Wishing everyone a happy Eid. Thank you one and all for your warm wishes and prayers. I am getting better and hope to test negative soon. Stay safe and take care.
💓💖💓💖💓💖ముందుగా గురువులకు మిత్రులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు
"గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ , ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు.