Pointing Out

8.7K posts

Pointing Out

Pointing Out

@Pointingoutoffl

Your Daily Dose: Movies, Politics, Cricket & News

India Beigetreten Mayıs 2020
23 Folgt3.1K Follower
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
#Opinion : రామ్ చరణ్ విజయాల్లో ప్రతిసారి చిరంజీవి జోక్యం అవసరం లేదు. చరణ్ తన సొంత గుర్తింపుతో ముందుకు వెళ్లే అవకాశం ఇవ్వాలి ఈరోజు #RamCharan ఈ స్థాయికి రావడానికి తన కష్టం, అంకితభావం, ప్రతిభే ప్రధాన కారణం, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిర్మించుకున్నాడు. అయితే ప్రతి విజయ సందర్భంలోనూ #Chiranjeevi ముందుకు వచ్చి మాట్లాడడం లేదా ఆ విజయంతో తనను అనుసంధానం చేసుకోవడం వల్ల, చరణ్ సాధించిన విజయాలపై పూర్తి ఫోకస్ అతనిపైనే ఉండడం లేదని కొందరు భావిస్తున్నారు. తండ్రిగా మెగాస్టార్‌ చేస్తున్నవి గౌరవమే, కానీ ఇప్పుడు రామ్ చరణ్ తన సొంత స్థాయిలో నిలబడ్డ స్టార్. అందుకే అతని విజయాలను అతనివిగానే ప్రజలు గుర్తించేలా కొంత స్పేస్ ఇవ్వడం మంచిది, అలా చేస్తే చరణ్ వ్యక్తిగత బ్రాండ్ మరింత బలపడుతుంది మెగాస్టార్ తమ్ముడిగా పరిచయం అయినా #PawanKalyan తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు, #AlluArjun తన సొంత గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు. తండ్రి, బాబాయి షాడోస్ నుండి బయటికి వస్తే చరణ్ కి మరింత గుర్తింపు దొరుకుతుంది, ఇది చరణ్ తెలుసుకుంటేనే , తను పడుతున్న కష్టానికి మరింత విలువ. ఇది అర్ధం అయిన వాళ్ళకి అర్థమైనంత!!
తెలుగు
25
20
133
17.6K
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
#Info : #Varanasi #MaheshBabu's వారణాసి సినిమా బడ్జెట్ పై వస్తున్న రూమర్ల పై ఎటువంటి నిజం లేదు, అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలోనే పూర్తి చేసే ఆలోచనలో ఉన్న #SSRajaMouli ఈ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు, 10 సంవత్సరాల క్రితమే మాట కలుపున్న ప్రాజెక్ట్, ఇందులో కొన్ని ముఖ్య పాత్రలకి అసలు రెమ్యూనరేషన్ ఏ ఉండదు.. అంతా పర్సంటేజ్ సినిమా విడుదల అయ్యాక ఎవరి వాటాలు వాళ్ళకే, సినిమా మంచిగా ఆడితే, రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ లాభాలు చూస్తారు.. ఇదే బిజినెస్ #GlobeTrotter #Tollywood #TimeTrotter
తెలుగు
3
82
458
36.1K
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
కాక్రోచ్ పార్టీ పై #PawanKalyan కీలక వాఖ్యలు వాటి ప్రవాహంలో మనం చిక్కుకోవద్దు అంటూ పిలుపు
తెలుగు
1
35
121
1.5K
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
పెద్ది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఓడిపోయినోడి మాట కంటే, గెలిచినోడి మాటే వింటారంట కదా అని, ఈరోజు #Peddi ఆ మాటకు ఒక నిదర్శనం పది రోజులు అయినా ఆగని Housefulls 5 సంవత్సరాల పిల్లోడు దగ్గర నుండి 80 సంవత్సరాల ముసలమ్మ వరకూ ఈ సినిమా చూడటానికి పరుగులు పెడుతున్నారు, నిజంగా పెద్ది విజయం ఒక చరిత్ర #RamCharan హిట్ కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో మళ్ళీ రుజువు చేసాడు, తను పడిన కష్టానికి గెలుపు పెద్ది రూపం లో వచ్చింది.
తెలుగు
10
407
2K
36.4K
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
#OG2, #Salaar2, #Kalki2 తీయడానికి ఒక స్కోప్ ఉంది కానీ, అసలు #Devara2 తీయడానికి ఏం ఉంది ? గొప్ప క్లైమాక్స్ ఆ ? కాదు గొప్ప సినిమానా ? కాదు బాహుబలి సినిమాలో కట్టప్ప సీన్ ని మార్చిపెట్టిందే గా, పార్ట్ 2 అసలు దేనికోసం తీస్తారు ? ఆ క్లైమాక్స్ మళ్ళీ చూస్తే చూడాలనే ఆలోచన కూడా చంపేసుకుంటారు ఆడియెన్స్ 99% #Devara Part 2 తీయకపోవడమే గొప్ప వరం #PawanKalyan #Prabhas #JrNTR #NTR
తెలుగు
98
311
1.4K
62.4K
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
Mr Box Office Rampage 💥 #Peddi Smashes 366 CR+ Gross in 9 Days, Becomes the South India's no 1 GROSSER OF 2026 & Tollywood's HGOTY 🔥 #RamCharan #BuchiBabuSana
Pointing Out tweet media
English
0
17
63
674
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
తెలంగాణా ముఖ్యమంత్రికి కూడా తప్పుడు బ్రీఫింగ్ ఇస్తున్నారా?? పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వకుండానే మీడియాకి ఎక్కింది పాకిస్తాన్ పొన్నం కదా!! తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించాల్సి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ సభలకు అనుమతి ఇవ్వనిది ఎప్పుడు? అది కూడా వైసీపీ పార్టీ ఇంటర్నల్ సమావేశాలకు ?? ఏదో మీడియాకి సమాధానం చెప్పాలని తప్పితే.. కనీసం మనకు ఉన్న ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు రియాక్ట్ అయితే బావుండేది @revanth_anumula #PawanKalyan #Telangana
తెలుగు
2
103
312
11.6K
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
అవతార్ రేంజ్ నువ్వు తీయలేవు @Atlee_dir అక్కడ, ఇక్కడ సీన్లు తీసి సినిమాలో పెట్టేసే దానికి ఎందుకింత డిలే ? సినిమా కి సంబంధించి ఒక గ్లింప్స్ అయిన విడుదల చేస్తే ఫాన్స్ లో ఉత్సాహం వస్తుంది కదా ఇంత డిలే అయితే, #AA22xA6 కూడా మరో #GameChanger or #War2 అవ్వడం ఖాయం
తెలుగు
0
1
1
208
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
#OG2 under @PKCWoffl in collaboration with two powerhouse production houses 🔥 The biggest ever sequel/prequel from TFI is loading… #PawanKalyan #OG
English
2
108
579
5.1K
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
#Peddi కలెక్షన్స్ చూసాక ఒకటే అనిపిస్తుంది #Devara Closing 300 కోట్లు కూడా దాటి ఉండదు
తెలుగు
0
0
2
878
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
#Peddi - 1st Week WW Gross - 345CR+ 🔥
Pointing Out tweet media
English
0
3
25
1K
Pointing Out
Pointing Out@Pointingoutoffl·
దసరా మూవీ ఒక HALF BAKED ప్రొడక్ట్ సర్లే అని #TheParadise తో మరో అవకాశం ఇస్తే ఇంకా పూర్తి కానీ షూటింగ్, ఇక ఆగస్టు లో రిలీజ్ లేనట్టే స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోకుండా షూటింగ్ స్టార్ట్ చేసేయడం, రిలీస్ డేట్స్ అనౌన్స్ చేసి మళ్ళీ POSTPONE చేసేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో కొత్త పాషన్ అయిపోయింది. మీరు ఎన్ని expectations పెట్టుకున్న ప్యారడైజ్ మూవీ మిమ్మల్ని నిరాశపరచడం కాయం, #Anirudh - #Nani తప్ప wow ఫ్యాక్టర్ ఏమి లేదు సినిమాలో.
తెలుగు
58
77
1.1K
175.5K