Banoth revanth

10.9K posts

Banoth revanth banner
Banoth revanth

Banoth revanth

@Revanth4BRS

BRS Party | Politics | Cricket | Engineering |

Beigetreten Ekim 2022
862 Folgt1.1K Follower
Banoth revanth retweetet
ChAnduBRS✊🏻
ChAnduBRS✊🏻@IamPRVChAnduBRS·
జీవన్ రెడ్డి గారి చిన్న కోడలు…🥰❤️ చరిష్మా రెడ్డి ✨🩷
తెలుగు
1
13
185
2.2K
Banoth revanth retweetet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
పదవుల కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలంటే నేను ఆరోజే వెళ్ళేవాడిని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Telugu Scribe@TeluguScribe

జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము సభకి కేసీఆర్ గారిని ముఖ్య అతిథులుగా రావాలని విజ్ఞప్తి చేశాను.. వారు కూడా సానుకూలంగా స్పందించారు - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

తెలుగు
5
76
499
19.1K
Banoth revanth retweetet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఈనెల ఏప్రిల్ 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ త్వరలో కరీంనగర్ నుండి భారీగా చేరికలు
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని కేసీఆర్‌ను కలిసి భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి (1/n)

తెలుగు
5
57
314
11.3K
Banoth revanth retweetet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కేటీఆర్‌ను కలిసిన కస్తూరి నరేందర్ 2023 ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన కస్తూరి నరేందర్
Telugu Scribe tweet media
తెలుగు
12
61
530
14.2K
Banoth revanth retweetet
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమావేశం 🔥
తెలుగు
0
35
247
2.1K
Banoth revanth retweetet
Vijay Swaero Makili
Vijay Swaero Makili@makili_vijay·
ఇంతకుముందు చెప్పినట్టుగానే జీవన్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చాక భుజాల మీద మోసుకొని వెళ్తాం. కొత్త కాంగ్రెస్ వాళ్లు అందరూ కలిసి పాత కాంగ్రెస్ వాళ్లను బయటకు పంపిస్తున్నారు. - కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.. వీడియో క్రెడిట్ #RTV
తెలుగు
0
5
36
486
Banoth revanth retweetet
ChAnduBRS✊🏻
ChAnduBRS✊🏻@IamPRVChAnduBRS·
కేసీఆర్ గారిని కలిసి ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనైన జీవన్ రెడ్డిగారు…🥹❤️❤️🙌🏻
తెలుగు
2
32
268
1.6K
Banoth revanth retweetet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కేసీఆర్ వద్దకు బయలుదేరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంతతో కలిసి బయల్దేరిన జీవన్ రెడ్డి
Telugu Scribe@TeluguScribe

బ్రేకింగ్ న్యూస్ నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డిని లంచ్‌కు ఆహ్వానించిన కేసీఆర్

తెలుగు
2
69
610
34.2K
Banoth revanth retweetet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కేసీఆర్ సూచనతో కాలువలో నీళ్లు వదిలిన నీటి పారుదల శాఖ అధికారులు సిద్దిపేట జిల్లా ములుగు మండలం కోట్యాల, అల్లీ నగర్, అడవి మజీద్, క్షీర సాగర్, జప్తి సింగాయపల్లి వరకు కాలువలో నీటిని విడుదల చేయక పంటలు ఎండిపోతున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి దృష్టికి తెచ్చిన రైతులు అంజిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు, నీటి పారుదల శాఖ అధికారులకు ఫోన్ చేసి, నీరు విడుదల చేయాలని కేసీఆర్ చేసిన సూచన మేరకు నీరు విడుదల చేసిన అధికారులు
Telugu Scribe tweet media
తెలుగు
4
106
618
16.7K
Banoth revanth retweetet
ChAnduBRS✊🏻
ChAnduBRS✊🏻@IamPRVChAnduBRS·
కేసీఆర్ గారిని కలిసి పాత జ్ఞాపకాలు నెమరేసుకోవాలి అని అనుకుంటున్న.., అందుకోసమే కేసీఆర్ గారిని కలవాలనుకుంటున్న…. _ జీవన్ రెడ్డి
తెలుగు
1
52
492
4.6K
Banoth revanth retweetet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఇది నా జీవితంలోనే సంతోషమైన రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం నాకు లభిస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయ్ భాస్కర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు చూసా.. కానీ రెండు సంవత్సరాల కాలంలోనే 10 ఏండ్లలో సాధించిన అభివృద్ధి అంతా పోయింది - జీవన్ రెడ్డి
తెలుగు
9
267
1.6K
32.9K
Banoth revanth retweetet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం గురించి అడిగితే జగిత్యాల జిల్లా నాయకత్వం మొత్తం సానుకూలంగా స్పందించారు పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, కేసీఆర్ సీఎం అవ్వడానికి జీవన్ రెడ్ చేరిక లాభం అవుద్దని జగిత్యాల నాయకత్వం మొత్తం తెలిపారు - కేటీఆర్
Telugu Scribe@TeluguScribe

కేసీఆర్ గారి తరపున జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించాను.. వారు సానుకూలంగా స్పందించారు అలానే ఈ రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ గారిని కలిసి నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి గారు అన్నారు - కేటీఆర్

తెలుగు
2
52
373
13.2K
Banoth revanth retweetet
Banoth revanth retweetet
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS జగిత్యాల పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ కరీంనగర్‌లో ఉన్న నాగేందర్ ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కేటీఆర్ గారితో పాటు ఎంపీ దామోదర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు, మాజీ చైర్మన్ లు పాల్గొన్నారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
0
48
324
8.8K
Banoth revanth retweetet
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
మంత్రి పొంగులేటికి మూతోడ్ జవాబు ఇచ్చిన నమస్తే తెలంగాణ 🫡 *** ఔను గుమస్తాలమే... తెలంగాణ ప్రజలకు! ఈ భూమ్మీద ఎవరి చరిత్ర వారే తయారు చేసుకుంటారు. తమ చేతల ద్వారా.. చర్యల ద్వారా.. మాటల ద్వారా..! రాజకీయాల్లో ఉన్న వారు మరీనూ! రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు! తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏనాడూ ఓ చెయ్యి వేయని, ఉద్యమకాలంలో మంత్రులు, ఎమ్మెల్యేల వెంట తిరిగి, దయతలిచి వాళ్లిచ్చిన కాంట్రాక్టులు చేసుకుంటూ బతికిన ఒక కాంట్రాక్టర్‌.. తెలంగాణ రాష్ట్రం కోసం తపించి, పేగులు తెగేదాక కొట్లాడిన ‘నమస్తే తెలంగాణ’ పత్రిక మీద అవాకులు చెవాకులు పేలుతున్నాడు. గుమస్తా తెలంగాణ అంటున్నాడు. తనపై కుట్ర చేస్తున్నదని అంటున్నాడు. కావాలని ఏవో కథనాలు వండివార్చుతున్నదంటున్నాడు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జాలు పెట్టి, బెదిరింపులు దౌర్జన్యాలతో భూములు గుంజుకునే నాయకుడు ఇవాళ తన చర్యలనే బయటపెడితే గింజుకుంటున్నాడు. గొంతు చించుకొని నోరు పారేసుకుంటున్నాడు. కేసీఆర్‌ అనే ఏ ఉద్యమనాయకుడు పోరాడితే తెలంగాణ వచ్చిందో, ఆ ఉద్యమ నాయకుడి మానస పుత్రిక నమస్తే తెలంగాణ. ఏ నమస్తే తెలంగాణ పోరాడితే రాష్ట్రం వచ్చిందో, ఆ రాష్ట్రం పుణ్యమా అని మంత్రి పదవి వచ్చిందన్న సోయి కూడా లేకుండా ఎవరి మీద పడితే వారి మీద నోరు పారేసుకుంటున్నాడు. నమస్తే తెలంగాణ పుట్టుక ఏమిటో… పరిణామం ఏమిటో.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో.. ఆఖరికి తెలంగాణ సాధనలో దాని పాత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఎవరో భూతకాలపు కాంట్రాక్టర్‌ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందునా తెలంగాణ ఉద్యమ కాలమంతా ఉమ్మడి పాలకుల సేవలో తరించిన వారి సర్టిఫికెట్‌ అంతకన్నా అవసరం లేదు. అవును మీరన్నట్టు నమస్తే తెలంగాణ కేసీఆర్‌ ఆత్మ. అంటే తెలంగాణ ఆత్మ! పచ్చ లాబీ వెయ్యి చేతులతో తెలంగాణ శిశువును గొంతు నులమాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. ఉద్యమ దీపాన్ని తుఫానులా చుట్టి ఆర్పేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. చేతులు బొబ్బలెక్కినా లెక్క చేయకుండా ఆ దీపాన్ని ఆరకుండా అడ్డుకున్న చరిత్ర నమస్తే తెలంగాణది! ఆ జ్వాలను ప్రజ్వరిల్లజేసిన చేతులు కేసీఆర్‌వి. తెలంగాణ మీద అణచివేతను, రాష్ట్ర సాధన ఆవశ్యకతను గొంతెత్తి చాటిన ఘనత నమస్తే తెలంగాణది. సీమాంధ్రుల కుట్రలకు ధైర్యం జారిపోయే స్థితిలో ప్రజలకు కుట్రలను విడమరచి చెప్పి ఉద్యమాన్ని ప్రజ్వరిల్లజేసిన చరిత్ర నమస్తేది. తెలంగాణ అనే ఉద్యమం నాటి నుంచి నేటిదాకా ‘నమస్తే తెలంగాణ’ తెలంగాణ ప్రయోజనాల వైపే నిలబడింది. ఉద్యమానికి ఊతమిచ్చి ద్విగుణీకృతం చేసింది. వందల ఏండ్ల తెలంగాణ మహోన్నత చరిత్రను తవ్విపోసింది. తెలంగాణ ఘనతను, తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతిని, పూర్వవైభవాన్ని.. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను ఆవిష్కరించి ఉద్యమకారుల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆంధ్రా సర్కార్‌ చేసే ప్రతి కుట్రనూ ప్రజలకు విడమరచి చెప్పి వారిని జాగరూకులను చేసింది. కర్తవ్య బోధన చేసింది. ఉద్యమం పొడవునా అండదండలు అందించింది. శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్‌ వెలికితీసి, తెలంగాణ సాకారమయ్యే సమయంలో ఆఖరి నిమిషం కుట్రలను కూడా బయటపెట్టింది. అంతే తప్ప అధికారం ఎక్కడుంటే అటువైపు మొగ్గి, పవర్‌ బ్రోకర్లలా ఏనాడూ కేసీఆర్‌ లేడు. నమస్తే తెలంగాణ కూడా లేదు. ఎస్‌… తెలంగాణ సాధనలో మా పాత్ర ఇదీ అని కాలరెగరేసి, సగర్వంగా చెప్పగల చరిత్ర నమస్తే తెలంగాణకు, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నది. అసాధ్యమనుకున్న రాష్ట్ర సాధన అంశానికి భావవ్యాప్తి ద్వారా బలమైన పునాదిని నిర్మించి సాకారం చేసిన గొప్ప చరిత్ర మాకున్నది. అంతేకాదు… ఈ దారి పొడవునా నమస్తే ఎత్తుకున్న మార్గం సరైనదే అనేది చరిత్రే రుజువు చేసింది. ఉద్యమకాలంలో నమస్తే తెలంగాణ అందించిన మద్దతు సరైనదేనని రాష్ట్ర సాధనతో రుజువైంది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణను బాగు చేసుకునే కృషిలో ‘రాళ్లెత్తిన’ మార్గం సరైనదేనని 2014, 2018 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పులు రుజువు చేశాయి. వచ్చిన తెలంగాణను పీక పిసికి చంపేయాలని చూసిన పార్టీల్లో చేరి సీమాంధ్ర నాయకులతో అంటకాగిన వారినుంచి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నమస్తే కుట్రలు చేస్తున్నదట. ఈ కాంట్రాక్టర్‌ నాయకుడు. అవును మరి పాపం.. ఈ మహానాయకుడిని వదిలేస్తే ఎక్కడ దేశనాయకుడై పోతాడోనని భయపడి కుట్రలు చేస్తున్నది! అసలు కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి? ప్రపంచం కండ్లముందే నోట్ల లెక్కింపు మిషన్లతో ఎవరి ఆఫీసులోకి ఈడీ అధికారులు వెళ్లారు? ఆ కేసు ఏమైంది? ఎంత సొమ్ము దొరికింది? ఎన్ని కేసులు పెట్టారు? అందరికీ తెలుసు. వాచీల స్మగ్లింగ్ కేసు ఏమైంది? ఎవరిని అరెస్టు చేశారు? అదీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో వివాదాస్పద భూములకు ఫిప్టీ ఫిప్టీ పథకం అమలు చేస్తున్నది ఎవరో కూడా ప్రపంచానికి తెలుసు. ఢిల్లీకి మూటలు మోసే నేతలెవరో పీతలెవరో కూడా అందరికీ తెలుసు. ఆ వార్తలు రాసినందుకే కదా ఏడుపు! ఇక మేం గుమస్తాలం అంటున్నడు కదా ఈ నాయకుడు… ఔను మేము గుమస్తాలమే. ప్రజల కోసం నిజాలు రాసే గుమస్తాలమే. తెలంగాణ ద్రోహుల లెక్కాపత్రం తేల్చి, జమాఖర్చులు రాసే గుమస్తాలమే. మాకు ఉద్యమం, ఉద్యోగం రెండూ ఒక్కటే. అందుకే మా అక్షరానికి అంత పవర్‌. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టేవాళ్ల తప్పుడు లెక్కలను కూడా హిసాబ్‌ చేస్తం. రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛతో ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించేందుకు, అక్రమార్కుల లెక్కలు రాసి ప్రజల ముందు పెట్టే గుమస్తాలమే మేం. పాలక పగ్గాలు చేపట్టి, ప్రజల ఆస్తులకు ధర్మకర్తలం అనే విషయం మరచిపోయి, అక్రమాలతో రెచ్చిపోయే పాలకుల దుష్టరాజకీయాల చిట్టాను రాసి ప్రజాక్షేత్రంలో పెట్టే గుమస్తాలమే మేం. ‘అన్యాయాన్ని ఎదురించేటోడు నాకు ఆరాధ్యుడు’ తెలంగాణ ఆత్మ కాళోజీ స్ఫూర్తితో నిరంతరం ప్రజాకంటక పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న గుమస్తాలమే. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాచైతన్యం కలిగిస్తున్నందుకు గర్వించే గుమస్తాలమే. మేం మా యజమానులైన తెలంగాణ ప్రజలకు గుమస్తాలమే. రాష్ట్ర సంపదను కొల్లగొట్టే తప్పుడు లెక్కల తడాఖా తీసే గుమస్తాలమే. కండ్లల్లో వత్తులు వేసుకుని అహర్నిశలు మీ లెక్కలు తేల్చడమే మా పని. గుమస్తా పోస్టు పవర్‌ బ్రోకర్‌ అంత నీచమైనదేమీ కాదు. గుమాస్తాలు దొంగలేమీ కారు. యజమానులైన తెలంగాణ ప్రజలకు విధేయ గుమస్తా నమస్తే తెలంగాణ.తెలంగాణ పర్యాటకం దొంగ హామీలు ఇచ్చి, ప్రజల ఓట్లను దోచుకొని, హామీలు అమలు చేయలేం అంటూ చేతులెత్తేసి, అధికారం అండతో రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చుతున్నది మీరు. తెచ్చుకున్న తెలంగాణలో, సుభిక్షంగా మారిన తెలంగాణలో, సకల సంపదలతో తులతూగాల్సిన తెలంగాణను దివాలా తీయించింది మీరు. తెలంగాణ తల్లి విగ్రహంలో సొమ్ములను కొల్లగొట్టి, తెలంగాణ సొమ్మును ఢిల్లీకి మూటగట్టి, ఇది మా ఇష్టారాజ్యం, మేమే రాజులం, మేమే మంత్రులం అంటే నహీ చలేగా. కంత్రీ కాంట్రాక్టుల గుట్టు విప్పే గుమస్తాలం. భూబాగోతాల బండారం బద్దలుకొట్టే గుమస్తాలం. గుమస్తాలుగా మేం చేసే పనిలో మాకు లభించేది ‘శునకానందమే’ అయితే కావొచ్చు. మా యజమానులైన ప్రజల ఆస్తులను పరిరక్షించడంలో మాకు కలిగే ఆనందం అది. దానికి మీరు ఏ పేరు పెట్టినా ఫరక్‌ పడదు… తెలంగాణ రక్తం భయపడదు. ఇవాళ ఎవరో తమ ఆర్థిక ప్రయోజనాలు చేజారుతున్నాయని.. దౌర్జన్యాలు బయటపడుతున్నాయని.. తమ ఎత్తుగడలు ఎదురు తిరుగుతున్నాయని గింజుకుంటూ వేసే అభాండాలు, చేసే ఆరోపణలతో నమస్తే తెలంగాణ చరిత్ర మాసిపోదు. మొదట్లో చెప్పినట్టు ఎవరి చరిత్ర వారే తమ చేతల ద్వారా రాసుకుంటారు. ఎస్‌.. మేం నిలబడుతాం. కచ్చితంగా నిలబడుతాం. ఇంకా ఇంకా గట్టిగా నిలబడుతాం. అన్ని భూబాగోతాలనూ ప్రజల ముందు పెడుతాం. వందల మంది విద్యార్థులు యువకుల బలిదానంతో వచ్చిన తెలంగాణను ఈనగాచి నక్కల… గుంటనక్కల పాలు కానివ్వం. పల్లెలు పచ్చబడి.. పట్నాలు తెల్లబడి.. రాజధాని విశ్వనగరంగా మారి వేల కోట్ల సంపద సృష్టి జరిగి దేశాన్ని సాకే రాష్ర్టాల్లో చేరిన సమయంలో ఆ సంపదను దోచుకోవడానికి ఢిల్లీ పార్టీల బంట్లు, గులాములు, బ్రోకర్లు, కబ్జాకోరులు గజనీలు ఘోరీల్లా రెచ్చిపోతుంటే చేతులు ముడుకొని కూర్చోబోం. కచ్చితంగా ఎదుర్కొంటాం. ప్రజలను చైతన్యపరిచి ఈ మూకలను తరిమి తరిమికొడుతాం. వాళ్లు కోటీశ్వరులు కావొచ్చు.. వాడి బాబులూ కావొచ్చు.. వియ్‌ డోంట్‌ కేర్‌!!! ఔను మేం గుమస్తాలమే. మీ పాపాల చిట్టా రాసే చిత్రగుప్తుడి లాంటి గుమస్తాలమే. తెలంగాణ ప్రజలకు గుమస్తాలం. తెలంగాణ ప్రయోజనాలకు గుమస్తాలం మేం! – నమస్తే తెలంగాణ సంపాదక మండలి
Konatham Dileep tweet media
తెలుగు
9
104
361
6K
Banoth revanth retweetet
Gowtham Pothagoni
Gowtham Pothagoni@Gowtham_Goud6·
మంత్రి పొంగులేటికి హరీష్ రావు కౌంటర్ 🔥 నువ్వు పొంగులేటి కాదు…పొంగులూటి, బాంబులేటి, పొగరులూటీవి! నిజాయితీ ఉంటే ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ కబ్జా చేసిన భూమిని ప్రభుత్వ ఆధీనం లోకి తీసుకోండి. @BRSHarish
తెలుగు
2
36
236
1.7K
Banoth revanth retweetet
Banoth revanth retweetet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోంది రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన 100 రెట్లు బెటర్ ఈరోజు కేటీఆర్‌తో భేటీ అవుతున్నాను, బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను ఈ రెండున్నరేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యం పొందాడు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది – జీవన్ రెడ్డి Video Credits - Tv9
తెలుగు
20
308
1.8K
55K
Banoth revanth retweetet
ChAnduBRS✊🏻
ChAnduBRS✊🏻@IamPRVChAnduBRS·
Hearty Welcome to BRS Party Jeevan Reddy Gaaru …❤️
English
1
77
966
9.7K