KCR Adda

6.1K posts

KCR Adda banner
KCR Adda

KCR Adda

@KCR_Adda

.Official Fan Page of KCR.. .Celebrating the Visionary Leader of Telangana 🔥.. .Dedicated to the Man Who Transformed a Dream into Reality🎖️✨

Beigetreten Ağustos 2023
6 Folgt6.6K Follower
KCR Adda
KCR Adda@KCR_Adda·
సమస్య మూలాల వరకు వెళ్లి ఆలోచించే నిజమైన లీడర్ KCR 🔥✊..
తెలుగు
1
51
328
4.1K
KCR Adda
KCR Adda@KCR_Adda·
ప్రభుత్వాన్ని ప్రశ్నించినా తప్పేనా?🙄
KCR Adda tweet media
తెలుగు
0
3
15
163
KCR Adda
KCR Adda@KCR_Adda·
తెలంగాణ వచ్చినంకనే ప్రతీ పల్లె బాగుపడింది.. మాలాంటి కళాకారులు ప్రపంచానికి పరిచయమయ్యే పరిస్థితి ఏర్పడింది..💪
తెలుగు
0
44
227
2.6K
KCR Adda
KCR Adda@KCR_Adda·
చేప పిల్లలు, గొర్రె పిల్లలు అని వెటకారం చేసినోళ్ల నోర్లు మూయించిండు 🤫.. కుల వృత్తులపై ఆధారపడ్డ ప్రజలను ఆర్ధికంగా బలోపేతం చేసిండు 💪..
తెలుగు
0
15
73
661
KCR Adda
KCR Adda@KCR_Adda·
కరెంటు సక్కగ లేదు.. రైతుబంధు అసలే లేదు.. KCR ఉన్నప్పుడు అసలిట్ల లేనేలేదు 😔..
తెలుగు
0
9
47
482
KCR Adda
KCR Adda@KCR_Adda·
తేడా సుస్పష్టం..
KCR Adda tweet media
తెలుగు
55
11
40
492
KCR Adda
KCR Adda@KCR_Adda·
అందుకే నోటికి వచ్చింది మాట్లాడొద్దు..బాధ్యతగల పదివిలో ఉండి ఇంత అజ్ఞానంగా మాట్లాడితే గిట్లనే ఉంటది మరి 🙄..
తెలుగు
9
150
630
19.2K
KCR Adda
KCR Adda@KCR_Adda·
తన మాట మీద తానే నిలబడని తత్వం..రంగులు మార్చడంలో ఊసరవెల్లినే తలదన్నే నైజం..
తెలుగు
89
10
25
362
KCR Adda
KCR Adda@KCR_Adda·
ఇన్ డైరెక్ట్ గా కాదు.. డైరెక్టుగానే అన్నట్టుంది? 🤔
తెలుగు
0
26
156
6K
KCR Adda
KCR Adda@KCR_Adda·
పొంగులేటిని బర్తరఫ్ చేయాలనీ కోరుతూ గవర్నర్ ను కలిసిన BRS నాయకులు ✊..
తెలుగు
38
6
31
324
KCR Adda
KCR Adda@KCR_Adda·
అక్రమాలకు వత్తాసు పలికితే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టం..😡 మళ్ల వచ్చేది మా ప్రభుత్వమే.. బరాబర్ వడ్డీతో సహా చెల్లెస్తం ✊🔥
తెలుగు
36
12
55
493
KCR Adda
KCR Adda@KCR_Adda·
ఎవ్వరికీ భయపడకండి.. పొంగులేటి బాధితులకు అండగా మేమున్నాం 💪..
తెలుగు
0
19
75
795
KCR Adda
KCR Adda@KCR_Adda·
ఇంత దారుణమా? మీ భూదాహం తీరడానికి ఎంతకైనా తెగిస్తారా? సగం భూమి ఇవ్వకుంటే సజీవంగా పాతిపెడుతారా?
తెలుగు
41
26
103
1.2K
KCR Adda
KCR Adda@KCR_Adda·
KCR ఉన్నప్పుడే మంచిగ తిన్నం.. ఇప్పుడు మా కండ్లముందే పచ్చగున్న తెలంగాణ నాశనం అయితుంది 😔..
తెలుగు
0
13
56
555
KCR Adda
KCR Adda@KCR_Adda·
కావాలంటే మమ్మల్ని చంపి మా శవాల మీద శివతాండవం చేస్కో ✊😡..
తెలుగు
2
48
257
4.2K
KCR Adda
KCR Adda@KCR_Adda·
తెలంగాణను సర్వనాశనం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ 😡..
తెలుగు
0
17
54
492
KCR Adda
KCR Adda@KCR_Adda·
సర్కార్ భూములు పోతం?
KCR Adda tweet media
తెలుగు
1
8
14
256
KCR Adda
KCR Adda@KCR_Adda·
ఆరోజు ఇదే కడియం శ్రీహరి గురించి రేవంత్ ఏమన్నాడో మీరే చూడండి 🧐..
తెలుగు
0
15
55
635
KCR Adda
KCR Adda@KCR_Adda·
నిరుద్యోగులను నిండా ముంచిన హస్తం 😡..
KCR Adda tweet media
తెలుగు
0
8
22
244
KCR Adda
KCR Adda@KCR_Adda·
పవిత్రమైన అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకుల బజారు భాష..
తెలుగు
4
37
240
9.5K