ABP Desam

78.1K posts

ABP Desam banner
ABP Desam

ABP Desam

@ABPDesam

We are part of ABP Network. Follow us for the latest news and updates from Andhra, Telangana & World.

Hyderabad Beigetreten Mayıs 2021
26 Folgt3.7K Follower
ABP Desam
ABP Desam@ABPDesam·
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల్లో భాగంగా.. శ్రీవారిని స్వర్ణ రథంపై మాడ వీధుల్లో ఊరేగించారు. #swarnaratham #tirumalavasantotsava #tirumalanews #TIRUMALAUPDATES
ABP Desam tweet mediaABP Desam tweet mediaABP Desam tweet mediaABP Desam tweet media
తెలుగు
0
0
0
0
ABP Desam
ABP Desam@ABPDesam·
విజయవాడలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. విజయవాడ బస్టాండ్‌ సమీపంలో అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. #busfireaccident #fireaccident #vijayawadabusstand #privatetravelsbus
తెలుగు
0
0
0
8
ABP Desam
ABP Desam@ABPDesam·
రేపు పార్లమెంట్‌లో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశాన్ని లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి.. కేంద్ర హోంశాఖ తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 పేరుతో లోక్ సభకు బిల్లు వెళ్లనుంది. రేపు కేంద్ర కేబినెట్ భేటీలో సంబంధిత బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో బిల్లును ప్రతిపాదించనున్నారు. #amarvathi #amaravathiresolution #apcapital
ABP Desam tweet media
తెలుగు
0
0
1
22
ABP Desam
ABP Desam@ABPDesam·
చెన్నైపై జడ్డూ విశ్వరూపం.. వైరల్ అవుతున్న సెలబ్రేషన్స్ #ravindrajadeja #CSKvsRR #ipl2026 #ipl
తెలుగు
0
0
0
53
ABP Desam
ABP Desam@ABPDesam·
17 ఏళ్లలో ఇదే తొలిసారి.. CSK ఓటమికి అదే కారణమా ? #csk #msdhoni #ipl2026 #CSKvsRR
తెలుగు
0
0
0
24
ABP Desam
ABP Desam@ABPDesam·
కేరళ వీధుల్లో సైకిల్‌పై రాహుల్‌.. పెట్రోల్‌ కొరతపై నిరసనగా సైకిల్‌ రైడ్ #RahulGandhi #rahulgandhicycleride #congress #ABPDesam
ABP Desam tweet mediaABP Desam tweet mediaABP Desam tweet mediaABP Desam tweet media
తెలుగు
0
0
0
20
ABP Desam
ABP Desam@ABPDesam·
దుర్గమ్మ కొలువైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చేందుకు ట్రై చేశారు. ట్రస్ట్‌ బోర్డు సభ్యులు తనిఖీలు చేయగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. #indrakiladri #vijayawadadurgatemple #durgatemple #ABPDesam
ABP Desam tweet media
తెలుగు
0
0
0
30
ABP Desam
ABP Desam@ABPDesam·
"మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని చెడు వల్లే రాముడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా, కేసీఆర్ పాలనలోని లోపాల వల్లే నేను చేస్తున్న మంచి పనులు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి” - సీఎం రేవంత్‌ రెడ్డి #CMRevanth #cmrevanthreddy #kcr #brsparty #KTR
ABP Desam tweet media
తెలుగు
0
0
0
20