Khamar Begum.Moghal

12.9K posts

Khamar Begum.Moghal banner
Khamar Begum.Moghal

Khamar Begum.Moghal

@KhamarAnwar

Advocate

Anantapur AP Beigetreten Ekim 2015
85 Folgt13.1K Follower
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
హృదయంలో ద్వేషం లేకుండా, కోపం లేకుండా, మనసులో బాధ, చిరాకు లేకుండా ఉండటమే… నిజమైన ఆనందం. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.
తెలుగు
0
10
82
1K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
ఉన్నదానిలో సరిపెట్టుకుంటే ప్రతిచోట స్వర్గమే.. లేనిదేనికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే....
తెలుగు
0
6
68
904
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుస్తాయి. కాబట్టి వచ్చిన అవకాశాలను వదులుకో కూడదు!
తెలుగు
1
14
122
1.7K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
చావు బ్రతుకులు ఎక్కడో లేవు ... ధైర్యం లోనే బతుకు ఉంది. భయం లోనే చావు ఉంది.
తెలుగు
1
16
164
2.8K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం.
తెలుగు
0
9
82
1.2K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
అందంగా పుట్టడం మన చేతుల్లో ఉండదు… కానీ గొప్ప వ్యక్తిత్వంతో జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది. రూపం కాలంతో మారుతుంది… వ్యక్తిత్వం మాత్రం చరిత్రను సృష్టిస్తుంది..!
తెలుగు
1
13
148
2.3K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
మనిషిని అర్ధం చేసుకోడానికి మన జీవితం సరిపోదు, కానీ అపార్ధం చేసుకోడానికి మాత్రం అర నిముషం పట్టదు. ఎదుటి వారిని ఒకమాట అనేముందు ఆ మనిషి విలువ తెలుసుకుని మాట్లాడాలి.
తెలుగు
1
12
109
2.4K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు, గెలిచేవాడు ఎన్నటికీ ఆగిపోడు....!
తెలుగు
1
6
93
1.5K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
మనల్ని మనం గొప్పగా మార్చుకునే వరకు కొన్ని చోట్ల నిశ్శబ్దంగా ఉండాలి!!
తెలుగు
1
21
142
2.5K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
@AneelK12 అవునా...okk నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను . One more thing..I am not a Sir, call me sister.
0
0
0
14
Omkaaram
Omkaaram@AneelK12·
@KhamarAnwar Ee song sambaram movie lodhi sir. Song name. Pattudhalatho chese samaram
हिन्दी
1
0
1
13
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
చేస్తూ ఉంటే.... ఏ పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే.... రోజులన్నీ శూన్యమే.
తెలుగు
1
24
195
3.7K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
@AneelK12 అయితే నేను ఎక్కడా ఇది చదవలేదు. ఈ మధ్య ఒక వ్యక్తి మాటల్లో ఈ పదాలు విన్నాను..నచ్చి వెంటనే ఇలా వ్యక్తం చేశా. Tq very much brother 🙏చాలా మంచి వాక్యాలు 👌👍
తెలుగు
2
0
1
60
uskala mohan
uskala mohan@UshkelaM·
@KhamarAnwar గుడ్ మార్నింగ్ మేడం ఈమధ్య మీరు ఏమి అప్డేట్ ఇవ్వట్లే మేడం
తెలుగు
1
0
1
114
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డరోజులను దాటుకుని రావాల్సిందే... కావాల్సింది "ఓపిక, ధైర్యం, కృషి, పట్టుదల ".
తెలుగు
1
12
116
1.7K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
కోపం నాశనం చేస్తుంది.. పెదవులపై చిగురించిన నవ్వు కొందరిని ఆకట్టుకుంటుంది... మౌనం గెలిచేలా మారుస్తుంది... కాకపోతే ఎక్కడ నవ్వాలో , ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి..
తెలుగు
1
14
108
2K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
"పుస్తకాల్లో" చదివిన జ్ఞానం కన్నా.... "కష్టాల్లో" పొందిన అనుభవం పదునైనది.
తెలుగు
2
20
163
3K
లావణ్య
లావణ్య@lavanyawritings·
ప్రాణంగా ఒక మగాణ్ణి ఆడది ప్రేమిస్తే తన చుట్టూ లక్షల్లో అందగాళ్ళున్నా కోట్ల ఆస్తులతో కోటలు కట్టిన మగధీరులు ఉన్నా ఆ ఆడది మాత్రం ఆ మగాడే ప్రపంచంగా బ్రతుకుతుంది🫶🏻😘💝 (నిజంగా నమ్మకంగా ప్రేమించే మనుషుల గురించి మాత్రమే ఇది🤷🏻‍♀️ 💌) ఇది నా మాట మాత్రమే.. ఇతరుల గురించి నాకు తెలీదు🤐
లావణ్య tweet media
తెలుగు
9
11
86
1.8K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
ఒంటరి ప్రయాణంలో ప్రకృతి 'స్నేహం' ఎదుగుదలలో అమ్మ నాన్న ల 'స్నేహం' ఓటమి ,ఆవేదనలో మిత్రుడి 'స్నేహం' సంసార ప్రయాణంలో భార్య 'స్నేహం' సన్యాసంలో ఆత్మ 'స్నేహం' సమాధిలో దైవం' స్నేహం' ఇలా స్నేహం లో జీవితం ఉండదేమో కానీ *స్నేహం* లేని జీవితం ఉండదు....
తెలుగు
2
7
104
2.1K
Khamar Begum.Moghal
Khamar Begum.Moghal@KhamarAnwar·
ఈ ప్రపంచంలో తల్లినీ మించిన శ్రామికురాలు లేరు.... మిగతా శ్రామికులంతా వేతన జీవులే. అమ్మ ప్రేమలా నీస్వార్థంగా, శ్రామికుడి శ్రమలా నిరంతరం మన సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి శ్రామికుడికి హృదయపూర్వక వందనాలు... 🙏 మేడే (కార్మిక దినోత్సవం) శుభాకాంక్షలు.💐
Khamar Begum.Moghal tweet media
తెలుగు
5
8
92
1.9K