dyctmit

580 posts

dyctmit

dyctmit

@PO_Comp_TSRTC

MSc(Information Systems), MBA

Hyderabad, India Beigetreten Kasım 2021
51 Folgt41 Follower
dyctmit retweetet
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు, రూ.151/- చెల్లిస్తే విశిష్టమైన శ్రీరాములవారి తలంబ్రాలు పొందే సదవకాశం. టిజిఎస్ఆర్టీసి లాజిస్టిక్స్ ద్వారా సులభంగా హోం డెలివరీ పొందండి. @revanth_anumula @Ponnam_INC @TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC #TGSRTC #TGSRTCLogistics #Telangana #Hyderabad #SriRamaNavami #TakingTelanganaForward
TGSRTC tweet media
తెలుగు
5
91
135
4.6K
dyctmit retweetet
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
స్వయం సహాయక సంఘాలకు అప్పగించిన ‘ఇందిరా మహిళా శక్తి’ బస్సులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలకు తొలి విడతగా 150 బస్సులను అప్పగించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఈ వినూత్న కార్యక్రమాన్ని “ప్రపంచ మహిళా దినోత్సవం” రోజున శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జ‌న‌ర్ గారితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. @revanth_anumula @Ponnam_INC @seethakkaMLA @TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC #TGSRTC #Telangana #Hyderabad #TakingTelanganaForward
తెలుగు
2
53
96
2K
dyctmit retweetet
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
ప్రతి ప్రయాణం ఆనందదాయకంగా! ఈ పండుగ, మీ ప్రయాణాన్ని సులభతరం చేయడం మా బాధ్యత. 🔗 tgsrtcbus.in లో మీ టికెట్ బుక్ చేసుకోండి. @revanth_anumula @Ponnam_INC @TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC #TGSRTC #Telangana #Hyderabad #Sankranthi #TakingTelanganaForward
TGSRTC tweet media
తెలుగు
1
25
47
860
dyctmit retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
A cyber crime awareness program was organized for the #TGSRTC Bus Bhavan staff on 04-10-2024 by the Cyber Crimes Unit of the Hyderabad City Police. They created awareness by playing audiovisual clips and explaining how to protect oneself from becoming a victim of cybercrimes. The cybercrime team of officers, Sri. Mattam Raju, Ms. Pakeeza, Sri. Srikanth Naik, and Ms. Dharani, instructed the staff to utilize the services of the toll-free number 1930 immediately to report cybercrimes and to disconnect phone calls from fraudsters and report those numbers. Smt. Ushadevi, Chief Personnel Manager, TGSRTC, and Smt. Sameera Afreen, Dy. CTM (IT), TGSRTC, coordinated the program. The Bus Bhavan staff was given awareness about different kinds of cybercrimes and frauds involving loan apps, phone calls, social media, etc., and their doubts were cleared by interacting with them. The officers also shared the cybercrime unit's social media platforms to follow for day-to-day updates. #CyberSafety #HyderabadPolice #ReportCybercrime #CyberAware #StayInformed @hydcitypolice
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
English
1
11
34
3.8K
dyctmit retweetet
Commissioner of Food Safety, Telangana
𝗔𝗿𝗮𝗯𝗶𝗮𝗻𝗮 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁, 𝗖𝗵𝗮𝗿𝗺𝗶𝗻𝗮𝗿 29.05.2024 * The FSSAI License true copy was not displayed at any prominent location of the premises. * Food handlers found without wearing any haircaps, gloves and aprons. * The kitchen premises found open to external environment without proper insect proof screen and doors not close fitted to avoid entry of pests or flies and some Dustbins found open without lids. * Stagnant water, untidy and greasy exhaust fans, flaking plaster observed near cooking area. * Refrigerator found in very unhygienic condition and with food articles not covered and labelled properly. * Medical Fitness Certificates for Food handlers and Pest control records for the premises not found with the FBO. @fssaiindia
Commissioner of Food Safety, Telangana tweet media
Commissioner of Food Safety, Telangana tweet mediaCommissioner of Food Safety, Telangana tweet media
English
78
237
897
176K
dyctmit retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#Hyderabad మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఘనంగా #NewYear2024 వేడుకలు. ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసిన TSRTC (@TSRTCHQ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC). #NewYear #HappyNewYear2024
తెలుగు
8
55
215
12.9K
dyctmit retweetet
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
#TSRTC Invites #Bids From Contractors for Operation and Maintenance of Retail #FuelOutlets at 26 locations.
TGSRTC tweet media
English
0
15
18
1.4K
dyctmit retweetet
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
యూటర్న్ ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం డేంజర్! మీతో పాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారు. జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. @MORTHIndia #RoadSafety #RoadAccident
తెలుగు
109
378
1.2K
156.9K