
శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా మా ఇంటికి విచ్చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన విజయనగరం మాజీశాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీడిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు మరియు వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
#Ugadi #SriParabhavaNamaSamvatsaram #BotchaAnusha
తెలుగు
































