®YSJ2.O 🇱🇸

37.1K posts

®YSJ2.O 🇱🇸 banner
®YSJ2.O 🇱🇸

®YSJ2.O 🇱🇸

@FlyingB48841

YSJMR || KCR|| AA || MB 🔥

THE NELLORE 🐟 Beigetreten Kasım 2024
818 Folgt831 Follower
Angehefteter Tweet
®YSJ2.O 🇱🇸
®YSJ2.O 🇱🇸@FlyingB48841·
Jagan Anna 2.0 Digital Book 🔥 అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్
తెలుగు
1
8
43
4.4K
®YSJ2.O 🇱🇸 retweetet
Manohar Nakka
Manohar Nakka@MannuNakka·
కోట్ల ఖర్చుతో అసెంబ్లీ సమావేశం జగన్ గారిని తిట్టటానికా.. ?
తెలుగు
0
1
2
13
®YSJ2.O 🇱🇸 retweetet
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
He was never wring about what he was saying !
English
0
2
22
162
®YSJ2.O 🇱🇸 retweetet
రామ్
రామ్@ysj_45·
కలిసి ఉండాలి
కలిసి బతకాలి
కలిసి ఇంకో 15 యేళ్లు ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావ్ కల్తీ పాలు తాగి 16 మంది చనిపోయిన కుటుంబాలు అనుకోవాలి? నువ్వు ఉండాలా ఉండొద్దా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు @PawanKalyan 🤡
తెలుగు
3
13
48
473
®YSJ2.O 🇱🇸
®YSJ2.O 🇱🇸@FlyingB48841·
@TeluguNRInews దత్తపుత్రుడు అని పేరు పెట్టింది - లోకేష్ ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టింది - చంద్రబాబు రాజకీయ ఊసరవెల్లి అని పేరు పెట్టింది - చంద్రబాబు.. జండాకులీలు మాత్రం జగన్ మీద ఏడుస్తారు 😂😂
తెలుగు
0
0
0
2
®YSJ2.O 🇱🇸 retweetet
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
ఉద్యోగులు నిస్పాక్షపాతంగా పనిచేయాలి :- @ChunduriRavi_B :- చుండూరి రవి ఒంగోలు వైఎస్సార్సీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్
తెలుగు
0
1
7
59
®YSJ2.O 🇱🇸 retweetet
ravikiran molakala
ravikiran molakala@molakalaravi·
అమరావతి: ఒక కుటుంబంపై ₹4 లక్షల వార్షిక భారమా? 📉🏛️ • మొత్తం అప్పు: ₹1,00,000 కోట్లు • ఏటా వడ్డీ + నిర్వహణ: ₹10,000 కోట్లు • కుటుంబంపై భారం: 10 లక్షల జనాభా ఉన్నా, ఒక నలుగురున్న కుటుంబం ఏటా ₹4,00,000 పన్ను కట్టాలి! సహజసిద్ధమైన పారిశ్రామిక పునాది లేని ఈ గ్రీన్-ఫీల్డ్ నగరం ఇంతటి ఆదాయాన్ని సృష్టించలేకపోతే, ఆ భారాన్ని రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలు మోయాల్సి వస్తుంది. ఒక నగరం కోసం మిగిలిన ప్రాంతాల భవిష్యత్తును అప్పుల పాలు చేయడం సమంజసమా? అసెంబ్లీలో రాజకీయ విమర్శల కంటే, ఈ 'Financial Sustainability' పై చర్చ జరగాలి. 🚜💸 #Amaravati #AndhraPradesh #FiscalResponsibility #APPolitics #DebtBurden #Rayalaseema #Uttarandhra
ravikiran molakala tweet media
తెలుగు
2
10
14
333
®YSJ2.O 🇱🇸 retweetet
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
జగన్ భయపడుతూ ఇంట్లో కూర్చుంటాడు అనుకుంటే.. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని భయపెడుతున్నాడు - టిడిపి మద్దతు మీడియాలో వణుకు ప్రారంభం! #TDP #AndhraJyothi #YellowMedia
తెలుగు
0
18
81
1.4K
®YSJ2.O 🇱🇸 retweetet
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
పరిపాలనలో అన్ని విధాల విఫలం చెందిన టిడిపి జనసేన ప్రభుత్వం.. ఇక 2029లో గెలుపు కోసం మత రాజకీయాల బాట పట్టనుంది. సిగ్నల్ ఇచ్చేసిన టీడీపీ మద్దతు మీడియా ఆంధ్రజ్యోతి ..! #AndhraPradesh #YellowMedia #TDP
తెలుగు
0
8
18
332
®YSJ2.O 🇱🇸
®YSJ2.O 🇱🇸@FlyingB48841·
@Sreenivas14C @YSJ2024 2029కి రాజధాని నిర్మాణం పూర్తవుతుంది.. ప్రపంచం మొత్తం అమరావతి వైపు తిరిగి చూస్తుంది.. // 😂😂 ఏం కామెడీ గురు .. ఈ రెండేళ్ళలో ఏం కట్టారో అక్కడ చెప్ఉతారా ..
తెలుగు
0
0
0
3
Sreenivas14C
Sreenivas14C@Sreenivas14C·
ఒరేయ్ తొర్రి పన్లోడా అమరావతికి 29 వేల మందికి పైగా రైతులు తమ భూములు ఇచ్చారు.. తమకు ఎక్కడ ప్లాట్లు ఇచ్చారో చూపించమని లేదా చూపించడం లేదు అని మీడియా ముందుకు వచ్చి అడిగారా??.. లేదా మీ నాయకుడి తాడేపల్లి కొంపలోకి వచ్చి అడిగారా??.. ఎందుకురా ఊరికే మైకు ముందుకు వచ్చి మొరుగుతారు.. మీరు ఇలా మరుగుతూనే ఉండండి.. 2029కి రాజధాని నిర్మాణం పూర్తవుతుంది.. ప్రపంచం మొత్తం అమరావతి వైపు తిరిగి చూస్తుంది.. ఇది వాస్తవం గుర్తుపెట్టుకో నాని..
తెలుగు
1
0
0
14
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
CRDA ఆఫీస్ లో తెరవేసి ఇదిగో మీ బిల్డింగ్ అని చూపించడం కాదు. నేరుగా అమరావతిలోకి తీసుకుని వెళ్లి మీ భూమి ఇక్కడ ఉందని చూపించే దమ్ము మీకు లేదా. జగన్ కు సినిమా ఉందో లేదో 2029 లో చూపిస్తాడు. - పేర్ని నాని
తెలుగు
5
70
380
10K
®YSJ2.O 🇱🇸 retweetet
Madhu🫶🏻
Madhu🫶🏻@ysj_madhureddy·
58 మంది దళితులపై కేసు పెట్టించిన టీడీపీ ఎమ్మేల్యే,డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణారాజు!! కనీసం స్పందించని టీడీపీలోని దళిత నేతలు!! దళితులపై నేరుగా యుద్ధం చేస్తూన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణారాజుని సమర్ధిస్తూ ట్వీట్స్ పెట్టిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్!! శ్రీ రామ నవమి సందర్భంగా ఆకివీడులో జరిగిన దాడి ఘటన పైన పోలీసులు FIR నమోదు చేయటం జరిగింది 58 మందిని ముద్దాయిగా చూపుతూ అందులో పెట్టిన కఠినమైన సెక్షన్. 109(1) BNS. దీని ప్రకారం 10 సంవత్సరాల పైన శిక్ష ఉంటుంది. హత్యా యత్నం కింద కేసు ఇది. మరొక సెక్షన్. 308(2) BNS. దీని కింద 7 సంవత్సరాల శిక్ష ఉంటుంది. మిగిలిన సెక్షన్లు కింద రెండు అంతకన్నా తక్కువ శిక్షలు ఉంటాయి!!
Madhu🫶🏻 tweet mediaMadhu🫶🏻 tweet mediaMadhu🫶🏻 tweet mediaMadhu🫶🏻 tweet media
తెలుగు
11
32
126
4.4K
®YSJ2.O 🇱🇸 retweetet
Madhu🫶🏻
Madhu🫶🏻@ysj_madhureddy·
ఎన్నో ఏళ్లుగా TDP కి కంచుకోట గా ఉన్న ఉండి నియోజక వర్గాన్ని ఈసారి YSRCP కి ప్రచారం కూడా చేయకుండా గెలిపించేలా ఒక్క దెబ్బతో చేసిన ఆయన గారికి ప్రణామములు.. Thanks To రాజుగారు 🙏 మీ మేలు మర్చిపోలేం... ఉండి నుండే YSrcp గెలుపు ప్రారంభం చేయించారు.
Madhu🫶🏻 tweet media
తెలుగు
30
53
336
13.2K