Collector Mancherial

7.2K posts

Collector Mancherial banner
Collector Mancherial

Collector Mancherial

@Collector_MNCL

Beigetreten Nisan 2017
112 Folgt16.2K Follower
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
మంజూరు చేయబడతాయని, తద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగే సమావేశానికి ముందే ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు.-4/4
తెలుగు
1
1
0
43
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
ఏర్పరిచేందుకు ఈ చెరువును చిత్తడి నేలగా ప్రకటించడానికి గ్రామస్తులు, నీటిపారుదల, రెవెన్యూ, మత్స్య, పర్యాటక శాఖల అధికారులకు ఎలాంటి అభ్యంతరం లేదని, చిత్తడి నేలగా ప్రకటించేందుకు తాము అంగీకరిస్తున్నామని తెలియజేశారని వివరించారు.చిత్తడి నేలగా ప్రకటించినట్లయితే కేంద్ర ప్రభుత్వ నిధులు-3/4
తెలుగు
1
1
0
50
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
ఐడిఓసి కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అటవీ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)తో కలిసి రెవెన్యూ, మత్స్య, నీటిపారుదల, వ్యవసాయ, పర్యటక శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు-1/4 @TelanganaCMO @TelanganaCS
Collector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet media
తెలుగు
1
1
4
115
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
స్నానపు ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం మెట్ల ఏర్పాట్లకు సంబంధించిన పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డు లో గల గోదావరి పుష్కర ఘాట్ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.-4/4
తెలుగు
0
1
1
38
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
ఆలయాల అభివృద్ధి పనులు,భక్తులకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలకు సమర్పించాలని తెలిపారు.టైర్ 1 పనుల్లో భాగంగా పుష్కర ఘాట్ల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు సరైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు.నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ల వద్ద-3/4
తెలుగు
1
1
1
40
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
ఐడిఓసి కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)తో కలిసి దేవాదాయ, నీటిపారుదల, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో పుష్కర ఏర్పాట్లకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుపై-1/4 @TelanganaCMO @TelanganaCS
Collector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet media
తెలుగు
1
1
4
95
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
నీటి ట్యాంకుల నిర్మాణ పనులు, పైప్ లైన్ల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్తో కలిసి పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.-4/4
తెలుగు
0
1
0
52
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. వేసవి అయినందున ప్రజలకు త్రాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన-3/4
Collector Mancherial tweet mediaCollector Mancherial tweet media
తెలుగు
1
1
1
67
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, సి.సి. రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు. నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన-1/4 @TelanganaCMO @TelanganaCS
Collector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet media
తెలుగు
1
1
3
118
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అతి సాధారణ ఖర్చులతో ప్రకృతికి దగ్గరగా యోగ, ఫిజియోథెరపీ ద్వారా అందించే చికిత్సకు మంచి ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు.-3/3
తెలుగు
0
1
1
59
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
భారతీయ వైద్య వ్యవస్థలో హోమియో, ఆయుర్వేదం, యునాని, యోగ వంటి అనేక పద్ధతులలో వ్యాధులను నయం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కీళ్ల నొప్పులు, మధుమేహం, రక్త పటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హోమియోపతి, న్యాచురోపతి, యోగ వంటి విధానాల ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు.-2/3
Collector Mancherial tweet media
తెలుగు
1
1
2
65
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
ప్రపంచ హోమియోపతి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రోగ్రాం అధికారులతో హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/3 @TelanganaCMO @TelanganaCS
Collector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet media
తెలుగు
1
1
2
109
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
మెరుగుపరచడం, జిల్లా వ్యాప్తంగా స్పీడ్ లిమిట్స్ అమలు చేయడం, అవసరమైన చోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు.-5/5
తెలుగు
0
1
2
45
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, జీబ్రా క్రాసింగ్స్ పునరుద్ధరణ చేపట్టాలని తెలిపారు. 18న “జీరో ఎన్ఫోర్స్‌మెంట్ డే”గా పాటించాలని, రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, పాఠశాల బస్సుల తనిఖీలు నిర్వహించాలని, పాఠశాల పరిసరాల్లో భద్రతా చర్యలు-4/5
తెలుగు
1
1
2
53
Collector Mancherial
Collector Mancherial@Collector_MNCL·
హైదరాబాద్ నుండి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రవాణా, విద్య వైద్య, రహదారులు భవనాల శాఖల అధికారులతో-1/5 @TelanganaCMO @TelanganaCS
Collector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet mediaCollector Mancherial tweet media
తెలుగు
1
1
4
208