalaSiva #NBK112 #NandamuriBalakrishna #KoratalaSiva #Anirudh #Thaman
తెలుగు
5
28
102
3.6K
Rahul أُعيد تغريده
Gautam Yarramsetty
Gautam Yarramsetty@mrgyvcofficial·
"నిన్ను కోరి" సినిమా గురించి దర్శకులు @ShivaNirvana , సినిమా మే 8th మరల విడుదల సందర్బంగా... #NinnuKori4K
తెలుగు
4
4
8
88