

Neeli Madhu MN ( Modi Ka Parivar )
8.2K posts

@MN4BJP
జై శ్రీ రామ్ ✊🏻 🚩 ప్రాణం ఉన్నంత వరకు కాషాయ జెండా కోసమే పని చేస్తా...













అసలు వీళ్ళు విద్య గురించి మాట్లాడడం ఏంటి ? మహిళలకు విద్య వద్దు, నాలుగవ వర్ణం ( 90 % ప్రజలు) వాళ్లకు విద్య ఉండనే ఉండొద్దు అనే భావజాలం నుండి పుట్టుకొచ్చిన పార్టీ మీ BJP. గత 11 సం లలో ఎప్పుడైనా విద్య గురించి PM మోడీ గారు రివ్యూ చేసినట్టు విన్నారా? భేటీ బచావో భేటీ పడావో అన్న మీ ప్రభుత్వం ఒక్క రూపాయి ( పబ్లిసిటీ కి తప్ప ) అయినా బాలికల విద్య కు కొత్తగా ఏమైనా ఖర్చు పెట్టిందా ? ( పాత కాంగ్రెస్ స్కీములు తప్ప ) ప్రతి సం లక్ష కోట్ల పైనే తెలంగాణ నుండి పన్నులు తీసుకెళ్తున్న మోడీ తెలంగాణ లో ఒక్క కొత్త స్కూల్ అయినా ఒక్క మంచి కళాశాల అయినా ఒక మంచి యూనివర్సిటీ అయినా మంచి standards తో కట్టించిండా ? అందరు పిల్లలకు డిగ్నిటీ తో కూడిన గౌరవపూర్ణ నాణ్యమైన విద్యా ఇవ్వాలని చెబితే , విద్యకు 18 శాతం బడ్జెట్ లో కేటాయింపు ఉండాలి అని recommend చేస్తే, ప్రతి విద్యా సంస్థ కు standards నిర్వచిస్తే, శాస్త్రీయ దృక్పథం తో క్రిటికల్ థింకింగ్ ఉండేట్లు విద్య ఉండాలి అని రిపోర్ట్ లో రాస్తే అర్బన్ నక్సలైట్ అంటారేంటి ఈ అజ్ఞాన మనువాద రాజకీయనాయకులు. అసలు రిపోర్ట్ లోపల చదివారా బాబు ? మీరూ మీ పరిపాలన 🙏 ... బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, KM Munshi లాంటి మహానుభావులు ఇచ్చిన రాజ్యాంగం మా భావజాలం . ( కమ్యూనిజం ఐడియాలజీ మంచిదే కానీ కమ్యూనిజం కానీ నక్సలిజం కానీ ఈ దేశానికి ( కుల కుంపట్లు ఉన్న heterogeneous society ) పనికి రాదు అని నేను చాలా ఇంటర్వ్యూ లలో చెప్పి ఉన్నాను) జై రాజ్యాంగం


