Singireddy Niranjan Reddy

1.3K posts

Singireddy Niranjan Reddy banner
Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

@SNRTeam

Live news updates of Singireddy Niranjan Reddy, Min for Agriculture, Cooperation and Marketing. MLA From Wanaparthy, Telangana.

Wanaparthy, Telangna Beigetreten Mart 2023
2 Folgt578 Follower
Angehefteter Tweet
Singireddy Niranjan Reddy
MLA గా ఒక్క టర్మ్ కూడా పూర్తి కాకముందే రాష్ట్రంలో టాప్ లో ఉండే నియోజకవర్గాల సరసన వనపర్తి నిలిచింది వ్యవసాయ రంగంలో వనపర్తిని తెలంగాణలోనే కాదు దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతా #Wanaparthy #BRS ఆత్మీయ సమ్మేళనంలో #Telangana #Agriculture Min @SingireddyBRS #SNR #WanaparthyDevelopment
తెలుగు
4
7
57
4.5K
Singireddy Niranjan Reddy
వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ ప్రమీల భర్త గొర్ల దానేలు భౌతికఖాయానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
0
3
6
192
Singireddy Niranjan Reddy
పెద్దమందడి మం|| దొడగుంటపల్లిలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ, కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో మాజీ గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
1
3
17
257
Singireddy Niranjan Reddy retweetet
Singireddy Niranjan Reddy
Singireddy Niranjan Reddy@SingireddyBRS·
హైదరాబాద్ లోని కొండాపూర్ యశోద అసుపత్రిలో భుజం శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వనపర్తి నియోజకవర్గం అడ్డాకుల మండలం కన్మనూరు ఉప సర్పంచ్ రాజవర్దన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి @SingireddyBRS గారు
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
1
14
145
2.8K
Singireddy Niranjan Reddy
విధ్వంసం కాదు - ఆర్ధిక స్వాతంత్ర్యం తెచ్చాం అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం - మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి @SingireddyBRS
Singireddy Niranjan Reddy tweet media
తెలుగు
0
3
13
199
Singireddy Niranjan Reddy
కిడ్నీ వ్యాధితో మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన నీలంరెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
0
4
8
149
Singireddy Niranjan Reddy
ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ LIC ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడం అంటే దేశ ఉనికిని కాపాడుకోవడమే వనపర్తిలో నిర్వహించిన ఎల్ఐసీ ఉద్యోగుల యూనియన్ 22వ మహాసభల్లో మాజీ మంత్రి @SingireddyBRS
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
1
5
20
257
Singireddy Niranjan Reddy retweetet
Singireddy Niranjan Reddy
Singireddy Niranjan Reddy@SingireddyBRS·
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుంటిఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మాజీ మంత్రి @SingireddyBRS గారు
Singireddy Niranjan Reddy tweet media
తెలుగు
5
54
631
16.4K
Singireddy Niranjan Reddy retweetet
Singireddy Niranjan Reddy
Singireddy Niranjan Reddy@SingireddyBRS·
సాగుకు లిఫ్ట్‌ 💦ఏడు మండలాలు.. 77 మినీలిఫ్ట్‌లు 💦ఐదేండ్లలోనే దూరమైన కరువు 💦ఎత్తుప్రాంతాలకు తీరిన సాగునీటి గోస 💦వనపర్తిలో 77 మినీ లిఫ్ట్‌లు.. 💦రాష్ట్రంలోనే ప్రథమంగా ఏర్పాటు 💦రెండు పంటలతో సంబురంగా సాగు 💦గత ప్రభుత్వంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి చొరవ
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
5
49
267
8.1K
Singireddy Niranjan Reddy retweetet
Singireddy Niranjan Reddy
Singireddy Niranjan Reddy@SingireddyBRS·
నేడు భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు. #Ambedkar
Singireddy Niranjan Reddy tweet media
తెలుగు
4
27
299
8K
Singireddy Niranjan Reddy retweetet
Singireddy Niranjan Reddy
Singireddy Niranjan Reddy@SingireddyBRS·
వనపర్తి చింతల అంజనేయస్వామిని దర్శించుకుని పాన్ గల్ రహదారిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyBRS గారు, వారి సతీమణి సింగిరెడ్డి వాసంతి గారు
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
1
28
178
6.4K
Singireddy Niranjan Reddy retweetet
Singireddy Niranjan Reddy
Singireddy Niranjan Reddy@SingireddyBRS·
58 ఏళ్ల అధోగతి 9 ఏళ్ల ప్రగతి #KCRBharosa
Singireddy Niranjan Reddy tweet media
తెలుగు
0
18
52
1.3K
Singireddy Niranjan Reddy
రైతు బిడ్డ నిరంజనుడు కావాలా? రాబందుల కాంగ్రెస్ కావాలా? వనపర్తి ప్రజలారా అభివృద్ధికి అండగా నిలవండి… బీఆర్ఎస్ పార్టీ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి @SingireddyBRS #WanaparthyWithSingireddy #WanaparthyDevelopment #Wanaparthy #BRS #SNR #VoteForCar #CMKCR
తెలుగు
0
4
12
240
Singireddy Niranjan Reddy
ఆశీర్వదించండి, మరింత అభివృద్ధి చేస్తా వనపర్తిని మరింత అభివృద్ధి చేసుకుందాం బీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం - బీఆర్ఎస్ పార్టీ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి @SingireddyBRS #WanaparthyWithSingireddy #WanaparthyDevelopment #Wanaparthy #BRS #SNR
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
0
1
9
161
Singireddy Niranjan Reddy
కాంగ్రెస్ నాడు తెలంగాణను ఎండబెట్టి సర్వ నాశనం చేసింది - నేడు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి @SingireddyBRS #WanaparthyWithSingireddy #WanaparthyDevelopment #Wanaparthy #BRS #SNR #VoteForCar #CMKCR
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
0
2
10
163
Singireddy Niranjan Reddy
2.5 కోట్ల కైతు జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం రాజకీయ లబ్ధి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు - బీఆర్ఎస్ పార్టీ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి @SingireddyBRS #WanaparthyWithSingireddy #WanaparthyDevelopment #Wanaparthy #BRS #SNR #VoteForCar #CMKCR
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
0
2
17
173
Singireddy Niranjan Reddy
మీ ఆశీస్సులే నా బలం కారు గెలిస్తే నియోజకవర్గం వారందరూ గెలుస్తారు - బీఆర్ఎస్ పార్టీ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి @SingireddyBRS #WanaparthyWithSingireddy #WanaparthyDevelopment #Wanaparthy #BRS #SNR #VoteForCar #CMKCR
Singireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet mediaSingireddy Niranjan Reddy tweet media
తెలుగు
0
3
12
211
Singireddy Niranjan Reddy
పాలమూరు పచ్చబడడానికి నీళ్ల నిరంజనుడి సేవలు అనన్యసామాన్యం Political Profile of @SingireddyBRS Niranjan Reddy: Prakash Explores How he Earned His Nickname 'Neella Nira... youtu.be/kUArPAcg208?si… via @YouTube
YouTube video
YouTube
Eesti
0
1
6
127