pavan kumar palnati
78 posts

pavan kumar palnati
@PalnatiKumar
meater reader at APCPDCL
Gudivada, India Beigetreten Haziran 2014
61 Folgt29 Follower


@Pavan26745545 ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని 20 ఏళ్లుగా ఎదుగుదల లేకుండా ఉన్నాం సర్ మా జీతాలు పంచుకుంటున్నారు తప్ప మా జీవితాలను వెలుగు లేదు మీరైన న్యాయం చూడండి సర్

తెలుగు

@JSPpvmahesh 4600 మంది సమస్య తీసుకొని న్యాయం జరుగుతుందని నమ్మి మీ దగ్గరికి వచ్చాం సర్ కానీ మన కార్య కర్తల పుణ్యాన మీకు ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోతున్నాం చాలా గోరంగా తెలిసినవాళ్ళని పంపి మిగిలినవాళ్ళని ఆపేస్తున్నారు చాలా బాధగా ఉంది


తెలుగు

@NagaBabuOffl 4600 మంది సమస్య తీసుకొని న్యాయం జరుగుతుందని నమ్మి మీ దగ్గరికి వచ్చాం సర్ కానీ మన కార్య కర్తల పుణ్యాన మీకు ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోతున్నాం చాలా గోరంగా తెలిసినవాళ్ళని పంపి మిగిలినవాళ్ళని ఆపేస్తున్నారు చాలా బాధగా ఉంది


తెలుగు

@Pavan26745545 4600 మంది సమస్య తీసుకొని న్యాయం జరుగుతుందని నమ్మి మీ దగ్గరికి వచ్చాం సర్ కానీ మన కార్య కర్తల పుణ్యాన మీకు ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోతున్నాం చాలా గోరంగా తెలిసినవాళ్ళని పంపి మిగిలినవాళ్ళని ఆపేస్తున్నారు చాలా బాధగా ఉంది

తెలుగు
pavan kumar palnati retweetet

@SRKRSajjala నమస్తే సర్ మీటర్ రీడర్స్ కి కూడా దయచేసి సహాయం చేయండి సర్ మమ్మల్ని కూడా గ్రేడ్2 జె. ఎల్ .ఎమ్ గా చేసి మా జీవితాల్లో వెలుగు నింపండి సర్ చాలా దయనీయంగా ఉన్నాయి మా జీవితాలు ఆదుకోండి సర్ 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం ఇప్పుడు తీసేస్తాం అంటున్నారు
తెలుగు
pavan kumar palnati retweetet

#COVIDUpdates: 11/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,71,813 పాజిటివ్ కేసు లకు గాను
*20,55,394 మంది డిశ్చార్జ్ కాగా
*14,465 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,954
#APFightsCorona #COVID19Pandemic

తెలుగు






