Surendra Tarakian أُعيد تغريده
Surendra Tarakian
66K posts

Surendra Tarakian
@SurendraaTarak
ఎన్టీఆర్ అభిమాని.. ఎన్టీఆర్ ఒక్కడికే అభిమానిని..
Hyderabad, India انضم Haziran 2012
2.6K يتبع20.1K المتابعون
Surendra Tarakian أُعيد تغريده

NTR’s Mass filmography alone has more career peaks than Prabhas entire existence
So Keep dreaming, but don't wake up
Sai Prasad Pbᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ🐊@saiprasadpb
Mass movies asalu set avvavu NTR personality ki....Pb/MB ki baguntai
English
Surendra Tarakian أُعيد تغريده
Surendra Tarakian أُعيد تغريده

#JrNTR ’s mythological drama #GodOfWar announcement on his birthday? Speculation grows
filmfare.com/news/south/wil…
English
Surendra Tarakian أُعيد تغريده

ఇండస్ట్రీలో ఎన్టీఆర్ " హిట్టు సెంటిమెంట్ "
సినిమా ఇండస్ట్రీలో సహజంగా సక్సెస్ ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంది. ఫ్లాపుల్లో ఉంటే బాగా దగ్గరి వారు కూడా వారిని దగ్గరికి రానివ్వరు. ఒక డైరెక్టర్ మంచి హిట్ కొడితే స్టార్ హీరోలు పిలిచి మరి అవకాశాలు ఇస్తారు. అదే డైరెక్టర్ ఫ్లాప్ ఇస్తే మళ్ళీ హిట్ మొహం చూస్తేనే అవకాశాలు ఇస్తారు. అది చాలా కామన్. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఈ కామన్ పద్ధతి రివర్స్ అవుతుంది. భారీ ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేశారు. చేస్తున్నారు.
మొదట్లో స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సినిమాలతో రాజమౌళి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్స్ ని పరిచయం చేసిన ఎన్టీఆర్ ఎప్పుడూ డైరెక్టర్ లోని టాలెంట్ ని నమ్మారే కానీ అతని సక్సెస్ రేట్ ని మాత్రం కాదు. ఇప్పటికి ఆరు సార్లు తను అంతకుముందు స్టార్ హీరోస్ తో భారీ ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. విశేషం ఏంటంటే వాళ్ళంతా ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టి హిట్స్ ఇవ్వడం.
మున్నా సినిమాతో ప్రభాస్ కి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి . ఆ మూవీ తర్వాత ఆయన ఎంతమంది హీరోల చుట్టూ తిరిగినా రెండో అవకాశం రాలేదు. ఆ టైంలో ఎన్టీఆర్ వంశీని నమ్మి అవకాశం ఇచ్చారు. ఆ మూవీ బృందావనం. ఎన్టీఆర్ ని కొత్త యాంగిల్ లో చూపించి సూపర్ హిట్ అయింది . క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ మహేష్ బాబుతో వన్ నేను ఒక్కడినే లాంటి డిజాస్టర్ తీశారు. మహేష్ బాబు స్పీడ్ కి ఆ మూవీ బ్రేకులు వేయడమే కాదు స్టార్స్ కి సుకుమార్ తో మూవీ చేయాలంటేనే వణకు పుట్టించేలా చేసింది. ఈ మూవీ రిజల్ట్ తో ఒక టైర్ టూ హీరో కూడా సుకుమార్ మూవీని రిజెక్ట్ చేశాడు. అప్పుడు ఆయన్ని నమ్మి అవకాశం ఇచ్చింది లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ యే . నాన్నకు ప్రేమతో మూవీ చేసి మళ్ళీ సుకుమార్ కి పూర్వ వైభవం వచ్చేలా చేశారు ఎన్టీఆర్ . తర్వాత జై లవకుశ సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్ ని పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన తర్వాత ఇక ఏ హీరో అయినా డైరెక్టర్ బాబీని దగ్గరికి రానిస్తాడా ? కానీ రానిచ్చాడు ఎన్టీఆర్ . బాబీ మీద నమ్మకంతో తనని బాగా ఎంకరేజ్ చేసి జై లవకుశ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకుని జై లవకుశలో ఎన్టీఆర్ పాత్రలని ఎక్సలెంట్ గా ప్రెసెంట్ చేసి హిట్ అందించాడు బాబీ. తను కూడా గాడిలో పడిపోయి ఇప్పుడు మంచి డైరెక్టర్ గా నిలబడిపోయాడు .
ఇక అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత సినిమా జనాలంతా త్రివిక్రం పని అయిపోయింది అనే అనుకున్నారు. ఇండస్ట్రీలో కూడా ఇదే టాపిక్ నడిచింది. అయితే ఒక ఫ్లాప్ త్రివిక్రం లాంటి గ్రేట్ డైరెక్టర్స్ ని ఏమీ చేయలేదని వారిలో టాలెంట్ ఎక్కడికి పోదని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ . త్రివిక్రంతో మూవీ క్యాన్సల్ చేసుకోమని సన్నిహితులు సలహా ఇచ్చినప్పటికీ ఆయనతో అరవింద సమేత చేశారు. అది హిట్. త్రివిక్రం కి లైఫ్ ఇచ్చింది ఈ మూవీ. మొన్న ఎన్టీఆర్ కొరటాల ... ఆచార్య మూవీ చూసాక ఎవరికైనా కొరటాల మీద నమ్మకం పోతుంది. ఆయనతో సినిమా అంటే కాస్త ఆలోచిస్తారు. ఆచార్య కంటే ముందే ఎన్టీఆర్ మూవీ కమిట్ అయినా దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం ఎన్టీఆర్ కి పెద్ద విషయం ఏమి కాదు. అయినా కొరటాల శివ మీద నమ్మకంతో దేవర చేసారు ఎన్టీఆర్. అది బ్లాక్ బస్టర్ అయింది . మల్లె తనతోనే దేవర 2 కూడా రెడీ అవుతోంది . తాజాగా మళ్ళీ త్రివిక్రమ్...గుంటూరు కారం తో గురూజీ జ్యూస్ అయిపోయింది అని అంతా అనుకున్నారు . ఆయనకి సినిమా ఇవ్వడానికి ఆలోచించారు . నిజానికి గుంటూరు కారం ప్లాప్ ఏమీ కాదు . కాకపోతే కేవలం మహేష్ బాబు వన్ మాన్ షో , ఆయన బాక్సాఫీస్ స్టామినా వల్ల ఆ మాత్రం ఆడింది .అంతేకాని దానితో త్రివిక్రమ్ కి వచ్చిందేమీ లేదు . అయినా ఇప్పుడు ఆయనతో ఒక భారీ మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్ .
ఇలా ఎవరికైనా స్టార్ డైరెక్టర్స్ కి గాని కాస్త పేరున్న డైరెక్టర్స్ కి గాని ఫ్లాప్ పడిందంటే వారి నెక్స్ట్ స్టెప్ ఎన్టీఆర్ వైపు సాగిపోతుంది హిట్ గారంటీ అనే నమ్మకంతో. అలానే ఆ ఆమధ్య పూరి జగన్నాధ్ , సురేందర్ రెడ్డి , రీసెంట్ గా హరీష్ శంకర్ , బోయపాటి ఎన్టీఆర్ తో మూవీ కోసం ట్రై చేసారు. ఆయనతో మూవీ చేస్తే తిరిగి లైఫ్ వస్తుందనే సెంటిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగా ఉంది. #NTRNeelGlimpse #NTR #JrNtr

తెలుగు
Surendra Tarakian أُعيد تغريده

Hardik Pandya ఎదో సంతోషంలో చేయి పైకి లేపితే దాన్ని @alluarjun #Raaka పోజ్ అని హడావిడి చేయడం ఎబ్బెట్టుగానే ఉంది, ఫ్రాంక్లీ!
పుట్టని పిల్లాడికి పేరు పెట్టినట్టుంది!
తెలుగు
Surendra Tarakian أُعيد تغريده

Correct eh ga Ma vodi vintage cinema ante Simhadri laanti oka sampradaayavaddhamaina cinema, samba laanti bava maradalla prema katha, monnatiki monna hrudayam dravinche avva manavalla katha ilaanti family cinemaalu cheskuntu ichaadu kabatti ippudu mass set avvudda leda ani 2015 batch chepthunnaru...vindam.
Sai Prasad Pbᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ🐊@saiprasadpb
Mass movies asalu set avvavu NTR personality ki....Pb/MB ki baguntai
Eesti
Surendra Tarakian أُعيد تغريده
Surendra Tarakian أُعيد تغريده

Nakka enti ra,miru kothi kadaa
CHITTI BABU ᴱᶜᶠ 🏏@charan_tweetz
Puli ni chusi nakka vatha pettukunnattu vundhi
Eesti
Surendra Tarakian أُعيد تغريده

Surendra Tarakian أُعيد تغريده
Surendra Tarakian أُعيد تغريده

The silence now will become the loudest answer.
Every question will be met, not with words, but with a storm.
#NTRNeel @tarak9999 🐉

English
Surendra Tarakian أُعيد تغريده

Enti pedda pedda bowlers ni kodthunad ani vinna
Ma team lo bowlers eh leru evadni kodthado nenu chusta
Rajasthan Royals@rajasthanroyals
Vaibhav @ Uppal 🚀
Surendra Tarakian أُعيد تغريده

Surendra Tarakian أُعيد تغريده

Built not bought. pure dedication, discipline, and consistency on display. 🔥
#JrNTR showing what real transformation looks like 💪🏻
#NTRNeel | #Dragon | #ManofMassesNTR

English
Surendra Tarakian أُعيد تغريده
Surendra Tarakian أُعيد تغريده

Surendra Tarakian أُعيد تغريده

a year back same Esquire ki Tarak cover photoshoot ki Paid ,PR ani start chesi trolls tho edchi dengendi mire kadaa.... erripuklaraa
MegaPower 🇮🇳@SandyDhanapala
. @esquire_india April Cover Photo @AlwaysRamCharan 🔥🔥 #Peddi #RamCharan
HT
Surendra Tarakian أُعيد تغريده










