Kareem Beedi
7.6K posts

Kareem Beedi
@KBeedi
KCR || KTR Anna || Harish Anna 🫶 Comeback will be bigger than the setback⭐ #JaiTelangana ✊
Beigetreten Temmuz 2019
338 Folgt5.1K Follower

సరైన టైమ్ లో అటు అధికారంలో లేం..
ఇటు ఎంపీ సీట్లు లేవు
కాంగ్రెస్ ఉన్నా లాభం లేదు.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం నుండి
ఈ మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లు వరకు కీలకంగా ఉండేవాళ్లం..
కేంద్రం నుండి నిధులు ప్రాజెక్టులు తెచ్చుకునే వాళ్ళం.
Bad Luck @BRSparty & #Telangana 💔🥲
తెలుగు

Apartment kottaga undi kadara ayya
kattadanike kotlu ayi untai
antha manchi apartment ni kulchuthunnarentra babu
kattadam yentha kastamo telusara meku ?
Telugu Scribe@TeluguScribe
భవనం లోపల మనుషులు ఉన్నా కూడా కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది లోపల మనుషులు ఉన్నది కనిపించడంలేదా అంటూ బుల్డోజర్ డ్రైవర్ పట్ల బాధితుడు ఆగ్రహం
Eesti

@KBeedi Chala healthy ga kanipistunaru kcr garu ...full happy♥️
Indonesia


ఒక్కదానికే ఇలా అయితే ఎలా పొంగులూటీ ?
ఇంకా చాలా ఉన్నాయి.. నీ విషయాలు బయటపెట్టేవి.
అసెంబ్లీలో మీ మైనింగ్ మంత్రి, రేవంత్ రెడ్డి లేచి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ గురించి చెప్తుంటే.. నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా.
మరి, ఎందుకు రాఘవకి మైనింగ్‌కు సంబంధం లేదని చెప్పలేదు ?
@BRSHarish 🔥
తెలుగు
Kareem Beedi retweetet

Straight and Simple Question.
ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం లేదు?
పేదల ఇండ్ల మీదకి ఎలాంటి నోటీసులు లేకుండా వెళ్లే హైడ్రా, ఈ ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?
@BRSHarish 🔥🔥
తెలుగు
Kareem Beedi retweetet

ఒక తిమింగలం లాగా
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా
తెలంగాణ ఆస్తులను దోచుకుంటుంటే…
మీకు కితాబు ఇవ్వడానికి ఇంకొక తిమింగలం రేవంత్ పక్కనే ఉన్నాడు.
నీలాంటి గజ్జి కుక్కల, ఊర కుక్కల, అడవి పందుల భాష మాకు రాదు.
కేసీఆర్ గారు మాకు అన్ని ఆధారాలతో, సంస్కారంగా మాట్లాడమని చెప్పారు,
కాబట్టి అలాంటి భాష మేము మాట్లాడం.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
తెలుగు
Kareem Beedi retweetet

పొంగులేటి లాగ గజ్జి కుక్కల, ఊర కుక్కల, అడవి పందుల భాష మాకు రాదు..
కేసీఆర్ గారు మాకు అన్ని ఆధారాలతో, సంస్కారంగా మాట్లాడమని చెప్పారు కాబట్టి అలాంటి భాష మేము మాట్లాడం.
@RSPraveenSwaero 🔥
తెలుగు






