Bangalore TDP Forum

14.8K posts

Bangalore TDP Forum banner
Bangalore TDP Forum

Bangalore TDP Forum

@BangaloreTDP

#TDPTwitter #TDPBangalore 🚲

Bengaluru, India Beigetreten Eylül 2014
127 Folgt16.5K Follower
Angehefteter Tweet
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
Here We go..for the Most Awaited Video 12 ఏళ్ళ ప్రస్థానం.. ఎందుకు BTF అంటే అంత అభిమానం.. ఏమిచ్చింది అని ఈ పరుగు..! అసలు BTF గమ్యం ఎటువైపు..? Dont miss it..! Watch with your HEART..! #12YearsOfBTF #BangaloreTDPForum  #TeamBTF
3
30
79
4.8K
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
పేదలకు ఆర్థిక సాయం చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తొలి సంతకం. 6787 మందికి ఆర్థిక సాయం అందించే రూ.55.63 కోట్ల సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సంతకం చేసి నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్‌ఓసి కింద రూ.1,241 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 21 నెలల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా 1 లక్ష 36 వేల 240 మందికి సాయం చేసిన ముఖ్యమంత్రి. #Ugadi2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Andhrapradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
0
3
40
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
పోలవరం నిర్వాసితులకు గతంలో దీపావళి, సంక్రాంతి పండుగలకు రెండు విడతల్లో రూ.1980 కోట్లు ఇచ్చిన చంద్రబాబుగారు ఇప్పుడు ఉగాదికి మరో రూ.250 కోట్లు ఇచ్చారు. మౌజన్‍లు, ఇమామ్‍ల గౌరవ వేతనాలను బకాయిలు లేకుండా మొత్తం చెల్లించారు. పోలీస్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1 వంటి 10 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Andhrapradesh #TeamBTF #BangaloreTDPForum
Bangalore TDP Forum tweet media
తెలుగు
0
1
3
28
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంత్రి లోకేష్ యువతకు ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల ... #TeamBTF #BangaloreTDPForum
Bangalore TDP Forum tweet media
తెలుగు
0
0
4
47
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ... ఇంటింటా ఆనందాన్ని మోసుకుంటూ వచ్చిన ఈ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ... శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు... -మీ బెంగుళూరు టీడీపీ ఫోరం #TeamBTF #BangaloreTDPForum
Bangalore TDP Forum tweet media
తెలుగు
1
1
12
127
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
స్వయానా అన్న వదిలిన బాణం అన్న గురించి చెబుతుంది వినండి... ఆమెకన్నా నీకూ, నాకూ తెలుసా @ysjagan గురించి... #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
1
10
185
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
విశాఖ : వివేకా హత్యపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు..! వివేకానందరెడ్డిని సునీత భర్త హత్య చేసినట్లు అవినాష్‌రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేశారు.. వివేకానందరెడ్డిని సునీత భర్త సొంత తండ్రిలా చూసుకునేవారు. వివేకా హత్యను గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి మీడియా.. వివేకా హత్య టీడీపీ పనే అని చెప్పింది జగన్మోహన్‌రెడ్డి. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరింది జగనే.. వివేకా హత్యను అడ్డం పెట్టుకుని సీఎం అయింది కూడా జగనే. జగన్ సీఎం అయ్యాక, సునీత సీబీఐ విచారణ కోసం ఎంత కోరినా ఒప్పుకోలేదు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. వివేకా హత్య కేసును ఎందుకు కొలిక్కి తేలేకపోయారు..? : ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల #TeamBTF #BangaloreTDPForum
Bangalore TDP Forum tweet media
తెలుగు
0
4
9
137
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
విశాఖ : వివేకా హత్యపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు..! వివేకానందరెడ్డిని సునీత భర్త హత్య చేసినట్లు అవినాష్‌రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేశారు.. వివేకానందరెడ్డిని సునీత భర్త సొంత తండ్రిలా చూసుకునేవారు. వివేకా హత్యను గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి మీడియా.. వివేకా హత్య టీడీపీ పనే అని చెప్పింది జగన్మోహన్‌రెడ్డి. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరింది జగనే.. వివేకా హత్యను అడ్డం పెట్టుకుని సీఎం అయింది కూడా జగనే. జగన్ సీఎం అయ్యాక, సునీత సీబీఐ విచారణ కోసం ఎంత కోరినా ఒప్పుకోలేదు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. వివేకా హత్య కేసును ఎందుకు కొలిక్కి తేలేకపోయారు..? : ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల #TeamBTF #BangaloreTDPForum
Bangalore TDP Forum tweet media
తెలుగు
0
1
8
108
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అదే బస్సులో పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
2
4
90
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
1995 CBN స్టైల్ లో, మంత్రి నారా లోకేష్.. మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యత స్వయంగా పరిశీలన. ప్రతి పిల్లోడిని సొంత పిల్లలుగా చూసుకోవాలి.. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక... #NaraLokesh #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
1
5
101
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట నేడు నెరవేరింది.. పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని నిరంతరం గుర్తుంచుకునేలా ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అమరావతిలో కొలువుదీరింది. #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
1
6
76
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
ఏమాత్రం తడుముకోకుండా అవినాష్ రెడ్డి అబద్దాలు తన పార్టీ నేతలకు అబద్దాలు ఆడటంతో జగన్ అద్భుతమైన శిక్షణ ఇచ్చి ఉంటాడు. ఆరోజు అన్ని ఛానల్స్ కంటే ముందుగా గుండెపోటు అంటూ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసింది సాక్షి మీడియానే. గుండెపోటు కాదు మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పింది డాక్టర్ సునీత గారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి చూడండి ఎలా అబద్దాలు చెబుతున్నాడో. #YcpCriminalPolitics #AbbaiKilledBabai #PsychoFekuJagan #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
1
2
108
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
ఒక మనిషి త్యాగం.. ఒక జాతి గౌరవం.. ఒక దీక్ష.. ఒక రాష్ట్రం.. అమరజీవి.. చిరంజీవి.. త్యాగానికి మానవ రూపం.. ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #NaraLokesh #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
2
7
65
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
ఉక్కు సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అక్షర నీరాజనం అర్పిస్తూ గీత మాలిక #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
1
5
66
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు చేసిన నాయకుడు స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారు #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #NaraLokesh #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
1
3
44
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
•ఏలూరు ఎంపి పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు •పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపి మహేష్ కు పార్టీ అధిష్టానం ఆదేశం •ఘటనపై ఎంపి పుట్టా మహేష్ ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చంద్రబాబు ఆదేశం •ఎంపి పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లాకు సిఎం చంద్రబాబు ఆదేశం •డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు •వ్యక్తులు, నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనన్న సిఎం #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
1
12
101
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
మహిళల కోసం ' నివాస్' హాస్టళ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు. ఉద్యోగం, విద్య కోసం ఇతర పట్టణాలకు వెళ్లే మహిళలకు భద్రమైన వసతి కల్పించే కీలక నిర్ణయం. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలకు వచ్చే ఉద్యోగ మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం... దేశంలోనే అత్యంత సురక్షిత నగరమైన విశాఖలో 'సఖి నివాస్' హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న ముందడుగు అభినందనీయం... 'సఖి నివాస్' హాస్టళ్లతో మహిళల ఉపాధి, స్వావలంబన, భద్రత మరింత బలపడతాయి... : ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
1
9
107
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
గ్యాస్ కొరత సమస్య లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొన్ని పరిమితులు విధించింది. దానికి లోబడి ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు, డబుల్ సిలిండర్లు ఉన్నవారికి 32 రోజులకు సిలిండర్ పొందేలా చర్యలు తీసుకున్నాం. బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
2
4
56
Bangalore TDP Forum
Bangalore TDP Forum@BangaloreTDP·
దొంగ బటన్లు నొక్కడాలు లేవు.. మోసపు మాటలు లేవు.. ఆర్భాటాలు లేవు.. చెప్పిందే చేస్తారు.. చేసేదే చెప్తారు.. మామిడి తోటలో రైతుల మధ్య కూర్చుని, 46.85 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.2,670 కోట్ల 'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' మూడో విడత నిధులు జమ చేసింది కూటమి ప్రభుత్వం.. #AnnadathaSukhibhava3 #PMKisan #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #TeamBTF #BangaloreTDPForum
తెలుగు
0
2
9
77