KTR

30.8K posts

KTR banner
KTR

KTR

@KTRBRS

Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked

Hyderabad, Telangana Katılım Mart 2010
160 Takip Edilen4.6M Takipçiler
Sabitlenmiş Tweet
KTR
KTR@KTRBRS·
Thank you, Telangana, for reposing your unwavering faith in KCR garu Ji by turning out in unprecedented numbers The #BRSat25 meeting, one of the largest political gatherings in the country's history, was meticulously planned and flawlessly executed The sheer strength of the @BRSparty was on full display at the meeting, even as lakhs of people couldn't reach the venue due to traffic mismanagement by the state police Heartfelt thanks to the people of Telangana, the organisers, BRS leaders, cadre, and social media warriors for making the event a truly historic and resounding success. Thanks to the media fraternity for the wonderful coverage The BRS Party's Silver Jubilee meeting reaffirmed that the party is all set to make a roaring comeback in Telangana #JaiTelangana #BRS25 #BRS25Years
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
English
689
958
6.4K
1.1M
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ భవన్‌లో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
5
47
180
6K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
Live: తెలంగాణ భవన్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు. @KTRBRS twitter.com/i/broadcasts/1…
తెలుగు
1
51
149
5.5K
KTR
KTR@KTRBRS·
తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. ​ఇటీవలే ఆయన రాసిన 'మాయి ముంత' కథలను చదివాను. అందులో మాయి ముంత, సావు దప్పు, జిద్దు వంటి కథలు నన్ను లోతుగా కదిలించాయి. అవి కేవలం కథలు కావు, మన అస్తిత్వపు వేదనలు. భారతీయ సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే అద్భుతమైన రచనలివి. ​మట్టి పరిమళాల రచయిత అశోక్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
KTR tweet media
తెలుగు
17
186
1.1K
25.2K
KTR
KTR@KTRBRS·
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🍃🥭 ఈ నూతన సంవత్సరంలో చెడు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలకు సకల శుభాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. #HappyUgadi
తెలుగు
71
238
1.7K
19.4K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
BRS Party tweet media
తెలుగు
16
136
619
9.8K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ కన్ను హైదరాబాద్‌లోని విలువైన భూములపై పడింది. మూసీ భూములు… హెచ్‌సీయూ భూములు… మనూ భూములు… ఐఎస్‌బీ భూములు… జయశంకర్ యూనివర్సిటీ భూములు… ఇలా భూములను గుంజుకోవడమే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ పని! •మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS
తెలుగు
29
78
242
7.9K
KTR
KTR@KTRBRS·
CURE, PURE, RARE; None of these acronyms suit the Congress Govt The only one that is befitting is CHOR Model
English
40
259
1.1K
32.7K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని రేవంత్ చెప్పారు. మొదటి ఫేజ్‌లో రూ. 4,000–5,000 కోట్లు అని మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఎన్ని ఫేజ్‌లు ఉన్నాయి? ఎన్ని ఇళ్లు కూలగొడతారు? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS
తెలుగు
34
119
367
14.6K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఎగ్గొట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు 📣 రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనంతా ఇదే.. ✅ 🎯 సీఎం తొలి సంతకం చేసిన ఆరు గ్యారెంటీల ఫైలును కనిపెట్టేందుకు సిట్ వేయాలె 🚨 బాకీ కార్డుగా గ్యారెంటీ కార్డు.. అయినా అన్నీ అమలైనట్టు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం 📝 తలసరి ఆదాయంలో నంబర్ వన్ గా ఉన్న తెలంగాణను ఆరోస్థానానికి దిగజార్చారు 🅾️ ఇది జీరో వాల్యూ సర్కార్.. ఆయన జీరో వాల్యూ సీఎం ⚠️ ప్రపంచస్థాయి ఔషధ నగరిని దెబ్బతీసి రియల్ ఎస్టేట్ దందా 📣 గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్దాలే.. అందుకా ధన్యవాదాలు? 🏠 28నెలల్లో హైదరాబాద్ లో ఒక్క ఇల్లయినా ప్రభుత్వం కట్టిందా? ♦️ అణువణువునా కేసీఆర్ ఆనవాళ్లు... చెరిపివేత మీ తరం కాదు 💥 అధికార పక్షాన్ని చీల్చి చెండాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బాకీలు.. బకాయిలు! డైవర్షన్లు.. కమిషన్లు! బుల్డోజర్‌ చప్పుళ్లు.. బూతుల మోతలు! ఆల్‌టైమ్‌ రికార్డు అప్పులు.. క్యూలో చెప్పులు! నోటిఫికేషన్లు నిల్‌.. లూటిఫికేషన్లు ఫుల్‌! చెక్‌డ్యాముల పేల్చివేత.. అడుగడుగునా అణచివేత! క్రెడిట్‌ చౌర్యం.. భూముల బేరం! స్కాముల గలగల.. స్కీముల వెలవెల! రైతులకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు! ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు! ఫుడ్‌పాయిజన్‌ చావులు.. ఫుట్‌బాల్‌ సరదాలు! గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీకి విమాన యాత్రలు! మాటలు దడేల్‌.. చేతలు తుపేల్‌! దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు! 28 నెలల కాంగ్రెస్‌ పాలనంతా ఇంతే! నెలలు గడిచినయ్‌.. సంవత్సరాలు మారినయ్‌.. శోభకృత్‌ నామ సంవత్సరం పోయింది. క్రోధి నామ సంవత్సరం వచ్చిందీ, పోయింది. విశ్వావసు నామ సంవత్సరం కూడా 19న అయిపోతుంది. పరాభవ నామ సంవత్సరం అడుగుపెడుతున్నది. కానీ, ఈ రెండున్నరేండ్ల పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాస నామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయ్‌ పోతున్నయ్‌.. కానీ ఊరించి, ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారెంటీలు మాత్రం ప్రజల ఇంటికి రావడం లేదు.
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
45
57
166
6.7K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించాలనే కేసీఆర్ గారి సంకల్పం సాకారమవుతోంది. సమైక్య రాష్ట్రంలో కునారిల్లిన వైద్యరంగాన్ని స్వరాష్ట్రంలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. 🏥 హైదరాబాద్‌ నలువైపులా 1,000 పడకల సామర్థ్యంతో 4 సూపర్ స్పెషాలిటీ (TIMS) ఆసుపత్రుల నిర్మాణం. 📍 ఏప్రిల్ 20, 2022న సనత్ నగర్ TIMS నిర్మాణానికి అంకురార్పణ చేసిన కేసీఆర్ గారు. 🏗️ బీఆర్ఎస్ హయాంలోనే పనులు వేగంగా పూర్తి చేసుకున్న సనత్ నగర్ TIMS, ఇప్పుడు ప్రారంభానికి సిద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని వాయిదాలు వేసినా.. బీఆర్ఎస్ సంకల్పంతోనే ప్రజలకు ఈ వైద్య సేవలు అందుతున్నాయి. కేసీఆర్ మార్క్ అభివృద్ధిని ఎవరూ చెరిపేయలేరు! ✊
తెలుగు
81
59
201
7.6K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మొక్కజొన్న రైతులకు బాసటగా బీఆర్ఎస్! ✊ మొక్కజొన్న రైతులను ఆదుకొని మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన. చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని రైతులకు మద్దతుగా నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర చెల్లించాలని నినాదాలు. అనంతరం గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ర్యాలీ. మొక్కజొన్న కంకులు లోపలికి అనుమతి లేదంటూ శాసనసభ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ సభ్యుల అడ్డగింత. రైతులంటే అంత చులకనా.. అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
తెలుగు
0
61
155
7.2K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మొక్కజొన్న రైతులను ఆదుకొని మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి, కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ సభ్యులను ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారు. ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా వారి చేతుల్లో ఉన్న మొక్కజొన్న కంకులను మార్షల్స్ లాక్కోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు గారి చేతికి గాయమై రక్తం కారింది. పోలీసుల, మార్షల్స్ తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేసిన సభ్యులు.. ప్రభుత్వ, పోలీసుల వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తూ సభలోకి వెళ్లారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
28
45
157
5.4K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మహిళలకు వడ్డీలేని రుణాలపై పచ్చి అబద్ధాలు చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS సవాల్🔥 మహిళలకు రూ. 57 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నది నిజమైతే ఆర్డర్ కాపి బయటపెట్టండి నేను ఇప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతా..! లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా ?
తెలుగు
260
129
423
9.1K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ హయాంలో సుఖంగా ఉన్నది దొంగలు, దోమలు మాత్రమే! హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. హైదరాబాద్‌లో స్ట్రీట్స్‌కు దోమలగూడ, దోమలహిల్స్, దోమలబాద్, దోమలపూల్, దోమలగుట్ట పేర్లు పెట్టండి. ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు పెరిగిపోయి ప్రజలకు విషజ్వరాలు వస్తున్నాయి. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS
తెలుగు
95
68
194
6.2K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
జీరో వాల్యూ అయ్యింది ప్రజల ఆస్తుల విలువ కాదు.. రేవంత్ చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ.. రేవంత్ తొలి సంతకం చేసిన ఫైలుకు జీరో వాల్యూ.. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు జీరో వాల్యూ.. కాంగ్రెస్ డిక్లరేషన్‌లకు జీరో వాల్యూ.. ప్రజల దృష్టిలో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
తెలుగు
53
152
506
8.8K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
నాడు గవర్నర్ గారి తొలి ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పారు. రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైలు ఎటు పోయింది? ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏమైంది? మాయమైన ఆరు గ్యారంటీల ఫైలును వెతికి కనిపెట్టేందుకు ఒక సిట్ వేయాలని డిమాండ్ చేస్తున్నాను. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS
తెలుగు
68
54
171
5.1K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ రెండున్నరేళ్ల పరిపాలన మొత్తం.. ఎగ్గొట్టు.. చెడగొట్టు.. కూలగొట్టు అన్నట్లుంది. హామీలు ఎగ్గొట్టు.. ఉన్న పథకాలను చెడగొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS 🔥
తెలుగు
139
78
180
5.3K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ప్రపంచ ఎన్నికల చరిత్రలో 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు. 420 హామీలు, 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS
తెలుగు
46
69
261
5.3K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
T-Hub అంటే చాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏమో కాంగ్రెసోళ్లు! ప్రభుత్వ ఆఫీసులను టీహబ్‌కు మార్చాలని ఆదేశాలిచ్చారు.. మళ్లీ గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకున్నారు! మంత్రులు, ముఖ్యమంత్రికి తెలియకుండానే జీవోలు వస్తున్నాయా? సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? - అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS🔥
తెలుగు
290
75
221
5.6K
KTR retweetledi
BRS Party
BRS Party@BRSparty·
Live: అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS twitter.com/i/broadcasts/1…
తెలుగు
6
39
89
4.9K