𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳

1.8K posts

𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳 banner
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳

𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳

@mp_phaneendra

🕉️सर्वम शिवम्। |BJP Karyakarta| |Nation First-Self Last|

Bharatvarsha انضم Ocak 2021
110 يتبع60 المتابعون
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳
నిన్నటి రోజు నా పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.. Heartfelt gratitude to @bandisanjay_bjp Anna #bandisanjaykumar #mp_phaneendra #bjpkaryakarta
తెలుగు
3
4
44
3K
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳
4,399 రోజులు✅ అసంఖ్యాక మైలురాళ్లు✅ చారిత్రాత్మక మార్పులు✅ ఒకే ఒక్క దృఢ సంకల్పం - భారత్‌కే ప్రథమ ప్రాధాన్యత!! ప్రధాని @narendramodi ప్రస్థానం కేవలం సుదీర్ఘకాలం పదవిలో కొనసాగడం గురించే కాదు, దేశ భవిష్యత్తుపై చెరగని ముద్ర వేయడం గురించి కూడా.. #LongestServingElectedPMModi #NaMo
తెలుగు
0
0
0
20
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳
उत्तर प्रदेश के यशस्वी, लोकप्रिय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं। मैं ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु और मंगलमय जीवन की प्रार्थना करता हूं। @myogiadityanath #YogiAdityanath
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳 tweet media
हिन्दी
0
0
0
22
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳 أُعيد تغريده
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
తెలంగాణ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ అద్భుత కానుక! రూ. 7,597 కోట్ల భారీ నిధులతో NH-63 మరియు NH-563 ల నాలుగు లేన్ల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పూర్తిగా మారనున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు. మన రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ప్రగతికి సరికొత్త ఊతమిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, కేంద్ర మంత్రి శ్రీ @nitin_gadkari గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. #CabinetDecisions #PragatiKaHighway #GatiShakti
తెలుగు
74
111
378
21.9K
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳 أُعيد تغريده
Narendra Modi
Narendra Modi@narendramodi·
తెలంగాణలో మౌలిక సదుపాయాలకు మరింత ఉత్తేజం! తెలంగాణలో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌లను అనుసంధానించే కీలక జాతీయ రహదారి మార్గాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో అనుసంధానత మెరుగుపడటంతో పాటు, ప్రయాణ సమయం, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుంది. pib.gov.in/PressReleasePa…
తెలుగు
772
2.9K
18.9K
980.7K
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳 أُعيد تغريده
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
June begins with a massive gift for Telangana & yet another milestone for Karimnagar. Hon’ble PM Shri @narendramodi ji-led Union Cabinet has approved a massive ₹7,597 crore highway project for North Telangana through the 4-laning of NH-63 and NH-563. • Armoor–Jagtial: 63.6 km | ₹2,472 crore * Jagtial–Mancherial: 68.3 km | ₹2,731 crore * Jagtial–Karimnagar: 58.8 km | ₹2,395 crore A game-changing infrastructure boost that will power the growth of Telangana for decades to come. Thank you Hon’ble PM Shri @narendramodi ji & Hon’ble Union Minister Shri @nitin_gadkari ji for this historic gift to Telangana. My Karimnagar. My Telangana. Moving ahead with pride. #CabinetDecisions #KarimnagarParliamentaryConstituency
Bandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet media
English
55
110
271
15.9K
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳
సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు💐💐 @BRSHarish #HarishRao
𝐌𝐏_𝐏𝐇𝐀𝐍𝐄𝐄𝐍𝐃𝐑𝐀🇮🇳 tweet media
తెలుగు
0
0
1
35